AP TET DSC Mathes Methodology (బోధనా పద్దతులు ౼ వ్యూహాలు) Test – 235
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఎవరి ప్రకారం విశ్లేషణ ద్వారా 'గడ్డిపాము నుండి సూది బయల్పడుతుంది'
#2. తెలియని వాటి నుండి తెలిసిన వాటి దిశగా సాగే బోధనా పద్దతి....
#3. దత్తాంశo నుండి సారాంశం దిశగా సాగే బోధనా పద్దతి...
#4. సూత్రప్రయోగ పద్దతి అని దేని పిలుస్తారు...
#5. ప్రోబెల్ తన బోధనలో ప్రవేశపెట్టిన బహుమతుల సంఖ్య....
#6. వివిధ విషయాల మధ్య సహసంబంధాన్ని పెంపొందించుటకు ఉపయోగపడు బోధనా పద్దతి....
#7. జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలని పూర్తిగా నమ్మిన పద్దతి....
#8. ఆనందదాయక ప్రకల్పన కానిది....
#9. నిగమన పద్దతి సూత్రం కానిది...
#10. పరిశోధించిన క్షేత్రంలో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. అనే గుణం గల పద్దతి?
#11. బహురూప నిత్యత్వ భావన ఏర్పడు ఫియాజె సంజ్ఞానాత్మక దశ...
#12. వర్గీకరీంచడం, ప్రదర్శనలు, చదవడం వరుసగా ఈ రకమైన కృత్యాల రకానికి చెందినవి
#13. వ్యాసక్తుల ద్వారా అభ్యసనం అనే లక్షణం గల బోధనా పద్దతి....
#14. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులచే గింజలను కుప్పలుగా పెట్టించి గుణకార పట్టికను తయారుచేయించాడు. అది ఈ పద్దతికి ఉదాహరణగా చెప్పవచ్చు
#15. డ్రివర్, పోస్నర్, నివాక్, వాన్ గ్లెసర్ ఫెల్డ్ ల ప్రకారం జ్ఞాన నిర్మాణం ఆధారపడు అంశం....
#16. డామినోలు ఉపయోగించి లెక్కలు చేయడం ఈ రకమైన కృత్యం....
#17. 'ఆగమన పద్దతి యొక్క విస్తరణ భాగం' అని ఏ పద్దతిని అంటారు.....
#18. అభ్యసన మనోవైజ్ఞానిక సూత్రాల పై ఆధారపడి ఉండు బోధనా పద్దతి....
#19. పాఠశాల అనేది ఒక సాంఘిక ప్రయోగశాల అని తెల్పినది...
#20. "ఆచరణద్వారా అభ్యసనం" అనే సూత్రం పై ఆధారపడే బోధనా పద్దతి...
#21. ఆగమన ౼ నిగమన పద్ధతులను సమన్వయం చేసినది....
#22. ఉపాధ్యాయుడు తన బోధనాభ్యాసన ప్రణాళికలో నిర్మాణాత్మక ఉపగమాన్ని ఉపయోగించాలని సూచించింది...
#23. విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించు బోధనా పద్దతి...
#24. సమస్యా పరిష్కార పద్దతిలో 4వ సోపానం
#25. మాంటిస్సోరి విద్యా విధానం ప్రకారం సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించిన అంశం
#26. ప్రకల్పన పద్దతిలో మూడవ సోపానం...
#27. విద్యార్థి సొంతమాటలలో ప్రతి సమస్యను తిరిగి రాసుకొంటారు అందువల్ల సమస్య స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సమస్యాపరిష్కార బోధనలో ఏ పద్దతి ?
#28. కృత్యకోశలలో ఉండనిది.
#29. అభ్యాస, ఫలిత సంసిద్దతా సూత్రాల పై ఆధారపడి జ్ఞాన నిర్మాణం చేస్తుందనే లక్షణం గల పద్దతి
#30. భావనోద్భవన అవగాహనతో ఏర్పడుతుందనే గుణo గల బోధనా పద్దతి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here