TET DSC PSYCHOLOGY (అభ్యసనం) TEST౼ 158
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. యత్నదోష సిద్దాంతంగా పిలువబడనిది ఏది?
#2. క్రిందివానిలో దేనికి అభ్యాస నియమము తప్పనిసరి కాదు ?
#3. పాఠశాలకు తనిఖీ చేయడానికి విద్యాధికారి సైకిల్ పై రావడంతో ఆ జిల్లాలో ప్రతి పాఠశాలకు ఎవరు సైకిల్ పై వచ్చిన కొంతమంది ఉపాధ్యాయుల అప్రమత్తం కావడం?
#4. రవళి రైల్వేస్టేషన్ లో నిలబడి ట్రైను కోసం ఎదురుచూస్తున్నప్పుడు తను వెళ్లాల్సిన ట్రైను కాకపోయిన ఏ ట్రైను వచ్చిన పరుగులు తీయడం ఏ భావన?
#5. Psychology of Algebra గ్రంథ రచయిత?
#6. పోలీసులంటే భయపడే పవన్ పోలీసు స్టేషన్ కన్పించినా, పోలీసు జీపు చూసినా పోలీసులను పేపర్లో చూసినా పోలీసులను టి.వి.లో చూసిన భయపడటం?
#7. The Technology of Teaching గ్రంథ రచయిత?
#8. కారులో డోర్ సరిగ్గా వేసుకోకపోతే లోపల లైటు వెలగడం, కార్ లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కార్ నుంచి సైరన్ శబ్దం మోగడం లాంటి హెచ్చరికలు ఈ పునర్బలనంగా చెప్పవచ్చు?
#9. కార్యక్రమయుత అభ్యసనంకు చెందనిది ?
#10. కోహిలర్ అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రశంసించిన వ్యక్తి?
#11. విద్యార్థులు ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్నప్పుడు సైన్సు ఉపాధ్యాయుడు ప్రతి 10 ని౹౹ల ఒకసారి వారిని పరిశీలించడం ఏ పునర్బలనం?
#12. అభ్యసన బదలాయింపు జరుగదు అని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి?
#13. TET పరీక్షలో ఇంగ్లీషు ప్రొఫిషియన్సి సబ్జెక్టులో ఆక్టివ్ వాయిస్ చేయడం నేర్చుకున్న వాటిని పాసివ్ వాయిస్ కు మార్చడంలో కలిగే ఇబ్బంది ఏ బదలాయింపు?
#14. హార్మోనియం నేర్చుకున్న హారిక గిటారు వాయించేటప్పుడు కలిగే బదలాయింపు
#15. సామ్ సంగ్ కంపెనీ సెల్ ఫోన్ రిపేరి మాత్రమే నేర్చుకున్న సతీష్ రెడ్ మీ, నోకియా, ఐ౼ఫోన్ కంపెనీల సెల్ ఫోన్ లు కూడా రిపేపర్ చేయగలగడం ఏ సిద్దాంతం?
#16. ఒకటి నుండి 10 వరకు అంకెలను నేర్చుకున్న అఖిల్ వాటిని ఆధారంగా చేసుకొని తన తండ్రి సెల్ ఫోన్ నంబర్ ను వ్రాయడం, చెప్పడం ఏ సిద్దాంతం?
#17. అభ్యసనంలో హెచ్చు, తగ్గులను రెండింటిని సూచించే వక్రరేఖ?
#18. "ఆరంభ శూరత్వం" సామ్యత కన్పించే వక్రరేఖ?
#19. వ్యక్తి వ్యక్తిగతంగా నేర్చుకునే కంటే సమాజం ద్వారా శిక్షకుల ద్వారా చక్కగా నేర్చుకుంటాడు అని చెప్పింది ఎవరు?
#20. MKO అనగా?
#21. వ్యక్తిగత ప్రసంగం, ప్రైవేటు సంభాషణ, స్వయం నిర్దేశిత భాషను ఇలా కూడా పిలుస్తారు?
#22. స్వాయత్తీకరణం ప్రక్రియ బాగా జరగాలంటే ఇది అవసరం పడదు ?
#23. 'విద్యుత్' పాఠఅంశం విని విద్యుత్ ను సరిగ్గా వినియోగించుకోవాలి, పొదుపు చేయాలి అని వినయ్ అనుసరిస్తుంటే అతడు ఏ సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లు?
#24. పరికరాత్మక సిద్దాంత కర్త?
#25. హెర్బార్ట్ సోపానాలలో చివరిది?
#26. బడిగంట విని బడికి గుడిగంట విని గుడికి మాత్రమే బయలుదేరే గణేష్ లో కన్పించే నియమం?
#27. కొత్త మొబైల్ కొన్న మనిషా ఆ సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్న ప్రతిసారి పాత సెల్ ఫోన్ లాగా ఆప్షన్ లు వెతుకుతుంటే ఇది ఏ బదలాయింపు?
#28. భీముడు కుడిచేతితో గదను ఎంత వేగంగా తిప్పగలడో ఎడమ చేతితో కూడా అంతే వేగంగా తిప్పగలడు. ఇది ఏ బదలాయింపు
#29. హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని నేర్చుకున్న వ్యక్తి ఆంగ్ల సంఖ్యామానం నేర్చుకునేటప్పుడు జరిగే బదలాయింపు
#30. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన 5 లెక్కలను సాధించలేక పోయాడు.ఆరవ లెక్క సులభంగా ఉన్నప్పటికీ చేయలేకపోతున్నాడు కారణం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here