AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL (జీర్ణవ్యవస్థ, పోషణ, కిరణజన్య సంయోగ క్రియ ఆహారం, రక్తం శ్రోష రసం) TEST౼ 98
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సరళ అకర్బన పదార్ధాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చే జీవక్రియ
#2. కాంతి సమక్షంలో మాత్రమే మొక్కలు O₂ ను విడుదల చేస్తాయని తెలుసుకొన్న శాస్త్రవేత్త
#3. 'జ్ఞాపక శక్తి' తగ్గిపోవటం ఈ వ్యాధి లక్షణం
#4. B₆ విటమిన్ గా పిలువబడేది
#5. నీటిలో కరిగే విటమిన్లు
#6. డాడర్ మొక్క క్రింది కుటుంబానికి చెందినది
#7. క్రింది వానిలో సరికాని వాక్యము
#8. "లైకన్లు" ఆహారాన్ని వీటి ద్వారా పొందును
#9. వాన్ హెల్మoట్ మొక్క బరువును కొలిచే ప్రయోగం నిర్వహించిన కాలం
#10. నాడీ సంబంధ సమస్యలకు కారణమైన విటమిన్
#11. శరీరమంతా ఉబ్బి, కాళ్ళు చేతులు, ముఖము బాగా ఉబ్బినట్లుండే గల వ్యాధి
#12. క్లోమరసములో ఉండే ఎంజైములు ఎ)ట్రిప్సిన్ బి)పెప్సిన్ సి)అమైలేజ్ డి)లైపేజ్ ఇ)Hcl
#13. కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ జరుగు ప్రదేశం ఎ)నోరు బి)జీర్ణాశయం సి)చిన్నప్రేగు
#14. ఆహారనాళంలో పొడవైన భాగము
#15. తాజాఫలాలను తినటం వలన స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు అనితెలిపిన శాస్త్రవేత్త
#16. ఎక్కువ రోజులు ఎక్కువ క్రొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం వలన వాంతులతో బాధపడతాము. దీనికి కారణం
#17. హరిత రేణువులో కాంతి చర్య జరుగు ప్రదేశం
#18. "కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ" మానవ జీర్ణనాళంలో జరుగు భాగము/లు ఎ)జీర్ణాశయం బి)నోరు సి)కాలేయం డి)ఆంత్రమూలం ఇ)పెద్దప్రేగు
#19. ఆహారవాహికలో పెరిస్టాలిటిక్ చలనాలకు కారణం
#20. "కిరణజన్య సంయోగక్రియ" క్రింది విధమైన జీవ రసాయన చర్య
#21. గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానంను కనుగొనినది
#22. సాధారణంగా గాయమైనపుడు రక్తం గడ్డ కట్టడానికి పట్టు సమయము
#23. రక్తంలో "గడ్డి పసుపురంగు" ద్రవము
#24. "వివృత రక్త ప్రసరణ వ్యవస్థ" ను కలిగి ఉన్న జీవులు
#25. రక్తంలోని ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా మార్చు ఎంజైమ్
#26. మానవుని సాధారణ రక్త పీడనం
#27. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేవి ఎ)K విటమిన్ బి)థ్రాoబోకైనేజ్ ఎంజైమ్ సి)రక్త ఫలకికలు డి)కాల్షియం
#28. మందమైన గోడలు కలిగిన రక్తనాళాలు
#29. గుండె గదులూగుండెకు అతికియున్న రక్త నాళాల విషయంలో సరైనవి
#30. W.H.O. ప్రకారం రక్తంలో ఉండవలసిన హిమోగ్లోబిన్ స్థాయి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here