TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-32

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-32

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'కాపుబిడ్డ' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#2. 'కాపుబిడ్డ' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#3. 'కాపుబిడ్డ' పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#4. 'సైరికుడు' అను పదం అర్థం గుర్తించండి ?

#5. 'శుచి' పదం యొక్క వికృతిని గుర్తించండి ?

#6. 'తాపసేంద్ర' పదం యొక్క సంధిని గుర్తించండి ?

#7. 'మంచు' పదం యొక్క సమానార్ధక పదం కాని దానిని గుర్తించండి ?

#8. 'మౌక్తికం' పదం యొక్క నానార్థక పదం కాని దానిని గుర్తించండి ?

#9. 'సూనృతం' అనగా అర్థమేమిటి ?

#10. కాపుబిడ్డ' పాఠ్యాంశం శాయిరెడ్డి రాసిన ఏ రచన నుండి తీసుకోబడినది ?

#11. క్రింది వాటిలో ఏది గంగుల శాయిరెడ్డి గారి ఆముద్రిత రచన ?

#12. ఈ క్రింది వాటిలో ప్రకృతి - వికృతుల జతలలోనిసరికాని జతను గుర్తించండి ?

#13. ఈ క్రింది వాటిలో తాపసి అనే పదం యొక్క పర్యాయ పదం కాని దానిని గుర్తించండి ?

#14. 'అరిష్ట, మిసిమి' అను పదాల వరుస నానార్థాలను గుర్తించండి ?

#15. ఈ క్రింది పద్యాలలో వృత్తపద్యం కాని దానిని గుర్తించండి ?

#16. పద్యం పాదంలో ఎన్నవ అక్షరాన్ని యతి అంటారు ?

#17. పద్యపాదాలలో రెండవ అక్షరం ఒక హల్లు రావడాన్ని ఏమని అంటారో ఈక్రింది వాటిలో గుర్తించండి ?

#18. పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ఏమని అంటారో ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#19. ఈ క్రింది దేనిలో హల్లుకే అధిక ప్రాధాన్యత ఉంటుంది ?

#20. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చు పద్య పాదంలో యతి స్థానం ఎన్నవ అక్షరం?

#21. ఈ క్రింది ఏ వృత్తపద్యంలో ఒకే గణం అధిక పర్యాయాలు పురావృతం అవుతుంది ?

#22. 'లెక్కకు రాని కోరికల రీతులలోబడి మానవుండిటుల్' అనే పద్య పాదంలో వచ్చే వరుస గణాలను గుర్తించండి ?

#23. 'అనిననుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసం' అనే పద్యపాదం ఈ క్రింది ఏ వృత్తపద్య రకానికి చెందింది ?

#24. 'ఋనశి బితత్ క్షణంబయసి పుత్రికనాత్మ శరీరకర్తనం". పదపాదంలో ఏయే అక్షరాలకు మధ్య యతిమైత్రి సంభవించిందో గుర్తించండి ?

#25. పద్యపాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరంగానీ వర్ణమైత్రి కలిగిన మరో అక్షరంగానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ఏమని అంటారు ?

#26. 'ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో' పద్యపాదంలో ఏ యే వర్ణాలకు మధ్య వర్ణమైత్రి జరిగిందో ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#27. ఈ క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి ?

#28. 'మాట్లాడే నాగలి' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#29. నాగలి' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#30. 'వృషభం' అనే పదం యొక్క అర్థాన్ని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *