AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్రం౼స్వభావం, పరిధి, చరిత్ర, అభివృద్ధి) Test – 259

Spread the love

AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్రం౼స్వభావం, పరిధి, చరిత్ర, అభివృద్ధి) Test – 259

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రిందివానిలో ద్రవ్యాత్మక నిర్మాణంలో గల అంశo....

#2. ప్రత్యక్షంగా కనిపించే వాటిని ప్రత్యేకంగా చూడటాన్ని...అంటారు

#3. క్రిందివానిలో విజ్ఞానశాస్త్ర నిర్మాణానికి మూలమైనది

#4. గణిత భావనాలతో పాటు భూమి గుండ్రంగా ఉన్నదని తెలియజేసినది...

#5. వృక్షశాస్త్ర పితామహుడు

#6. "బుద్ధి ద్వారానే సత్వన్వేషణ, కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు" అని తెలియచేసినది...

#7. విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతికవిశ్వం ముడి పదార్ధమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వచరిత్ర అందలి జీవ ప్రపంచం కూడా" అని నిర్వచించినవారు...

#8. "భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞానం"....

#9. "శాస్త్రం ఒక కృత్యంగా, నిరంతంగా అభివృద్ధి చెందే ప్రక్రియగా భావించవచ్చు" ఇది ఏ దృష్టితో చూసినపుడు జరుగుతుంది...

#10. "విజ్ఞానశాస్త్రమంటే జ్ఞానాన్ని పొందుపరచడమే కాదు పదేపదే ఆ జ్ఞానాన్ని క్రమీకరిస్తుంది" అని నిర్వచించినవారు...

#11. అన్వేషణా పద్దతిని విజ్ఞానశాస్త్ర బోధనా పద్దతిగా రూపొందించినవాడు...

#12. "అభ్యసనం అనేది కృత్యాలు, కనుగొనడం, అన్వేషణ ద్వారా జరగాలని విస్పష్టంగా తెలిపినది"....

#13. శాస్త్రీయ పద్ధతికి సోపానాలను తెలియచేసినది...

#14. క్రిందివానిలో శాస్త్రీయ పద్దతి సోపానం కానిది...ఎ)సమస్యను గుర్తించండి బి)దత్తాంశాలను ప్రతిక్షేపించడం సి)సమస్యను నిర్వచించడం డి)ఫలితాలను అంచనావేయడం

#15. సైన్సు అనే ఆంగ్లం, 'ఇల్మీ' అనే పదం నుండి పుట్టిందని అంటున్నారు. ఇల్మీ ఏ భాషా పదం, దాని అర్ధం వరుసగా?

#16. పీడనం పెరిగితే నీటి మరుగు ఉష్ణోగ్రత పెరుగును

#17. శాస్త్రానికి సంబంధించి సరికాని అంశం?

#18. వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రాతిపదికగా చేసుకున్న పరిశీలించి దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహలు

#19. శాస్త్రం "నిరంతర ప్రక్రియ"గా భావిస్తే శాస్త్రవేత్తలు శాస్త్రాన్ని ఏ దృష్టితో చూసినట్లు

#20. వైజ్ఞానిక పద్దతిలో 4వ సోపానం?

#21. నీటిలోతు పెరిగితే పీడనం పెరుగుతుందా?

#22. పరిసరాల విజ్ఞానాన్ని E.V. S.౼I, E.V.S.౼II లుగా కాకుండా ఏకంచేసి బోధించాలి

#23. షో అలర్ట్ ప్రకారం విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది?

#24. క్రిందివానిలో ఒకటి విజ్ఞానశాస్త్ర యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచనడినది

#25. 'విజ్ఞానశాస్త్రo మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి'౼అని నిర్వచించినవారు

#26. క్రిందివానిలో ఒకటి మౌళిక ప్రక్రియ

#27. 'విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానo' అని నిర్వచించినవారు

#28. కింది వానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మకం నిర్మాణం

#29. 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞానశాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి, సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనటానికి మంచి ఉదాహరణ

#30. క్రిందివానిలో సిద్దాంత పరిజ్ఞానము కానిది...

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *