AP TET DSC 2021 TRIMETHODS (గణితశాస్త్ర బోధనాభ్యాసన సామగ్రి) TEST౼ 147
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ననుసరించి 'క్షేత్రపర్యటనల' కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించునది ?
#2. "భిన్నాలు, దశాoశాలు, శతాoశాలు మరియు శాతాలు" ౼ దీనిని ఉపయోగించి సులభంగా చూపవచ్చు ?
#3. దీనిని ఉపయోగించి "దశాoశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనము" లను సులభంగా బోధించవచ్చును?
#4. గణిత పట్టిక (O.B.B.Kit) నందలి ఉపయోగించి "దీర్ఘచతురస్ర వైశాల్యము, చుట్టుకొలతలను సులభంగా బోధించవచ్చు ?
#5. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు నందు "చలనచిత్రాలు" కంటి అధిక అమూర్త అనుభవమును కల్పించునది ?
#6. క్రిందివానిలో ఈ సామగ్రి ద్వారా "గుణకారం అంటే పునరావృత సంకలనం"ను సులభంగా చూపగలము?
#7. గణిత పేటిక (O.B.B.Kit) నందలి ఈ సామగ్రి ద్వారా దశాoశ భిన్నాల భావనను బోధించవచ్చు?
#8. క్రిందివానిలో ఈ సామగ్రిని ఉపయోగించి "చతుర్భుజము నందలి వివిధ రకాలు" చక్కగా ప్రదర్శించవచ్చును ?
#9. గణిత పేటిక (O.B.B.Kit) నందళి ఈ సామగ్రిని ఉపయోగించి సంఖ్యలను పోల్చడం'ను సులభంగా బోధించవచ్చును?
#10. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువుప్రకారం "దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు" కంటే అధిక మూర్త అనుభవమును కలిగించునవి?
#11. గణిత పేటిక...నందలి ఈ సామగ్రిని ఉపయోగించి "స్దానవిలువలు" గురించి సులభంగా బోధించవచ్చును ?
#12. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము "దూరదర్శన్ విద్యాకార్యక్రమాలు" కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించునది ?
#13. క్రిందివానిలో ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము 'క్షేత్రపర్యటనలు' కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించినది?
#14. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము నాటకీకరణ అనుభవాలు కంటే అధిక మూర్త అనుభవమును కల్పించునవి ?
#15. జ్యామితియ భావనలు బోధించడానికి ఉపయోగించు ఉపకరణము ?
#16. "ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు" నందు అత్యధిక అభ్యసనమును సూచించునది ?
#17. గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటిక (O.B.B.Kit) లోని సామగ్రి ?
#18. ఎడ్గార్ డేల్ శంఖువు నందు అత్యల్ప అభ్యసనమును సూచించునది?
#19. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరము ?
#20. OBB పథకము ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య ?
#21. OBB పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యాసన సామాగ్రి రకాల సంఖ్య
#22. "స్దాన విలువను" వివరించుటకు ఉపయోగపడు బోధనోపకరణము ?
#23. నల్లబల్ల పథకం గణితపేటికలోని సామగ్రి కానిది
#24. గణిత పేటిక (O.B.B.Kit) లోని సామాగ్రికి చెందనిది?
#25. ఈ క్రిందివానిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది?
#26. 9వ తరగతిలోని "స్థూపం ప్రక్కతల వైశాల్యం" పాఠం బోధించుటకు గణిత బోధన పేటికలోనుండి ఎంచుకోగల ఉపకరణం ?
#27. కోబన్ అను విద్యావేత్త ప్రకారం 3.5% అభ్యసనం ఈ ఇంద్రియ జ్ఞానం ద్వారా కలుగుతుంది ?
#28. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరము ?
#29. విద్యార్థుల ప్రతిభా వికాసానికి, ప్రజ్ఞా పాటవాల ప్రదర్శనకు, సృజనకు, సాంఘీకరణకు తోడ్పడే కార్యక్రమాలు ?
#30. ఒక రేఖా ఖండపు లంబ సమద్విఖండన రేఖ గీయుటకు ఉపయోగపడని గణిత పరికరాల పెట్టెలోని క్రింది పరికరాలు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here