AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్ర బోధనోపకరణాలు) Test – 252
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఏదైనా ఒక విషయాన్ని భాగాలుగా చేసి పంపిణీ చేయాల్సిన సందర్భంలో దీనిని ఉపయోగిస్తాం?
#2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయ వ్యయాలను తెల్పు గ్రాఫ్?
#3. కదలికలతో కూడిన కృత్యాలు చేయుటకు తోర్పడు బోర్డ్?
#4. విద్యార్థులు గీచిన చిత్రాలు, కవితలు, బొమ్మలు, డ్రాయింగ్ పిన్స్ సహాయంతో గానీ, శాండ్ పేపర్ సహాయంతో అతికించి ప్రదర్శించు బల్ల?
#5. విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిని / కొన్ని చిత్రాలు / పలు ముఖ్యమైన సమాచారాలు ముందుగానే సిద్దపరచుకొని చార్టు రూపంలో చుట్టబడి తరగతి బోధన సమయంలో ప్రదర్శించడానికి తోర్పడే బల్ల?
#6. "ఆవు౼పులి" లాంటి కదలికలతో కూడిన కథలను ఆసక్తికరంగా బోధించుటకు తోర్పడు బల్ల?
#7. సినిమాథియేటర్ లో సినిమా పేర్లు, ప్రదర్శనా సమయాలు, టిక్కెట్ ధరలు ప్రదర్శించుటకు తోర్పడే బల్ల?
#8. లాడ్జీలు/హోటళ్లలో వివిధ రూముల తాళాలు తగింలించడానికి తోర్పడే బల్ల?
#9. పాఠ్యఅంశాన్ని ఆశక్తికంగా, వ్యంగ్యoగా, హాస్య చతురతలో బోధిస్తూ విద్యార్థులలో విసుగును తొలగించేవి?
#10. "స్రావ్ బుక్" తయారు చేయుటకు తగిన బోధనాపద్దతి?
#11. మనకు కావాలిసినటువంటి వాటిన్క్ స్థిర చిత్రాలుగా / శబ్ద రహిత
#12. ఇవి స్థిర చిత్రాల కన్నా గొప్పవి, ప్రయోజనాత్మకమైనవి?
#13. పాఠ్యపుస్తకంలో ఎక్కువగా తారసపడు చార్టు?
#14. మనం తరచూ సినిమా థియేటర్ లో ప్రదర్శితమయ్యే "పొగత్రాగరాదు" అనునది?
#15. 7వ తరగతి విద్యార్థులకు "ఫ్లో చార్టు" నుపయోగించి బోధించుటకు తగిన పాఠ్యఅంశం?
#16. డయాగ్రమ్స్, స్థిరచిత్రాలు, చార్టులు క్రమంగా ఈ క్రింది ఏ వర్గీకరణకు చెందుతాయి?
#17. డా౹౹బి కోబిన్ యొక్క పరిశోధన ప్రకారం ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా విద్యార్థుల్లో 50% పరిశీలనాభివృద్ధి జరుగు?
#18. S.K. కొచార్ తెలిసిన నమూనా యొక్క లక్షణము కానిది
#19. కోబిన్ పరిశోధన ప్రకారం "చదవటం" ద్వారా విద్యార్థుల్లో కలిగే స్మృతి
#20. ఫిల్ములు, మాతృకలు, కార్టూనులు వరుసగా
#21. "స్వాతంత్ర్యోద్యమము" అను పాఠ్యఅంశ బోధనకు ఉపాధ్యాయుడు వినియోగించిన 'మాక్ అప్స్" అనునవి బోధనోపకరణములలో ఈ రకమునకు చెందును
#22. "టేబుల్ చార్టు" ద్వారా బోధించుటకు అనువైన పాఠ్యఅంశము
#23. డా౹౹బి. కోబిన్ పరిశోధన ప్రకారం ఈ క్రింది ఏ జ్ఞానేంద్రియాల ద్వారా ఎక్కువ, తక్కువ పరిశీలనాభివృద్ధి జరిగే క్రమము
#24. ఒక ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో గత దశాబ్ద కాలంలోని పదవ తరగతి ఉత్తీర్ణత ఫలితాలను, సంవత్సరాల వారీగా జరిగిన మార్పులను చూపాలనుకుంటే అతనికి అనువైన గ్రాఫ్
#25. నెహ్రూకాలం నుండి రాహుల్ గాంధీ కాలం వరకు గల రాజకీయ చరిత్రను తెలియజేయడానికి ఏ రకమైన చార్టుని ఉపయోగించాలి?
#26. ఎడ్గార్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకువులో రెండవ అంశం (పై నుండి క్రిందకు)
#27. సచిత్ర గ్రాఫ్ కు సంబంధించి సత్య ప్రవచనం కానిది?
#28. మాకప్స్, స్లైడ్ లు అనునది ఈ ఉపకరణాలు వరుసగా?
#29. నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మున్నగు బోధనోపకరణాలు
#30. ఫిల్ము స్ట్రిప్పులు, నమూనాలు వరుసగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here