AP TET DSC NEW 3rd Class Mathematic (సమాన వాటాలు, మనచుట్టూ ఉన్న ఆకారాలు, కొలతలు & గుర్తుకు తెచ్చుకుందాం, సంఖ్యలు, సంకలనం,వ్యవకలనం) Test – 218
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 5 బిస్కెట్లను ఇద్దరు బాలికలను సమానంగా పంచగా ఒక్కొక్కరికి ఎంత భాగం వచ్చారు?
#2. బంతి క్రిందివాటిలో ఏ ఆకారం కల్గి ఉండును
#3. పుస్తకం ఏ ఆకారంలో ఉండును
#4. ఈ క్రిందివాటిలో ఏ అకార వస్తువులు దొర్లుతాయి
#5. రెండు ముఖాలు కలిసే చోటును ఏమని పిలుస్తారు ?
#6. రెండు అంచులు కలిసే చోటును ఏమని పిలుస్తారు ?
#7. ఈ క్రింది వస్తువులలో ఏది జారుతుందో కనుగొనుము
#8. 1 cm=......?
#9. ఈ క్రిందివాటిలో 30 రోజులలో కల్గిన నెలను గుర్తించుము
#10. డిసెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి
#11. ఒక ఇటుక బరువు 2.035కి.గ్రా. ఉన్నది. దీనిని గ్రాములలో తెల్పుము?
#12. 1 మీటరుకు ఎన్ని సెంటిమీటర్లు ఉంటాయి ?
#13. చెస్ బోర్డు యొక్క నీబ్ ఆకారం ఏ ఆకారంలో ఉండును
#14. 2 రొట్టెలను 4 కోతులకు సమానంగా పంచగా ఒక్కొక్క కోతికి వచ్చు భాగం ఎంత?
#15. 7 చాక్లెట్లును ఇద్దరు బాబులకు సమానంగా పంచగా ఒక్కొక్కరికి వచ్చు భాగం ఎంత?
#16. ఒక గడియారంలో గంటల ముల్లు 8 మరియు 9 ల మధ్య ఉంది. నిమిషాల ముల్లు 6 వద్ద ఉంది. అయిన గడియారంలో సమయం ఎంత?
#17. గంటల ముల్లు 7 మరియు 8ల మధ్య ఉంది. నిమిషాల ముల్లు 5 వద్ద ఉంది. అయిన గడియారంలో సమయం ఎంత?
#18. ఒక గడియారంలో సమయం 8:20 అయిన పెద్దముల్లు గడియారంలో దేని మీద ఉంటుంది ?
#19. 425 అను సంఖ్యను అక్షరాలలో రాయండి
#20. "ఎనిమిది వందల ఒకటి" అనే పదాన్ని సంఖ్యారూపంలో రాయుము
#21. 3752 అనే సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయండి
#22. 374 అనే సంఖ్యను సమీప పదులకు సవరించి రాయండి
#23. 929 అనే సంఖ్యను సమీప వందలకు సవరించి రాయండి
#24. 826×7 =.......
#25. ఒక బియ్యం బస్తా బరువు 24 కి.గ్రా. 478 బస్తాల బియ్యం బరువెంత?
#26. 57సెం.మీ. పొడవు గల రిబ్బన్ ను ఎన్ని 3 సెం.మీ. ముక్కలు కత్తిరించవచ్చు?
#27. ఈ క్రింది పొడవులను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఎ)8మీ. బి)10సెం.మీ. సి)5మీ. డి)20సెం.మీ.
#28. 62487 అనే సంఖ్యలో 2 యొక్క స్దాన విలువ ఎంత?
#29. 1 అడుగు=.....అంగుళాలు
#30. ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here