TET DSC TELUGU (Methodology) Test – 202
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. భాషను భగవంతుడే సృష్టించాడు అని తెలిపే వాదం?
#2. ఒక స్వీడన్ భాషా వేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏయే భాషలు మాట్లాడారు?
#3. హిందువులకు౼సంస్కృతo, మహ్మదీయులకు౼అరబ్బీ, క్రైస్తవులకు౼హీబ్రు దైవ భాషలు అని తెలిపే వాదం?
#4. స్వభావ వాదులు ఎవరు?
#5. సంకేత వాదులు ఎవరు?
#6. "భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనది" అని భావించిన స్వభావవాదులు (గ్రీకు తత్వవేత్తలు) ఎవరు?
#7. భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించిన సంకేతవాదులు (గ్రీకు తాత్వికులు) ఎవరు?
#8. ఆదిమానవుడు తన పరిసరాల్లో విన్న సహజధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు. అని తెలిపే వాదం
#9. "భౌభౌ, మేమే లాంటి జంతువుల ధ్వనులను ఆయా జంతువులను సూచించే పదాలుగా ఏర్పరుచుకున్నాడు" అని తెలిపే వాదం?
#10. పూపూ వాదం లేదా టట్ టట్ వాదం ప్రతిపాదించినది?
#11. ఓ,హా,ఆహ్,ప్చ్ లాంటి ధ్వనులు కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడుతాయి. అని తెలిపింది?
#12. యో౼హీ౼హో వాదం ప్రతిపాదించినది?
#13. బట్టలుతకడం, బరువులెత్తడం, పడవలు లాగడం, పల్లకీలు మోయడం మొ౹౹ ఏ పదాన్ని బలపరుస్తాయి?
#14. ధ్వనికి౼భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం?
#15. డింగ్ డాoగ్ పదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
#16. శారీరక అభినయానికి ౼ మౌఖిక ధ్వనులను దగ్గర సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం
#17. భాష క్రియాధాతుజన్యమని చెప్పింది ఎవరు?
#18. మౌఖిక౼అభినయవాదం ప్రతిపాదించినది ఎవరు?
#19. ధాతువుల నుంచి భాష ఆవిర్భవించింది అని తెలిపే వాదం?
#20. "పదానికి ౼ అర్ధానికి హల సంబంధం మానవ సంకేత జనితం అని భావించినది"
#21. లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్ధాలు ఏర్పడుతాయని ఈ వాదుల అభిప్రాయం?
#22. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్దాంత ఆధార వాదం?
#23. సహజ సిద్ధ క్రమ వికాస పరిణామ ఫలితంగా భాష ఉత్పన్నమైనది అని తెలిపే వాదం?
#24. తత్వశాస్త్రం లోని అనుభవ వాదం ప్రాతిపదికగా రూపొందిన వాదం?
#25. సంపాదన వాదం/అనుభవ వాదం/ప్రవృత్తి వాదం
#26. విజ్ఞానం, భాష జన్మత సిద్ధిoచదని, అనుభవం ద్వారా సమకూరుతుంది అని తెలిపే వాదం
#27. అనుభవ పూర్వక సంపాదన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వతసిద్ద వాదాన్ని ప్రతిపాదించినది?
#28. హేతువాదం ఆధారంగా చామ్ స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్దాంతం?
#29. భాష జన్మత అలవడుతుందని భావించినది?
#30. ఏ భాషలోనైనా శిశువులు అయిదారేళ్ళకే మాట్లాడటం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here