DSC 2024 విద్యాదృక్పథాలు (ఉపాధ్యాయుల సాధికారత&గుణాత్మక ఉపాధ్యాయ విద్యాసాధనకు కృషిచేస్తున్న సంస్థలు-వ్యవస్థలు) TEST 13

Spread the love

DSC 2024 విద్యాదృక్పథాలు (ఉపాధ్యాయుల సాధికారత&గుణాత్మక ఉపాధ్యాయ విద్యాసాధనకు కృషిచేస్తున్న సంస్థలు-వ్యవస్థలు) TEST 13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. Empowerment అనే ఆంగ్లపదానికి సమాన అర్ధం తెలుగులో ఏమిటి?

#2. సాధికారత అనగా అర్ధo

#3. "సాధికారతగల ఉపాధ్యాయులు విషయ విశేషణతోపాటు సృజనాత్మక పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థులో ఆలోచనలను రేకెత్తిస్తారు. విద్యార్థులకు వలుఅనుభవాలను కల్గించి వారి సమర్ధతను ఇమిడింపచేస్తాయి. అని చెప్పిన విద్యావేత్త

#4. 1998లో ఏ నిఘంటువు Empower అను పదానికి 'to give some one more control over their own life or situation' వివరణ ఇచ్చింది

#5. ఉపాధ్యాయ సాధికాతను ప్రభావితం చేసేవాటిలో ఈ క్రింది వానిలో ముఖ్యమైనది

#6. CCRT విస్తరిరణగా

#7. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుల విద్య ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పింది

#8. ఏ విద్యా విధానాన్ని అనుసరించి ఉపాధ్యాయ సాధికారత వృత్తిపూరిక శిక్షణతో ప్రారంభమయి వృత్తినిర్వహణ కాలమంతా వృత్యంతర శిక్షణతో పరిపూర్ణం అవుతుందని తెలియజేసింది

#9. వృత్యంతర శిక్షణ అనేది ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధితో పాటు ఏ విధంగా తోడ్పడుతుంది

#10. వృత్యంతర శిక్షణ కార్యక్రమం అనగా

#11. NCTE అనగా

#12. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధికి సంబంధించి ఈ క్రింది వానిలోని అంశం

#13. మనదేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ?

#14. NCTE ఎప్పుడు ఏర్పడింది

#15. NCTE ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది

#16. NCTE స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది

#17. NCTE సంబంధించి ప్రాంతీయ కార్యాలయాల సంఖ్య?

#18. NCTE ఏర్పరిచిన ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ క్రింది వానిలో ఏది ?

#19. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయలోకానికి అందించే పని చేసే సంస్థ ఈ క్రింది వానిలో ఏది

#20. NCERT ఎప్పుడు ఏర్పడింది?

#21. NCERT ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

#22. ఈ క్రింది వానిలో NCERT యొక్క అనుబంధ సంస్థలు

#23. ఈ క్రింది వానిలో ఏ సంస్థ జాతీయస్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షను (NTSE) నిర్వహించి ఎంపికచేసి విద్యార్థులకు ఉపకార వేతనాల్విడం

#24. ఈ క్రింది వానిలో కేంద్రమంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా ఉండేది

#25. శాస్త్రవిజ్ఞాన వ్యాప్తి కోసం, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో చర్చాగోష్ఠలు నిర్వహించేది

#26. ఈ క్రింది వానిలో ఈ "పరీక్షల సంస్కరణలకు తోడ్పడేది" ఏది

#27. "బోధనా సామాగ్రి పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం ఈ క్రింది వానిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపం

#28. ఈ క్రింది వాటిలో సరియైన వాక్యం గుర్తించండి? I బోధనాభ్యసన సామాగ్రి పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం II) పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించుట

#29. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ? 1) కేంద్రమంత్రిత్వశాఖకు విద్యా విషయక సలహాదారుగా NCTE వ్యవహరిస్తుంది II) NCERT కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది

#30. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? I) పాఠశాల విద్య, ఉపాధ్యా విద్యలో పరిశోధనలు నిర్వహించాలి II) వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి ఫలితాలను ప్రచురించడం

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *