TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU (7th CLASS) EXAM- 5

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU (7th CLASS) EXAM- 5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. భావ కవితా యుగానికి ఉన్న ఇద్దరు చక్రవర్తుల్లో కృష్ణశాస్త్రి ఒకరు కాగా మరొకరెవరు ?

#2. సింహాసనా ద్వాత్రింశిక రచన ఏ రాజుల సాంఘిక చరిత్రను తెలియజేస్తుంది ?

#3. కమలాకరుని తండ్రి ఎవరు ?

#4. కమలాకరుని గురువెవరు ?

#5. నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?

#6. రామదాసు తన కీర్తనల్లో ఎన్ని రాగాలు ప్రవేశపెట్టాడు?

#7. సంగీత చరిత్రలో రామదాసు ప్రవేశపెట్టిన రాగమేది?

#8. ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ ప్రసిద్ధులైన మహాకవులు అన్నదెవరు?

#9. వేమన్నవాదం గ్రంథకర్త ఎవరు ?

#10. మృదంగవిద్యలో నేర్పరియైన శతకకర్త ఎవరు?

#11. కృష్ణమూర్తి యాదవ్ రచించిన పాఠ్యభాగమేది?

#12. నువ్వు నా బెస్టు స్టూడెంట్ వి అని కలామ్ తో ఎవరు అన్నారు ?

#13. మన విమానం మనమే తయారు చేసుకుందాం అనే అబ్దుల్ కలాం గారి వ్యాసం ఏ పత్రిక యొక్క ప్రథమ బహుమతి పొందినది ?

#14. సంస్కృతంలో తొలి కావ్యమేది ?

#15. ఏ కులం పాఠ్యభాగ రచయిత చెరబండరాజు ఈ క్రింది ఉద్యమశాఖ కవి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *