AP POLICE CONSTABLE 2023 MODEL PAPER TEST 2

Spread the love

AP POLICE CONSTABLE 2023 MODEL PAPER TEST 2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. There is no cash in ................. hand. Choose the article that fits the context.

#2. Identify the simple sentence.

#3. Choose the sentence in the present perfect tense.

#4. Hari said to himself, "What is this?" Choose the correct reported speech of the sentence.

#5. When did you see him at home? This sentence is in

#6. I found him copying from others. In the above sentence, 'copying' is

#7. As he was late, he missed the bus. This sentence has

#8. Choose the correct noun phrase with the right order of adjectives.

#9. If she........, I can lend her. Choose the correct expression to complete the sentence.

#10. I had............ arrived at the station when the bus came in. Choose the word to complete the sentence meaningfully

#11. In spite of his poverty, he completed his education. The meaning of 'in spite of in the above sentence is

#12. If Mother Terresa... alive today, how would people receive her? Choose the correct word to complete the sentence meaningfully

#13. I have completed my work, I went to bed. These two sentences can be combined as:

#14. Choose the correct 'Yes/No' question.

#15. Choose a sentence with a defining relative clause.

#16. I am not a student,... Choose the correct question tag to complete this sentence.

#17. You should do this now. This sentence expresses

#18. Choose the sentence that has a noun clause.

#19. Choose the correct spelling of the word.

#20. [21-23]: Read the following passage and choose the correct answers to the questions given after. Courage is not only the basis of virtue; it is its expression. Faith, hope, charity and all the rest don't become virtues until it takes courage to exercise them. There are roughly two types of courage. The first an emotional state which urges a man to risk injury or death, is physical courage. The second, more reasoning attitude which enables him to take coolly his career, happiness, his whole future or his judgment of what he thinks either right or worthwhile, is moral courage. I have known many men, who had marked physical courage, but lacked moral courage. Some of them were in high places, but they failed to be great in themselves because they lacked moral courage. On the other hand I have seen men who undoubtedly possessed moral courage but were very cautious about taking physical risks. But I have never met a man with moral courage who couldn't, when it was really face a situation boldly. 21. A man of courage is

#21. Physical courage is an expression of

#22. A man with moral courage can

#23. The antonym of 'massive' is

#24. "I lost my pencil. Have you seen it anywhere?" "No, I haven't. When .............. the pencil?" Choose the group of words to fill in the blank.

#25. కింది వాటిలో ఎందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది?

#26. 'డ్రైఫ్రూట్స్'లో ఎక్కువగా లభ్యమయ్యే మూలకం?

#27. 2023లో జరిగే "23వ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)" యొక్క వార్షిక సమావేశానికి కింది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ?

#28. క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) ఆల్కేనులు i) CO + H2 b) ఆల్కీనులు ii) పారాఫిన్ లు c) వాటర్ గ్యాస్ iii) ఓలిఫిన్ లు d) ప్రొడ్యూసర్ గ్యాస్ iv) CO + N2

#29. మయోకార్డినల్ ఇన్ఫ్రాక్షన్ ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి?

#30. తెల్లరక్త కణాల సంఖ్య ఎక్కువ అవడం కింది వ్యాధి లక్షణం?

#31. Choose the sentence in passive voice

#32. రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి తోడ్పడే హార్మోన్

#33. రక్తపోటు స్థాయి ఎక్కువైనప్పుడు ముందుగా దెబ్బతినే అవకాశం ఉండే అవయవం ?

#34. ద్రాక్షసారాను నిర్జలీకరణం చేసి, వంటల్లో ఉపయోగించే వెనిగర్ ను తయారుచేస్తారు. దీనిలో ఉండే ముఖ్య అనుఘటకం?

#35. వాతావరణ మార్పులను తగ్గించడం మరియు ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం, బయో మాలిక్యులర్ మెడిసిన్స్ వంటి అంశాలలో కంప్యూటింగ్ సహకారం కోసం కింది ఏ రెండు దేశాల మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం కుదిరింది ?

#36. ఈ క్రింది వానిలో సరియైన దానిని ఎంపిక చేయండి.

#37. ఈ క్రింది వానిలో సరియైనది ఏది(వి)? I) అపకేంద్ర బలం ఒక మిధ్యాబలం II) అభికేంద్ర బలం ఒక యధార్ధ బలం. III) కోణీయ స్థానభ్రంశం యొక్క ప్రమాణం : రేడియన్/సెకను²

#38. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది ?

#39. 2022 సంవత్సరానికి గాను ఈ కింది వారిలో ఎవరికి ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" ను ప్రకటించడం జరిగింది ?

#40. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) H2SO4 i) బలహీన వారం b) CH3 COOH ii) బలహీన ఆమ్లం c) NH4OH iii) బలమైన ఆమ్లం d) NaoH iv) బలమైన క్షారం

#41. ఈ క్రింది వానిలో సరియైనది ఏది ? I) విద్యుత్ వలయాలలో ఓల్టిమీటర్ ను ఎల్లప్పుడూ శ్రేణీలో కలపాలి II) విద్యుత్ వలయాలలో అమ్మీటర్ ను ఎల్లప్పుడూ సమాంతరంగా కలపాలి III) గాల్వనోమీటరును విద్యుత్ వలయాలలో ఎల్లప్పుడూ శ్రేణిలో కలపాలి.

#42. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది ?

#43. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) న్యూట్రాన్ i) గోల్డ్ స్టైన్ b) ఎలక్ట్రాన్ ii) అండర్ సన్ c) ప్రోటాన్ iii) చాడ్విక్ d) పాజిట్రాన్ iv) థామ్సన్

#44. ఈ క్రింది వానిలో సరియైనది ఏది? I) టూత్ పేస్ట్ లో కాల్షియం ఫాస్ఫేట్ ను ఉపయోగిస్తారు II) మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం పొటాషియం III) బోరాన్ బలమైన ఆక్సీకరణి

#45. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది ?

#46. ఈ క్రింది వానిని జతపరచండి. జాబితా-I జాబితా-II a) ధ్వని కీచుదనము i) తీవ్రత b) శ్రవ్య అవధి ii) డెసిబెల్ c) కంపన పరిమితి iii) 20 Hz - 20000 Hz d) ధ్వనిశక్తి ప్రమాణం iv) పిచ్

#47. ఒక ఔషధ సంస్థ పేటెంట్ గడువు తీరిన తర్వాత తయారుచేసే ఔషధాలకు గల పేరు

#48. సిపాయిల తిరుగుబాటు కాలంలో 'అవధ్'లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది ?

#49. ఈ క్రింది వానిలో సరియైనది ఏది ? I) సముద్రపు నీటిలో వుండే ముఖ్యమైన మలినం సోడియం క్లోరైడ్ II) స్వేదన జలం ఉత్తమ విద్యుద్వాహకం III) నీటి యొక్క రసాయన నామం హైడ్రోజన్ పెరాక్సైడ్

#50. గాంధీ జీవితాన్ని ప్రభావితం చేసిన 'ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు' అనే గ్రంథాన్ని రాసిందెవరు ?

#51. భారతరత్నకు సంబంధించి క్రింది వానిలో సరికానిది

#52. భారతీయ జనతాపార్టీకి సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది

#53. ఈ క్రింది అవార్డులను సరిగ్గా జతపర్చండి. 1) టెంపుల్టన్ అవార్డు a) సంగీత రంగం 2) చమేలి దేవి జైన్ అవార్డ్ b) మత ఆధ్యాత్మిక చింతన 3) అబెల్ ప్రైజ్ C) జర్నలిజం 4) గ్రామీ అవార్డులు d) గణిత రంగం

#54. హుయానా త్సాంగ్ మనదేశంలో ఎవరి రాజ్యాన్ని సందర్శించాడు ? 1) హర్షుడు 2) రెండో పులకేశి 3) మహేంద్ర వర్మ 4) మొదటి నర్సింహవర్మ

#55. ఈ క్రింది వాక్యాలలో సరికానిది

#56. ఈ క్రింది వానిలో భద్రతా మండలిలోకి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఎ) ఇందులో సభ్యదేశాలు - 20 బి) ఇందులో శాశ్వత సభ్యదేశాలు - 5 సి) శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంది. డి) భద్రతా మండలికి నోబెల్ బహుమతి 1988లో లభించింది.

#57. భారతదేశంలో పంటకాలాలకు సంబంధించి సరికానిది

#58. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం గల ప్రదేశం

#59. రామ్ నాణేన్ని ప్రవేశపెట్టింది?

#60. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023లో జరిగే ప్రదేశంను గుర్తించండి.

#61. ప్రపంచంలో వివిధ ప్రాంతీయ ప్రదేశాలు - దేశాలు తెలిపే జతలలో సరికానిది.

#62. మొగల్ చక్రవర్తులలో చిత్రకారుడెవరు?

#63. క్వోటో ప్రోటోకాల్ దీనికి సంబంధించినది

#64. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని తొలిసారిగా కనుగొన్నవారు?

#65. సమానమైన వర్షపాతం గల ప్రాంతాలను కలుపుతూ గీచిన రేఖలను ఈ విధంగా పిలుస్తారు.

#66. భారత చరిత్రలో తొలిసారిగా సింహాసనాన్ని త్యజించిన రాజు?

#67. ఆర్ధిక స్వావలంభన ప్రాధాన్యంగా రూపొందించి అమలు చేసిన ప్రణాళిక ముసాయిదా

#68. మానవ శరీరంలో HIV వైరస్లు ప్రవేశించినపుడు ఈ క్రింది తెల్లరక్త కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి.

#69. క్రింది వ్యాధులను సంబంధించి కారకాలతో సరిగ్గా జతపర్చండి. 1) క్వాషియార్కర్ a) వంశపారంపర్య వ్యాధులు 2) మెరాస్ మస్ b) ప్రోటీన్ల లోపం వలన 3) హిమోఫిలియా c) ప్రోటీన్లు మరియు కేలరీల లోపం వలన ఏర్పడుతుంది.

#70. కిందివాటిలో ప్రణాళికల ముఖ్య లక్ష్యం ఏది ?

#71. ఈ క్రింది విటమిన్ల లోపం వలన కలిగే వ్యాధులను సరిగ్గా జతపరచండి 1) బెరి బెరి a) విటమిన్ B1 2) గ్లాసైటీస్ b) విటమిన్ B2 3) పెల్లాగ్రా c) విటమిన్ B3 4) హానికర రక్తహీనత d) విటమిన్ B6

#72. ఎస్సీలు లేని రాష్ట్రాలు ?

#73. బంగాళదుంప అనునది ఒక

#74. భారతదేశంలో అత్యధిక జనాభా ఏ వయసు సమూహంలో ఉంది?

#75. వివిధ ప్రాంతాలలో పెరిగే మొక్కలలో సరిగ్గా లేని జతను గుర్తించండి.

#76. ఈ క్రింది ఆల్కలాయిడ్లను సరిగ్గా జతపరచండి. 1) కెఫీన్ a) వేప 2) థియన్ b) తేయాకు 3) నింబిన్ (c) కాఫీ 4) నికోటిన్ d) పొగాకు

#77. ఇటీవల "టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్" విడుదల చేసిన “గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటి ర్యాంకింగ్స్"లో కింది ఏ విశ్వవిద్యాలయం తొలి స్థానంలో నిలిచింది ?

#78. దేశంలోని అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమకు సంబంధించిన NAL.CO (కోరాపుట్ ఏ రాష్ట్రంలో స్థాపించారు?

#79. ఇనుము-ఉక్కు కర్మాగారాలకు కావలసిన భారీ యంత్రాలను తయారుచేసే Heavy Engineering Corporation Limited ఎక్కడ ఉంది ?

#80. కళాశాల పాఠ్యాంశాల్లో వివత్తు పాండమిక్ నిర్వహణను చేర్చిన రాష్ట్రం?

#81. భారత రాజ్యాంగం సహకార సమాఖ్య అని వర్ణించింది

#82. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కానిదేది ?

#83. అదృఢ రాజ్యాంగ లక్షణం కానిదేది ?

#84. భారత రాజ్యాంగం సహకార సమాఖ్య అనే పదం ఏ అధికరణంలో కనిపిస్తుంది?

#85. వీరిలో షెడ్యూల్ ప్రాంతాల విషయంలో ప్రత్యేక బాధ్యతలు ఉన్నవారు

#86. 5వ షెడ్యూల్ ఏ రాష్ట్రాల షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల పరిపాలనకు సంబంధించిన అంశాలను పేర్కొంటుంది?

#87. కింది ఏ సంవత్సరంలో ప్రయోగించిన "Risat-2" ఉపగ్రహం ఇటీవల హిందూ మహాసముద్రంలోని జకార్తాకు సమీపంలో పడటం జరిగింది ?

#88. 'నాలెడ్జ్ ఎకానమీ మిషన్' ను ప్రారంభించిన రాష్ట్రం?

#89. '1232 km The Long Journey Home' పుస్తక రచయిత?

#90. టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్కు తొలి పతకం అందించిన క్రీడాకారుడు / క్రీడాకారిణి

#91. “షాంఘై ఫెస్టివల్” ఇటీవల కింది ఏ రాష్ట్రంలో ప్రారంభమవడం జరిగింది ?

#92. "యునెస్కో-మదన్ జీత్ సింగ్ ప్రైజ్ - 2022" కింది ఏ దేశానికి చెందిన "ఫ్రాంకా మా హి నులెం యోంగ్"ను వరించడం జరిగింది ?

#93. సురక్షిత్ హమ్ సురక్షిత్ తుమ్ అభియాన్ ప్రారంభించటానికి నీతిఆయోగ్తో భాగస్వామ్యమైన ఫౌండేషన్?

#94. కింది ఏ దేశానికి చెందిన ఫార్ములా వన్ కార్ రేసర్ "సెబాస్టియాన్ వెవిలో" ఇటీవల రిటైర్మెంట్ ను ప్రకటించడం

#95. అసంఘటిత రంగ పనుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ను ప్రారంభించింది?

#96. "యునెస్కో ఇండియా - ఆఫ్రికా హ్యాకథాన్ -2022" ఇటీవల కింది ఏ నగరంలో జరిగింది ?

#97. ఈ క్రింది పందుగలను సంబంధిత రాష్ట్రాలతో సరిగ్గా జతపరుచుము. 1) లోహ్రీ పండుగ ఎ) పశ్చిమ బెంగాల్ 2) ఓనం పండుగ (బి) తెలంగాణ 3) నాగోబా జాతర సి) కేరళ 4) కల్పతరు ఉత్సవం డి) పంజాబ్

#98. ఇటీవల కింది ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారి ప్రయోగశాలలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడం జరిగింది ?

#99. మనదేశంలో ఆనకట్టలకు సంబంధించి సరికానిది.

#100. కొల్లేరు సరస్సుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సత్య వాక్యములు గుర్తించుము. ఎ) కృష్ణా, గోదావరి నదుల మధ్య విస్తరించి ఉంది. బి) కొల్లేరులో కలిసే నదులు - బుడమేరు, రామిలేదు, తమిలేదు సి) రాంసార్ ఒప్పందంలో చేర్చబడిన ఏకైక భారత ప్రదేశం - కొల్లేరు సరస్సు

#101. భారత వాయు సేన తొలిసారిగా "ఎయిర్ ఫెస్ట్ - 2022" ను ఇటీవల కింది ఏ నగరంలో నిర్వహించడం జరిగింది?

#102. శాతవాహనుల నాణాల మీద పేర్లు ఏ లిపిలో, భాషలో ఉండేవి?

#103. భారతదేశం యొక్క చిట్టచివరి ప్రాంతాలను తెలిపే జతలలో అసత్యమైనది గుర్తించుము.

#104. భారతదేశంలో వివిధ నదీ తీర నగరాలను ఆయా నగరాలతో సరిగ్గా జతపరుచుము. 1) శ్రీనగర్ a) ముతానది 2) పూణె b) జీలంనది 3) జంషెడ్పూర్ C) బ్రహ్మిణి నది 4) రూర్కెలా d) సువర్ణరేఖ నది.

#105. భారత రాజ్యాంగం వివిధ దేశాల నుండి గ్రహించిన అంశాలను సరిగ్గా జతపరుచుము. 1) రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానం a) దక్షిణాఫ్రికా రాజ్యాంగం 2) పార్లమెంటు ఉభయ సభల సమావేశం b) ఆస్ట్రేలియా రాజ్యాంగం 3) రాష్ట్రపతి ఎన్నిక విధానం c) కెనడా రాజ్యాంగం 4) అవశిష్టాధికారం కేంద్రానికి ఇచ్చుట d) ఐరిష్ రాజ్యాంగం

#106. ఆంధ్రప్రదేశ్ లో వర్తక స్థావరాలను స్థాపించిన యూరోపియన్ల వరుస క్రమంను గుర్తించుము.

#107. విజయనగర సామ్రాజ్యంను పరిపాలించిన వంశాలను చారిత్రక వరుస క్రమంలో గుర్తించుము.

#108. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఉత్సవాలను సరిగ్గా జతపరుచుము. 1) అమీన్ పీర్ a) బారాషహీద్ దర్గా, దర్గా ఉరు స్వర్ణాల చెరువు, నెల్లూరు 2) గంగమ్మ జాతర b) కడప పట్టణం, వైయస్ఆర్ కడప జిల్లా 3) రొట్టెల పండుగ c) విజయనగరం పట్టణం, విజయనగరం జిల్లా 4) సిరిమాను ఉత్సవం d) తిరుపతి

#109. భారత రాష్ట్రపతి ఈ క్రింది బిల్లులను వీటో చేయగలడు. ఈ ఎ) లోక్ సభలో యస్సి యన్టి స్థానాలు పెంచే బిల్లు. బి) రాజ్యాంగ సవరణ చేయుటకు ఉద్దేశించిన బిల్లులు సి) పరిశ్రమలు జాతీయం చేయుటకు ఉద్దేశించిన బిల్లులు డి) నూతన రాష్ట్రాల ఏర్పాటుకుద్దేశించిన బిల్లులు

#110. ఈ క్రింది ఖనిజ లవణాలు - కల్గించు ప్రయోజనాలు సరిగ్గా జతపరుచుము. 1) కండర సంకోచనానికి అవసరం a) అయోడిన్ 2) థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం 3) మొక్కల పెరుగుదలకు, ప్రోటీన్ల తయారికీ అవసరం c) కాల్షియం 4) హిమోగ్లోబిన్ తయారీకి, ఎనీమియా నిరోధానికి అవసరం d) నైట్రోజన్

#111. ఈ క్రింది రసాయనాలను సంబంధిత సాధారణ నామంలతో సరిగ్గా జతపరుచుము. 1) కాల్షియం సల్ఫైట్ హైడ్రేట్ a) బాష్పవాయువ 2) ట్రెక్లోరోనైట్రో మీథేన్ b) జిప్సమ్ 3) జింక్ ఫాస్పేట్ c) బెంగాల్ సాల్ట్ పీటర్ 4) పొటాషియం నైట్రేట్ d) ఎలుకల మందు

#112. గ్లూకోజ్కు సంబంధించి క్రింది వానిలో సరైనవి ఎ) కిరణజన్యసంయోగ క్రియలో క్షయకరణం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రెడ్యూస్ట్ షుగర్ అని అంటారు. బి) గ్రేప్, బ్లడ్, క్రీడాకారులకు శక్తినిచ్చే షుగర్ అని అంటారు. (సి) రక్తంలో షుగర్ను కొలిచే పరికరాన్ని గ్లూకనోమీటర్ అని అంటారు. డి) సాధారణంగా రక్తంలో ఉండవలసిన గ్లూకోజ్ స్థాయి 80 నుండి 120 ఎంజి/డి.యల్

#113. వివిధ రకాల జీవులలో శ్వాస అవయవాలను సరిగ్గా జతపరుచుము. 1) తేలు a) చర్మo 2) వానపాము, జలగ b) పుస్తకాకార ఊపిరితిత్తులు 3) రాచపీత, స్టార్ ఫిష్ c) మొప్పలు 4) చేపలు, టాడ్పోల్ d) పుస్తకాకార ఊపిరితిత్తులు

#114. కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడిన సంవత్సరం?

#115. (0.02)² x (0.3)² + (0.0006)² =

#116. 28.8426-36.378 +9.2604=

#117. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె యొక్క రెట్టింపును మిగతా సంఖ్య నుండి తీసివేయగా వచ్చు భేదం 7 చేత భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం దీనితో నిశ్శేషంగా భాగింపబడుతుంది.

#118. ఒక గూగుల్ ప్లక్స్ విలువ?

#119. 1, 4, 7, ..... శ్రేఢిలోని '22′ పదాల మొత్తం ఎంత?

#120. * (120-124) సరిపోల్చండి. 120. హాకీ:క్రీడ::?

#121. ప్రాధమిక : మాధ్యమిక : : ?

#122. వృక్షం: వస్త్రాలు : 😕

#123. పర్వతం : ఎత్తు ?

#124. మత్తుపానీయం : త్రాగుట : ?

#125. abc_bc_c__

#126. aabc_bca_ba__bc

#127. ఒక కోడ్ భాషలో SHARP ను 58034 గాను మరియు PUSH 4658 కోడ్ చేసిన RUSHను ఏ విధంగా కోడింగ్ చేస్తారు?

#128. ఒక కోడ్ భాషలో 34685 ను 43776 గా వ్రాసిన అదే భాషలో 35791ను ఏ విధంగా వ్రాస్తావు?

#129. 2.205×15+3.101×12= ?

#130. ఇంగ్లీష్ అక్షరమాలను వ్యతిరేక వరుసలో వ్రాసినపుడు నీకు కుడివైపు నుండి 8వ అక్షరానికి ఎడమ వచ్చు 7వ అక్షరమేది?

#131. ఇంగ్లీష్ అక్షరమాలలో ఎడమ నుండి 5వ అక్షరం మొదలుకొని 12 అక్షరాలను వ్యతిరేక వరుసలో వ్రాసినపుడు, కుడివైపు నుండి 14వ అక్షరానికి ఎడమవైపున వచ్చు 7వ అక్షరమేది?

#132. 18 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో మల్లిక చివరి నుండి 6వ స్థానంలో ఉంటే, మొదటి నుండి ఏ స్థానంలో ఉంటుంది ?

#133. ఒక వరుసలో ఉన్న బాలురలో విజయ్ కుడివైపు నుంచి 12వ స్థానంలో ఎడమవైపు నుంచి 14వ స్థానంలో ఉంటే ఇంకా ఎంతమంది బాలురను కలిపితే మొత్తం 28 మంది బాలురు అవుతారు?

#134. ఎల్లపుడూ కలిగి ఉండేది?

#135. ABLE ను 23-24-8-1 గా వ్రాస్తే DARK ను ఏ విధంగా వ్రాస్తారు?

#136. (136-139) సరిపోల్చండి. 136. 2:16:: 3:......

#137. 14: 7::....: 11

#138. M/13: L/12: : R/18: .............

#139. A/2: B/3: : C/5:.........

#140. SUPER = 79, SUPREME=97, LABOUR =

#141. PENCIL = 59 మరియు PEN = 35, SCALE

#142. సరిపోల్చండి MZ: LY:: KX:......

#143. ఒక కోడ్ భాషలో 256 అనగా 'Red colour chalk' అని, 589 అనగా 'Green colour flower' మరియు 245 అనగా 'White colour chalk' అని అర్థం అయితే 'White' అనే పదం కోడ్ సంఖ్య?

#144. ఒక కోడ్ భాషలో gnr tag zog qmp అనగా "Seol Olympic Organisation Committee", hyto gnr emf 3 "Summer Olympic Games" మరియు esm sdr hyto అనగా "Modern Games History" అని అర్థం అయితే "Summer" అనే పదం

#145. సంవత్సరము అనగా

#146. 4వారాలను మాత్రమే కలిగిన నెల ఏది?

#147. 11 అంశముల సగటు 17.5 ఒక అంశము 15 వదిలి వేయబడిన మిగిలిన వాటి సరాసరి ఎంత?

#148. రెండు గం||లో గణేష్ ఒక జీపు గంటకు 15 కి.మీ. సరాసరి వేగముతో నడిపి, తరువాతి 3 గంటలు, అతడు సరాసరి వేగము 50% పెంచెను. మొత్తం 5 గంటల్లో అతని సరాసరి వేగము. దేనికి సమానము?

#149. ఒక చతురస్ర కర్ణము 12 మీ. అయిన వైశాల్యమెంత?

#150. ఒక దీర్ఘచతురస్ర వెడల్పు, పొడవులో 3/4 ఉంటుంది. వైశాల్యం 432 చ.మీ. అయిన దాని పొడవు ఎంత?

#151. ఒక క్లబ్ లో స్త్రీ, పురుషుల నిష్పత్తి 4: 7. ఆ క్లబ్లో 84 మంది పురుషులున్నచో, ఆ క్లబ్లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?

#152. ఒక వస్తువు ప్రకటన వెల రూ.6,000. రెండు వరుస డిస్కౌంటులను ఇచ్చి ఆ వస్తువును రూ.4,080 అమ్మినారు. మొదటి డిస్కౌంటు 20% అయితే, రెండవ డిస్కౌంటు

#153. తల్లి, కుమార్తెల వయస్సుల మొత్తం 56 సంవత్సరాలు. వారి వయస్సుల భేదం 24 సంవత్సరాలు అయిన తల్లి వయస్సెంత?

#154. ₹50,000 పెట్టుబడితో A ఒక వ్యాపారాన్ని ప్రారంభించెను. 6 నెలల తరువాత ₹80,000 పెట్టుబడితో భాగస్వామిగా B చేరెను. సంవత్సరాంతమున వారికి వచ్చిన లాభం ₹27,000 అయిన అందులో సంవత్సరాంతమున వారికి వచ్చిన లాభం ₹27,000 అయిన అందులో B యొక్క వాటా

#155. ఒక వస్తువును రూ.100 కొని, రూ.89 కి అమ్మిన వచ్చిన నష్ట శాతమెంత?

#156. ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు గుర్రపుబగ్గీని ₹30,000లకు కొన్నాడు. గుర్రాన్ని 20% లాభానికి మరియు గుర్రపు బగ్గీని 10% నష్టానికి అమ్మగా చివరికి అతను 2% లాభపడ్డాడు. అయిన గుర్రం ఖరీదు ఎంత ?

#157. ఒక వ్యక్తి తన వద్ద వున్న పెన్నులను తన నలుగురు స్నేహితులు A,B,C మరియు D లకు 1/3:1/4:1/5:1/6 నిష్పత్తిలో పంచుతాడు. అతని వద్ద కనీసం వుండవలసిన పెన్నుల సంఖ్య

#158. ఎంత కాలంలో అసలు 16% రేటుతో బారువడ్డీ ప్రకారం మొత్తం మూడింతలు అగును?

#159. రెండు సంఖ్యల యొక్క క.సా.గు. 24. వాటి మధ్య నిష్పత్తి 2:3 అయిన ఆ సంఖ్యలేవి?

#160. 52/x = √169/289 అయితే x విలువ ఎంత ?

#161. ఒక పెట్టెలోని 38 నాణేలలో ప్రతి ఒక్కటి రెండు రూపాయలు లేదా ఐదు రూపాయల విలువ కలిగినవే. ఈ నాణేల మొత్తం విలువ రూ. 157 అయితే, రెండు రూపాయల నాణేల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్న ఐదు రూపాయల నాణేల సంఖ్య

#162. p ఒక ప్రధానసంఖ్య అయిన (2P-1) ప్రధానసంఖ్య కాకుండా వుండునట్లు p యొక్క కనిష్ట విలువ

#163. (55)²⁷ x 7¹⁷ × 6¹⁰ ల లబ్ధంలో గల ప్రధాన కారణాంకముల సంఖ్య

#164. 7 3/7÷2 4/5+2 1/5= ?

#165. భారత ఉపరాష్ట్రపతులు వరుస క్రమంలో

#166. హైకోర్టు న్యాయమూర్తుల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి వారి జీతభత్యాలు ఏ నిధి నుంచి చెల్లిస్తారు?

#167. గవర్నర్ జీత భత్యాల విషయంలో వాస్తవం

#168. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ పదవిగా ఏ చట్టం ద్వారా మార్పు చేశారు ?

#169. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపితే ఆయన పరిధిలో లేని అధికారం ?

#170. లోక్ సభ స్పీకర్ గా పనిచేసి రాష్ట్రపతిగా ఎంపికైన వ్యక్తి ఎవరు?

#171. ఈ క్రింది వాటిలో అత్యంత పెద్దదైన పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ఏది?

#172. అత్యంత ముఖ్యమైన ఒక ప్రజా సంఘటనపై ప్రభుత్వ దృష్టిని మరలించడానికి ఉపయోగించే తీర్మానం

#173. విద్యుత్ నిరోధకంగా ఉపయోగించే మైకా రసాయనికంగా ఒక

#174. ఈ క్రింది వానిలో కృష్ణానదికి ఉపనది కానిది

#175. ఈ క్రింది నదీతీర నగరాలను నగరాలతో సరిగ్గా జతపరుచుము. 1) బెల్ గ్రేడ్ a) కర్మాపుతి 2) యాంగూన్ b) డాన్యూబ్ 3) చిట్టగాంగ్ c) సుమిదా 4) టోక్యో d) ఐరావతి

#176. భారత్ లోని థార్ ఎదారి విస్తీర్ణం దాదాపు ఎంత ?

#177. గిర్నార్ పర్వత శిఖరం ఏ ప్రాంతంలో ఉంది ?

#178. చైనాతో అత్యధిక పొడవున సరిహద్దు ఉన్న రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం

#179. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్న దేశమేది ?

#180. ఈ క్రింది వానిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలోకి విలీనం చేసిన రాజ్యం ?

#181. పరిపాలన సక్రమంగా లేదనే నెపంతో డల్హౌసీ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యమేది ?

#182. రవాణా వ్యవస్థలు గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#183. సౌర కుటుంబంలోని ఈ క్రింది గ్రహాలను సరిగ్గా జతపరచుము. 1) సూర్యునికి అతిసమీపంలో ఉన్న గ్రహం a) గురుడు 2) భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహం b) బుధుడు 3) అత్యధిక సాంద్రత గల గ్రహం c) శుక్రుడు 4) అత్యధిక పరిమాణం గల గ్రహం d) భూమి

#184. భారతదేశ రాజ్యాంగ పదవులకు లభించే వేతనాలలో తప్పగానున్నది.

#185. ఆధునిక తరహాలో ఇతర దేశాల్లో రాయబార కార్యాలయాలు స్థాపించిన రాజు ?

#186. థార్ ఎడారి సమీపంలోని నగరమేది ?

#187. గ్రీకు గ్రంథంలో 'హైదాసస్'గా పేర్కొన్న భారత దేశానికి చెందిన నది ఏది?

#188. మాండవి, జువారి, రాబోల్ నదులకు సంబధించి సరికానిది

#189. రాజ్యసభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?

#190. ఏ సభలో సభాపతి ఆ సభలో సభ్యుడిగా ఉండదు?

#191. జాతీయ న్యాయవ్యవస్థకు సంబంధించి ప్రజాప్రయోజనాల వ్యాఖ్యం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి

#192. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి రాదు

#193. భారతదేశ జనాభా - 2011 ఆధారంగా క్రింద ఇవ్వబడిన వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఎ) అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు వరుసగా బీహార్, పశ్చిమ బెంగాల్ బి) అత్యధిక అత్యల్ప వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాలు వరుసగా మేఘాలయ, నాగాలాండ్ సి) లింగ నిష్పత్తి అత్యల్పంగా నున్న రాష్ట్రాలు వరుసగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ డి) పని భాగస్వామ్యపు రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు-ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్

#194. వీనస్ గ్రహం అధ్యయనం చేయడానికి 'ఎన్సిజన్' మిషన్ ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది?

#195. భారతదేశంలోని ఈ క్రింది నగరాలకు గల మారుపేర్లు తెలుపు జతలలో అసత్యమైనది.

#196. ఈ క్రింది వారి ఆత్మకథలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) పై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మాగాంధీ - బి) యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ సుభాస్ చంద్రబోస్ సి) ఫ్రీడం ఇన్ ఎగ్జెల్ - దలైలామా డి) ది పాల్ ఆఫ్ స్పారో - సలీం అలీ

#197. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో 'ఇక్తా' అంటే

#198. చంద్రుని గురించి తెలిపే క్రింది వాక్యాలలో అసత్యమైనది గుర్తించుము.

#199. రజిత విప్లవం దీనికి సంబంధించినది.

#200. ఇటీవల మృతి చెందిన సుందర్లాల్ బహుగుణ ఎవరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *