DSC 3rd class to 10th class ( పొడుపు కథలు – వ్యుత్పత్యర్థాలు ) Test-8

Spread the love

DSC 3rd class to 10th class ( పొడుపు కథలు – వ్యుత్పత్యర్థాలు ) Test-8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "ఆవు, మేక, గాడిద, కోడి" - సంబంధం లేని పదం తెలపండి?

#2. కోకిల, కుందేలు, ఎద్దు, గొర్రె - వాటిలో సంబంధంలేని పదం

#3. “వేపచెట్టు, ఈతచెట్టు, తాడిచెట్టు, కొబ్బరిచెట్టు” సంబంధం లేని పదాన్ని గుర్తించండి? వీటిలో

#4. “జామపండు, మామిడిపండు, అరటిపండు, విభూతిపండు” – వీటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి?

#5. టెలిఫోన్, సెల్ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ - వీటిలో సంబంధం లేని దానిని తెలపండి?

#6. 'పోస్టుకార్డు, ఇన్లాండ్ లెటర్, సెల్ఫోన్ కవర్” - వీటిలో సంబంధం లేని దానిని తెలపండి?

#7. "ఫోస్టాఫీసు, పాఠశాల, కొరియర్ ఆఫీస్, టెలిఫోన్ కేంద్రం” వీటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి?

#8. “ఆకాశవాణి, దూరదర్శన్, వార్తాపత్రికలు, బ్యాంకు" - వీటిలో సంబంధం లేని పదాన్ని తెలపండి?

#9. 'అన్ని వికారాలని అధిగమించి, ఏ చెంచలత్వమూ లేక నెమ్మదిగా వ్యవహరించేటట్లు చేసేది'

#10. “అంధకారం” అనే పదానికి సరైన వ్యుత్పత్యర్థం

#11. లోకమునకు జీవనాధారం అయినవాడు - వ్యుత్పత్యర్థం

#12. “విష్ణువు” కు సరైన వ్యుత్పత్యర్థం తెలపండి

#13. “అకూపారం” కు సరైన వ్యుత్పత్యర్థం తెలపండి?

#14. తిధి, వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు

#15. శ్రేష్టమైన అవయువాలు కలది - వ్యుత్పత్యర్థం

#16. క్రింది వ్యుత్పత్యర్థాలలో సరికానిది గుర్తించండి?

#17. క్రింది వానిలో వ్యుత్పత్యర్థాలకు సంబంధించి సరికానిది?

#18. క్రింది వ్యుత్పత్యర్థాలలో సరికాని దానిని గుర్తించండి?

#19. క్రింది వ్యుత్పత్యర్థాలలో సరికానిది తెలపండి?

#20. “ఒకే ఒక్క గోవు తిరిగి రాలేదు" వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి?

#21. "రాత్రి తెల్లవార్లు నందగోపుడు ఆరాటపడ్డాడు” ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం తెలపండి?

#22. 'నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు" - వ్యతిరేక వాక్యం తెలపండి

#23. “ఒక్క పలుకైనా అయిన నోటి నుంచి వెలవడలేదు” వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి?

#24. క్రింది వానిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి?

#25. ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమం గుర్తించండి?

#26. ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమం గుర్తించండి?

#27. క్రింది వ్యుత్పత్యర్ధాలలో సరికాని జతని గుర్తించండి?

#28. 'అనిమిషులు' అనగా

#29. తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు. ఈ పొడుపు కథకు విడుపు

#30. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడుకావు... ఈ పొడుపు కథకు విడుపు

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *