TS TET DSC PAPER-1 SGT TS 5th CLASS TELUGU MOCK TEST-9

Spread the love

TS TET DSC PAPER-1 SGT TS 5th CLASS TELUGU MOCK TEST-9

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. ‘శరనంబని వచ్చిన భీ
కర శత్రువు నయినబ్రీతిగావగవలయున్……’
అనే పద్యంలో ఏ కవి కలం నుండి ఒలికింది ?

 
 
 
 

2. ‘పరహితము సేయునెవ్వడు
పరమహితుండగును భూత పంచకమునకున్…..’
అనే పద్యం రాసిందెవరు ?

 
 
 
 

3. ‘చదవని వాడజ్ఞుండగు
జదివిన సదసద్వివేక చతురత గలుగున్……’
అనే పద్య రత్నం ఈ క్రింది ఏ గ్రంథం నుండి గ్రహించబడింది ?

 
 
 
 

4. “పర్వేందుని” చూపు చాలా చల్లనైనది’ అనే వాక్యంలో గీత గీసిన పదం అర్థమేమిటి ?

 
 
 
 

5. రమ్య కథల “పుస్తకంచదివింది”. ఈ వాక్యంలో గీత గీసిన పదం యొక్క వచనంని మార్చి రాయగా ఎలా మారునో గుర్తించండి?

 
 
 
 

6. పాపవచ్చి భోజనం చేసింది. ఈ వాక్యంలో ఉన్న క్రియలలో వరుస సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి ?

 
 
 
 

7. కృష్ణ అన్న తిని టీ.వి. చూస్తున్నాడు. ఈ వాక్యంలో ఉన్న భూతకాలపు అసమాపక క్రియను వర్తమాన కాలపు అసమాపక క్రియగా మార్చగా ఎలా మార్పు చెందునో గుర్తించండి ?

 
 
 
 

8. మొత్తం తెలుగు సంవత్సరాలు ఎన్ని ?

 
 
 
 

9. “దుందుభి” తెలుగునామ సంవత్సరంకి ముందున వచ్చే సంవత్సరం ఏది ?

 
 
 
 

10. తెలుగు సంవత్సరాలలో చివరి సంవత్సరం ఏమిటో గుర్తించండి ?

 
 
 
 

11. తెలుగు సంవత్సరాలకు సంబంధించి సరైన వరుస క్రమంని గుర్తించండి ?

 
 
 
 

12. మనసుంటే మార్గముంటుంది పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ?

 
 
 
 

13. ఈ క్రింది వాటిలో ‘దోస్తులు’ అనే పదంకి సమనార్థక పదం కాని దానిని గుర్తించండి ?

 
 
 
 

14. ‘ఎవరు’ అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఏమంటారు ?

 
 
 
 

15. కిరణ్ ప్రవీణ్ కు బహుమతి ఇచ్చాడు. ఈ వాక్యంని “ఎవరిని/ఎవరికి” అని ప్రశ్నించగా వచ్చే సమాధానం ఏమిటి ?

 
 
 
 

16. “ఎవరిని, దేనిని” అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను ఏమని అంటారు ?

 
 
 
 

17. తెలంగాణాలో బోనాల పండుగ ఏ మాసంలో ప్రారంభం అగును ?

 
 
 
 

18. “బోనం” అంటే అర్థమేమిటి ?

 
 
 
 

19. “ఊరిడి” తంతును ఏ పండుగ సమయంలో జరుపుతాము ?

 
 
 
 

20. బోనాల పండుగలో సాక ను కుండలో పోసారు కదా! మరి సాకను తయారు చేయడానికి వాడని పదార్థం ఏమిటో గుర్తించండి ?

 
 
 
 

21. చిట్యాల ఐలమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియు చెందును ?

 
 
 
 

22. ఈ క్రింది వాటిలో జాతీయం కాని దానిని గుర్తించండి ?

 
 
 
 

23. ఈ క్రింది పదాల వరుసలలో సరైన క్రమం కలిగిన వరుసను గుర్తించండి ?

 
 
 
 

24. తాతయ్య స్నేహను సర్కస్ కి తీసుకెళ్లాడు. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి ?

 
 
 
 

25. వృధా చేయం పాఠ్యాంశం ఉద్దేశ్యం ఏమిటి ?

 
 
 
 

26. వృధా చేయం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

 
 
 
 

27. తెలంగాణా రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ దేని నుండి తయారవుతుంది ?

 
 
 
 

28. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న వాక్యంని గుర్తించండి ?

 
 
 
 

29. ఈ క్రింది వాటిలో క్రియాసహిత వాక్యంని గుర్తించండి ?

 
 
 
 

30. బొండు మల్లెలు తోటలో విరబూశాయి. ఈ వాక్యంలో కర్త గురించి తెలిపే పదంని గుర్తించండి ?

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :-CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *