TET DSC MATHEMATICS Test – 316
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 4²ˣ=16 అయిన 'x' విలువ
#2. 4²ˣ=256 అయిన x విలువ
#3. 2/3x౼1/2x=4 అయిన x విలువ
#4. a²౼1/16కి సమానమైనది కానిది
#5. 24.125 = 24+1/A+2/B+5/C అయిన A, B ల మొత్తం
#6. (5¹×2⁻¹)÷6⁻¹ విలువ
#7. 432 యొక్క ఘాతరూపం
#8. ౼1/18+x=(౼12/5)+(౼1/8);x=
#9. ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. ఒక భాగం 2వ భాగంకంటే 10 ఎక్కువ అయిన ఆ సంఖ్య ఎంత?
#10. పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభాలో 11% తగ్గింది. ఇప్పుడు ఆ పట్టణ జనాభా మొదట ఉన్న జనాభా కన్నా 32 తక్కువ అయిన మొదట ఆ పట్టణ జనాభా ఎంత?
#11. x/2౼1/4=x/3+1/2 అయిన x=
#12. శిరీషవద్ద 50 పైసలు మరియు 25 పై౹౹ల నాణెములుకలవు. 50 పైసల నాణెముల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో 25 పై౹౹ల నాణెములు కలవు. వీని మొత్తం విలువ 9/- అయిన 50 పైసల నాణెలు ఎన్ని
#13. 2 ధన సంఖ్యల బేధం 36. ఒక దానిని 2వ దానిచే భాగించగా వచ్చే భాగఫలం 4 అయిన ఆ చిన్న సంఖ్య ఎంత?
#14. ఒక భిన్నoలో లవం, హారం కంటే 6 తక్కువ. లవమునకు 3 కలిపిన భిన్నం 2/3 అయిన ఆ భిన్నం
#15. హేమకూతురు దామిని కంటే 24 సం౹౹లు పెద్దది. 6 సం౹౹ల క్రితం హేమ వయస్సు దామిని వయస్సుకు 3 రెట్లు అయిన హెమ ప్రస్తుత వయస్సు ఎంత?
#16. '9'ను ప్రాతినిధ్యపరచే గణన చిహ్నం
#17. ఒక పుస్తకం తెరిచి ఉంది తెరిచిన 2 పేజీలలో పేజీనంబర్లలో చిన్న సంఖ్య ఎంత?
#18. కమ్మీ రేఖా చిత్రాలలో కమ్మీలు
#19. ఒక కమ్మీచిత్రంలో 1 సెం.మీ=5 యూనిట్లుగా స్కేలు సూచించడమైంది. కమ్మీపొడవు 4.3 సెం.మీ అయిన కమ్మీ సూచించే రాశి విలువ
#20. 5వ తరగతిలో 52 మంది విద్యార్థులలో 18 మందికి ఆపిల్ పండ్లు ఇష్టం. దానిని గణన చిహ్నాలలో చూపిస్తే
#21. x౼4/7౼x+4/5=x+3/7 x=?
#22. ఒక గణిత పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఇవ్వబడినవి. 8, 1, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 5, 3, 8, 10, 10, 7, 8, 4 వీటి నుండి 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు
#23. ఒక సంఖ్య యొక్క 4/5 రెట్లు దాని యొక్క 3/4 రెట్లు కంటే 4 ఎక్కువ అయిన ఆ సంఖ్య?
#24. [(1/3)౼(1/2)÷(1/5)] సూక్ష్మీకరించండి
#25. గణితపేటికలో ఈ సామాగ్రిని ఉపయోగించి "స్దాన విలువలు" గురించి సులభంగా బోధించవచ్చు
#26. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము,సృజనాత్మకత ఆలోచనతో పరిష్కరించే అభ్యాస శీర్షిక
#27. క్రిందివానిలో ఈ సామాగ్రిని ఉపయోగించి "చతుర్భుజం నందలి వివిధ రకాలు" చక్కగా ప్రదర్శించవచ్చు
#28. గణితపేటిక నందలి ఈ సామాగ్రినుపయోగించి "దశాంశ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనం" ను సులభంగా బోధించవచ్చును
#29. OBB కిట్ నందలి ఈ సామాగ్రి ఉపయోగించి "లెక్కించుట, చతుర్విధ ప్రక్రియలు" సులభంగా బోధించవచ్చు
#30. గణితపేటిక నందలి ఈ సామాగ్రి ద్వారా 'దశాంశ భిన్నాల భావన' బోధించవచ్చు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here