TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUGU (6th CLASS) EXAM-2
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. అభినందన పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిన పాఠం?
#2. దేశభక్తి ఏ సమాసము ?
#3. సూరి అనగా అర్థమేమి ?
#4. సూరి బిరుదు ఎవరు చిన్నయకు ఇచ్చెను ?
#5. వాణీదర్పణం అనే ముద్రాక్షరశాలను స్థాపించినది ఎవరు?
#6. నీతిచంద్రికలోని భాగములెన్ని ?
#7. నీతి చంద్రికను కందుకూరి కూడా వ్రాశాడు !
#8. మంథరుడనగా....
#9. పశుపక్ష్యాదులు పాత్రలుగా గల చిన్నయసూరి రచన ఏది?
#10. ఆంధ్రాపాణిని అనే బిరుదు ఎవరికి కలదు ?
#11. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి పి. హెచ్. డి. పొందినది ఎవరు ?
#12. రేచర్ల రుద్రుడు ఎవరి సేనాపతి ?
#13. ప్రాచీన తెలంగాణ తొలికవి ఎవరు ?
#14. శాతవాహనుల తొలి రాజధాని ఏది ?
#15. దక్షిణగంగ అనగా ఏ నది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here