AP TET DSC NEW 4th Class Mathematic (గుణకారం, భాగహారం, జ్యామితి) Test – 219

Spread the love

AP TET DSC NEW 4th Class Mathematic (గుణకారం, భాగహారం, జ్యామితి) Test – 219

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 124×2=......

#2. ఒక బుట్టలో 164 మామిడి పండ్లు ఉన్నాయి. 5 బుట్టలో ఎన్ని మామిడి పండ్లు ఉంటాయి ?

#3. గంగరాజు 3 బుట్టల సీతాఫలాలు సేకరించి బజారులో అమ్మగా 435/౼ వచ్చింది. అయిన ఒక బుట్ట ఖరీదు ఎంత?

#4. రామయ్య కూలి పనికి వెళ్తాడు. అతను రోజుకు 425 సంపాదిస్తే 2 రోజుల్లో ఎంత సంపాదిస్తాడు ?

#5. ఒక వరుసకు 65 చొప్పున 124 వరుసుల్లో ఎన్ని చెట్లు ఉంటాయి?

#6. ఒక ట్రే మామిడి పండ్లు 285/౼ చొప్పున గంగాధర్ 6 ట్రేల మామిడి పండ్లు కొన్నాడు. అయితే గంగాధర్ చెల్లించాల్సిన సొమ్ము ఎంత?

#7. ఒక కుర్చీ ధర 375/౼. 18 కుర్చీల ధర ఎంత?

#8. 268 నిమ్మపండ్లును సమానంగా 2 బుట్టలలో పేర్చితే, ఒక్కొక్క బుట్టలో ఎన్ని నిమ్మపండ్లు పెట్టవచ్చు ?

#9. 384 కుర్చీలను 6 గదులలో సమానంగా వేశారు. ఒక్కొక్క గదిలో వేసిన కుర్చీలు ఎన్ని?

#10. ఒక పెన్ను ఖరీదు 6 అయితే 864/౼ ఎన్ని పెన్నులు కొనగలము.

#11. 8 మంది పిల్లలు సర్కస్ కు వెళ్లి 360/౼ ఇచ్చి టికెట్లు కొన్నారు. అయితే ఒక్కొక్క టికెట్ వెల ఎంత?

#12. 9 మంది పురుషులు విజయనగరం నుంచి విశాఖపట్టణానికి బస్సు ఛార్జీ 540/౼ చెల్లిస్తే ఒక్కొక్కరికి బస్ చార్జి ఎంత ?

#13. ఒక పీపా నిండా 500 లీటర్ల నీళ్లున్నాయి. ఆ నీటిలో 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలము?

#14. ఒక పటంలో నాలుగు భుజాల పొడవులు వరుసగా 20 సెం.మీ., 16 సెం.మీ, 20 సెం.మీ., 16 సెం.మీ., అయితే ఆ పటం ఏ ఆకారంలో ఉంటుంది ?

#15. ఒక పార్కు త్రిభుజాకారంలో ఉంది. దాని కొలతలు 30మీ., 40మీ, 50మీ, అయిన ఆ పార్కు యొక్క చుట్టు కొలత ఎంత?

#16. ఒక దీర్ఘ చతురస్రకారపు పొలం పొడవు, వెడల్పులు, వరుసగా 60మీ., 40.మీ. సోమయ్య ఒకసారి తన పొలం చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం నడిచినట్లు ?

#17. ఒక గళ్ళ కాగితం 5 యూనిట్లు గల భుజమును కల్గి ఉంది. అయిన దాని వైశాల్యం ఎంత?

#18. ఒక చతురస్ర భుజం పొడవు 3 సెం.మీ. అయిన చుట్టు కొలత కనుగొనుము?

#19. 'DMAS' నియమాన్ని ఉపయోగించి కింది సమస్యను సూక్ష్మీకరించండి? 14+26౼27÷3×2

#20. ఒక టీము కి 4గురు ఆటగాళ్లు చొప్పున, 160 మంది ఆటగాళ్లు ఎన్ని టీములుగా ఏర్పడతారు₹

#21. 126 రోజులకు ఎన్ని వారాలు?

#22. ఒక మామిడి పండు ఖరీదు 15/౼. అయితే 210/౼ లకు ఎన్ని మామిడి పండ్లు వస్తాయి?

#23. 42 మంది పిల్లలు వినోద యత్రం వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 చొప్పున పోగు చేశారు. అయితే వారు పోగు చేసిన మొత్తం సొమ్ము ఎంత?

#24. ఒక చేనేత కార్మికుల కుటుంబం 23 చీరాలను నేసారు. వారు బజార్లో ఒక్కొక్క చీర 385/౼కు అమ్మితే వారికి చీరలు అమ్మగా వచ్చిన సొమ్ము ఎంత?

#25. ఒక డైరీ షాపు యాజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ 25/౼ అయితే పాల ప్యాకెట్లు అమ్మకం ద్వారా ఎంత సొమ్ము సంపదిస్తాడు ?

#26. గంగాధర్ ఒక రోజూ 157 వార్తా పత్రికలు ఇళ్లకు వేస్తారు. 31 రోజులకు ఎన్ని వార్తా పత్రికలు వేస్తారు ?

#27. ఒక ప్యాకెట్ లో 576 గుండీలు (చొక్కా బొత్తాలు) ఉన్నాయి. అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని గుండీలు ఉంటాయి?

#28. రాజు ఒక రోజుకు 149 వార్తా పత్రికలు ఇళ్లకు వేస్తాడు. 30 రోజులకు ఎన్ని వార్తా పత్రికలు వేస్తా

#29. ఒక పండ్ల కొట్టువారు 104 సీతాఫలాలను 8 పెట్టెలలో జాగ్రత్తగా సర్దిన ఒక్కొక్క పెట్టెలలో ఉన్న సీతాఫలాలు ఎన్ని?

#30. వన మహోత్సవం రోజున 602 మొక్కలను 5 పాఠశాలకు సమానంగా పంపిణీ చేస్తే ఒక్కొక్క పాఠశాలకు ఎన్నెన్ని మొక్కలు వస్తాయి ? ఇంకా ఎన్ని మొక్కలు మిగులుతాయి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *