DSC 2024 విద్యాదృక్పథాలు (విద్యా – విధులు) TEST 10

Spread the love

DSC 2024 విద్యాదృక్పథాలు (విద్యా – విధులు) TEST 10

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఐహికం అనగా

#2. చిత్తవృత్తి నిరోధ అంటే

#3. వ్యక్తి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారు?

#4. ఎవరి కాలంలో వర్ణాల విభజన జరిగింది?

#5. భారతదేశంలో "మక్తార్" అనే ఎలిమెంటరీ పాఠశాలలను స్థాపించిన వాడు?

#6. 'మదరసా'ల వంటి ఉన్నత పాఠశాలలో ఏ భాషలు ప్రధానంగా బోధించబడేవి ?

#7. ఏ కాలంలో ఎలిమెంటరీ విద్యావిధానం వ్యాప్తి జరిగింది?

#8. 1882లో థామస్ మన్రో ఏ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నారు?

#9. ఏ గవర్నర్ స్వదేశీ విద్యనందించే పాఠశాలల సర్వే చేయించాడు?

#10. ఈ క్రింది వానిలో ఈబ్జా తఖ్రా పేరుతో వాడేవి?

#11. ఈస్టిండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం?

#12. ఉడ్స్ డిప్చాచ్ సామాన్య ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండేలా తీర్పులు చేసిన సంవత్సరం?

#13. 1902లో విశ్వవిద్యాలయాల కమీషన్ నియమించి విద్యావ్యాప్తికి చొరవ చూపినవారు?

#14. 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాధమిక విద్యను === ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినవాడు?

#15. ఏ సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలు రాయి?

#16. మహాత్మాగాంధీ బేసిక్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టిన ప్రాంతం?

#17. గాంధీ బేసిక్ విద్యా విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం?

#18. ఈ క్రింది వానిలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయిన సంవత్సరం?

#19. క్రింది వానిలో సరికాని వాటిని పరిశీలించండి I) ఉడ్స్ డిస్పాచ్ - 1854 II) ఈస్టిండియా కంపెనీ విద్యా బాధ్యత స్వీకరించిన సంవత్సరం - 1913

#20. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను తెలియజేస్తుంది?

#21. 1945లో భారతదేశంలోని అక్షరాస్యత ?

#22. ఆర్టికల్ 29, 30ల యొక్క అంశం?

#23. ఆర్టికల్ 350(ఎ) ప్రకారం ?

#24. సార్వత్రిక ప్రాథమిక విద్యాహక్కు ఏ సం.. రాల లోపు పిల్లలకు ఇస్తారు?

#25. ఏ సంవత్సరంలో ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రాంతాలవారీగా నిర్భంద విద్యకు ప్రణాళికలను సిద్దం చేశారు?

#26. ఎస్.సి, ఎస్.టి బలహీన వర్గాలకు విద్యా ఆర్థిక సహకారం అందించే

#27. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు కలగాలని ఉద్ధేశించిన ఆర్టికల్ ?

#28. హర్దాంగ్ కమిటీ నియమించి విద్యాపరిస్థితిని అంచనావేయవలసినదిగా తెలియజేసిన సంవత్సరం?

#29. లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో ఎలిమెంటరీ పాఠశాలలు నిర్వహించడం కోసం ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు ?

#30. 19వ శతాబ్దంలో ఎలిమెంటరీ విద్యా ప్రధానంగా ఏ కారణం చేత అంతగా అభివృద్ధి చెందలేదు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *