TET DSC New 4th Class Telugu Test – 342
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వేమూరి పార్వతీశం గారి జన్మస్థలం?
#2. బారిష్టర్ పార్వతీశం పాఠ్యభాగం ఏ కథనంలో సాగుతుంది?
#3. "కేకి" అనే పదానికి అర్థం?
#4. ఒక సంవత్సరానికి ఎన్ని కార్తెలు ఉంటాయి?
#5. తెలుగుపూలు శతక కర్త?
#6. క్రిందివానిలో పశువుల పండుగగా పిలవబడేది?
#7. నువ్వు నాకు ప్రాణంతో సమానం అని ఎవరు ఎవరితో అన్నారు?
#8. పార్వతీశం టెయిలర్ హైస్కూల్ లో అయిదోఫారం వరకు చదువుకున్నాడు. ఈ వాక్యంలో అయిదో ఫారం అంటే ఎన్నవ తరగతి?,
#9. ఒక్కొక్క తెలుగు నక్షత్రానికి ఎన్ని పాదాలు?
#10. అత్యాశ పాఠ్యభాగానికి మూలం?
#11. క్రిందివానిలో గుఱ్ఱం జాషువా రచన కానిది?
#12. క్రిందివానిలో జాషువా బిరుదు కానిది?
#13. గుఱ్ఱo జాషువాగారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
#14. "షానామా" అనే గ్రంథమును రచించినది?
#15. బిరుదురాజు రామరాజుగారు ఈ జిల్లాలో జన్మించారు?
#16. బిరుదురాజు రామరాజుగారి రచన?
#17. క్రిందివారిలో కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు ఎవరు?
#18. వెయ్యేళ్లు కవినోయ్ గేయంలో ఎవరిని ఆంధ్రకవిగా కీర్తించారు?
#19. అడవి బాపిరాజు రచన కానిది?
#20. కందిరీగ కిటుకు కథలోని పాత్రలు?
#21. ఆంధ్రాభ్యుదయం అనునది వీరి రచన?
#22. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్పా నువ్వు గుర్తుకు రాలేదమ్మా! అని విందు పాఠంలో అన్నదెవరు?
#23. గోపాల్ తెలివి పాఠంలో ఢిల్లీ సుల్తాన్ అడిగిన వింత ప్రశ్నలు ఎన్ని?
#24. మోసగాళ్ల మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేసే పాఠ్యభాగం?
#25. ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశ్యంగాగల పాఠం?
#26. క్రిందివారిలో గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్టాతులు సహస్రావధాని ఎవరు?
#27. క్రిందివాటిలో శ్రీశ్రీగారి రచన, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏది?
#28. దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి గారి రచన కాని దానిని గుర్తించండి?
#29. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ వంటి కావ్యాలు రాసినవారు క్రిందివారిలో ఎవరు?
#30. అందాల తోట అనే పాఠ్యభాగం కస్తూరి నరసింహమూర్తి రచించిన ఏ గేయ సంపుటిలోనిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here