AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL (శ్వాసవ్యవస్థ, జంతువులో శ్వాసక్రియ మొక్కలలో శ్వాసక్రియ, జీవవైవిద్యం ఎముకలు౼కీళ్లు) TEST౼ 104
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సి.పి.ఆర్. నియమంలో ఛాతి మధ్య ఎముకపై నిమిషానికి చేయవలసిన ఒత్తిడి
#2. కండరాలలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం తొలగించబడటానికి అవసరమైనది
#3. "ఆక్సిజన్" అనగా అర్ధం
#4. ఒక రోజుకు 27 జాతులు అంతరించిపోతున్నాయని తెలిపిన శాస్త్రవేత్త
#5. బట్టమేక పక్షి అత్యంత అపదలోకి రావటానికి ముఖ్య కారణం
#6. 1 టన్ను పేపర్ తయారీకి అవసరమయ్యే వృక్షాల సంఖ్య
#7. నీలిరంగు సాలీడు సంఖ్య తగ్గుటకు ముఖ్య కారణం
#8. జీవులు అంతరించుచున్న వాటి సంఖ్య
#9. "టైగర్ ప్రాజెక్టు" విజయవంతం కావడానికి కారణం ఎ)శాస్త్రీయ సంరక్షణ పద్దతి బి)కఠిన చట్టాలు సి)వేట నిషేధించడం డి)పులికి భయపడటం ఇ)జాతీయ జంతువుగా పరిగణించడం
#10. "గౌర్ మౌస్ జింక"ను సంరక్షిస్తున్న జంతు సంరక్షణ కేంద్రం
#11. "బొట్యులినం" అనునది
#12. HTST అనగా
#13. "మార్ష్ మొసలి"ని సంరక్షిస్తున్న సంరక్షణ కేంద్రం
#14. బయోపెస్టిసైడ్ గా ఉపయోగపడే బాక్టీరియా
#15. IUCN అనగా
#16. ప్రపంచంలో ఉన్న పులుల జనాభాలో భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య
#17. మశూచి వ్యాధి రాకుండా చేసే వాక్సిన్ లాంటి పదార్ధంను కనుగొన్నది
#18. క్రింది వానిలో వైరస్ వ్యాధి ఎ)జపనీస్ ఎన్ సెఫలైటిస్ బి)హెపటైటిస్ సి)తట్టు డి)హీమోపిలస్ ఇన్లుఎంజాబి
#19. కాటుక తెగులకు కారణమైన స్పెసిలోథీకాసోరై క్రింది మొక్కను పాడుచేస్తుంది
#20. బ్లాక్ ఫీవర్ కు కారణం
#21. "హెలికోబాక్టర్ పైలోరి"ని జీర్ణాశయం క్రింది భాగంలో మొట్టమొదట గమనించినది
#22. మలేరియాను కలుగజేసేది
#23. పోలియో టీకాను కనుగొన్నది
#24. "హోవర్డ్ ఫ్లోరి" నోబెల్ బహుమతి పొందినది
#25. విదేశీయ ఆక్రమణ జాతి/లు
#26. పుపుస, చర్మ, జల శ్వాసక్రియలు జరుపు జీవులు వరుసగా
#27. మానవుని వాయునాళంలో గల కండరాలు
#28. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన కార్బోహైడ్రేట్ లు వృక్షకణములోని ఈ క్రింది కనాంగం నందు దహనం చెందును
#29. అధిక రక్తపోటు, ఒళ్లుతిరగటం, తిమ్మిరిగాఉండటం క్రిందివ్యాధి లక్షణాలు
#30. గాలిలోకి కలిసి పోయే పదార్ధంను "వాయువు" అని పేరు పెట్టినది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here