AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (ఆప్టిట్యూడ్ (శాతాలు&సాధారణ వడ్డీ)) – 48

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (ఆప్టిట్యూడ్ (శాతాలు&సాధారణ వడ్డీ)) – 48

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 15 ఏ సంఖ్యలో 60% అగును?

#2. రమణ నెల ఆదాయము రూ.4,000 మరియు అందులో 30% పొదుపు చేయును. అతని సంవత్సర ఖర్చు?

#3. 2/5 శాతంనకు సమానమైన భిన్నం ఏది?

#4. 45 అంకె 150లో ఎంత శాతము ?

#5. ఒక సంఖ్య యొక్క 75 శాతాన్ని '75' కు కలపడం వల్ల ఆ సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ సంఖ్య ఏది ?

#6. ఒకతను ఖరీదు చేసిన 600 గ్రుడ్లలో 20 చెడిపోయినవి. చెడిపోయిన గ్రుడ్ల శాతం ఎంత ?

#7. ఒక మిశ్రమ లోహంలో 36% రాగి ఉంటుంది. 2 కిలో గ్రాములున్న ఆ మిశ్రమ లోహ శాంపుల్లో రాగి బరువు?

#8. 7500/-లపై సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అయ్యే బారువడ్డీ ఎంత?

#9. 45000/- ల అసలు పై 8% వార్షిక బారువడ్డీ రేటుతో 5 సం॥రాల 3 నెలలకు కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత?

#10. 36,000/- లపై నెలకు 2% బారువడ్డీ రేటుతో 1 1/2 సంవత్సరానికి లభించే వడ్డీ ఎంత?

#11. 2013వ సం౹౹లో జనవరి 5వ తేదీన నుండి మే 31వ తేదీ వరకు 9.5% వార్షిక వడ్డీరేటుతో 36000/- లపై చెల్లించవలసిన బారువడ్డీ?

#12. ఎంత శాతం వార్షిక బారువడ్డీ రేటుతో 6000/- లు మూడు సం౹౹రాలలో 6900/- లు అవుతుంది

#13. 2 సం౹౹రాల 3 నెలలో 1600/- పై రూ.252 ల బారువడ్డీ లభిస్తే వార్షిక వడ్డీ రేటు ఎంత?

#14. 9500/- ల అసలుపై 10 సం౹౹రాలకు వచ్చిన బారువడ్డీ అసలులో 130/- అయిన వార్షిక వడ్డీ రేటు?

#15. 12.5% వార్షిక బారువడ్డీ రేటుతో 24000/- ల అసలు 36,000/-ల మొత్తానికి ఎన్ని సం॥రాలలో చేరుతుంది?

#16. 6000/- లపై 5 సం॥రాలలో 4% వార్షిక వడ్డీరేటులో వచ్చే బారువడ్డీకి సమానమైన వడ్డీ 8000/- లపై 3% వార్షిక వడ్డీరేటుతో ఎంత సమయంలో లభిస్తుంది?

#17. 6% వార్షిక వడ్డీరేటుతో 5 సం॥రాలలో ఎంత డబ్బుపై 60/- ల బారువడ్డీ లభిస్తుంది?

#18. 5% వార్షిక బారువడ్డీ రేటుతో (365 రోజులు) ఎంత డబ్బులపై రోజుకు 2/-ల వడ్డీ లభించును?

#19. 16.25% వడ్డీ రేటుతో 4 సo౹౹రాలలో కొంత అసలుపై వచ్చే బారువడ్డీకి మరియు అసలుకి మధ్య తేడా 12,000/- అయిన అసలు ఎంత?

#20. A మరియు B లకు 2400/-ల పైన 4 సం॥రాలకు లభించిన బారువడ్డీల మధ్య భేదం 36/- అయిన వారి వడ్డీ రేట్ల మధ్య బేధం ఎంత?

#21. కొంత వడ్డీ రేటుతో కొంత సొమ్ము 10 సం॥రాలలో రెండు రెట్లు అవుతుంది. అయిన ఎంత సమయంలో అది 3 రెట్లు అవుతుంది?

#22. కొంత సొమ్ము 15 సం॥రాలలో బారువడ్డీతో 3 రెట్లు అవుతుంది అది ఎంత సమయంలో 5 రెట్లు అవుతుంది?

#23. 8% వార్షిక బారువడ్డీ రేటుతో కొంత సొమ్ము దానిలో 7/5 రెట్లు అవ్వడానికి ఎన్ని సం॥రాలు పడుతుంది?

#24. ఎంత వార్షిక బారువడ్డీ రేటుతో కొంత సొమ్ము 12.5 సం౹౹లో రెండు రెట్లు అవుతుంది?

#25. కొంత సొమ్ము 3 సం॥రాలలో 7/6 రెట్లు అవుతుంది అయిన వార్షిక బారువడ్డీ రేటు ఎంత?

#26. కొంత సొమ్ము యొక్క బారువడ్డీ 6 సం౹౹రాలలో దానిలో 6/25వ వంతు అయిన వార్షిక బారువడ్డీ రేటు?

#27. కొంత సొమ్ము యొక్క బారువడ్డీ 6 1/4 సం౹౹రాలు దానిలో 3/8 వ వంతు అయిన, వార్షిక బారువడ్డీ రేటు?

#28. 400/-ల పైన బారువడ్డీ 256/- లు మరియు వార్షిక బారువడ్డీ రేటు & సం౹౹రాల సంఖ్య సమానం అయిన వడ్డీ రేటు కనుగొనండి?

#29. కొంత సొమ్ము పైన బారువడ్డీ కొంత కాలానికి దానిలో 4/25వ వంతు అవుతుంది. వార్షిక వడ్డీ రేటు మరియు ఆ కాలం (సం౹౹లలో) సమానం అయిన వడ్డీ రేటు కనుగొనండి?

#30. కొంత సొమ్ము పైన బారువడ్డీ కొన్ని సం౹౹రాల తర్వాత 8/25వ వంతు అవుతుంది. సంఖ్యాపరంగా సం॥రాల కాలం వార్షిక వడ్డీ రేటుతో సగం అయిన వార్షిక వడ్డీ రేటు కనుగొనండి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *