DSC 3rd class to 10th class ( పొడుపు కథలు – వ్యుత్పత్యర్థాలు ) Test-7
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. రాజావారి తోటలో రోజాపూలు, చూసేవారే కానీ కోసేవారు లేరు.
#2. గోడమీద బొమ్మ - గొలుసుల బొమ్మ - వచ్చే పోయేవారికి వడ్డించు బొమ్మ
#3. మా అమ్మ చీరను ఎవరూ మరవలేరు.
#4. “నింగిలో ఎగురుతాను గానీ పక్షిని కాను తోక ఉన్నదిగానీ జంతువును గాను రెక్కలు లేవుగానీ పైకెగరగలను ఎవరినీ, నేనెవరినీ?
#5. “పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు” ఏమిటవి?
#6. "కిటకిట తలుపులు కిటారు తలుపులుఎప్పుడు తీసినా చప్పుడు కావు" ఏమిటవి?
#7. “అమ్మ అంటే కలుస్తాయినాన్న అంటే కలవవు” ఏమిటవి?
#8. "తోకలేనిపిట్ట, తొంబై ఆమడలు పోతుంది” ఏమిటి?
#9. “తండ్రి గరగర తల్లి పీచు పీచుబిడ్డలు రత్నమాణిక్యాలు" ఏమిటది?
#10. “చిలక, పావురం, కాకి, కుక్క” - సంబంధం లేని పదాన్ని గుర్తించండి?
#11. క్రింది వానిలో వ్యుత్పత్యర్థాలకు సంబంధించి సరికాని జత
#12. క్రింది వానిలో వ్యుత్పత్యర్థాలకు సంబంధించి సరికానిది
#13. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థాన్ని తెలపండి
#14. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థం గుర్తించండి?
#15. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థాల జతని తెలపండి
#16. క్రింది వ్యుత్పత్యర్థాలలో సరికానిది
#17. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థాన్ని తెలపండి
#18. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి?
#19. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి?
#20. వారిజాప్తుడు దూర్పు వంక గ్రుంకినను. ఈ వాక్యంలో వారిజాప్తుడు అనగా
#21. 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం' అనే పొడుపుకు విడుపు
#22. “విహగము" అనగా
#23. 'ధర'కు సరైన వ్యుత్పత్యర్థం
#24. 'తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు’ ఈ పొడుపుకు సరైన విడుపు
#25. “పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి. పీకితే రావు” పై పొడుపుకు సంబంధించిన విడుపు
#26. 'కంఠీరవం' అను పదానికి వ్యుత్పత్తి
#27. 'పాకాల చెరవులోని పదిగుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు" ఈ పొడుపుకు విడుపు
#28. అద్రీనది మహీజ లతికావలి. ఈ వాక్యంలో 'మహీజము' అనగా
#29. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడుకావు... ఈ పొడుపు కథకు విడుపు
#30. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్యర్థాల జతని గుర్తించండి?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️