AP GRAMA WARD SACHIVALAYAM 2023 FULL MODEL PAPER 1 (పంచాయితీ కార్యదర్శి (GRADE-V), వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్)

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM 2023 FULL MODEL PAPER 1 (పంచాయితీ కార్యదర్శి (GRADE-V), వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్)

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక కోడ్ ప్రకారము RANJITH ను TDPMKWJ గా వ్రాస్తే, అదే కోడ్లో BROTHER ను ఎలా వ్రాస్తారు ?

#2. ఒక సంచిలో 50 పై, రూ.1, రూ.5 నాణెములు 2: 3:4 నిష్పత్తిలో కలవు. వీటి విలువ రూ. 120 అయిన సంచిలో ఉన్న మొత్తము నాణెములెన్ని?

#3. తల్లి, కుమార్తెల వయస్సుల నిష్పత్తి 4: 1. వారి వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు అయిన కుమార్తె వయస్సెంత?

#4. ముందు అంకెతో మరియు తరువాత వున్న అంకెతో భాగింపబడు ఎన్ని '8'లు ఈ క్రింది అంకెల క్రమములో ఉన్నాయి ? 8245172848422826984548328 43183

#5. ఒక సంకేత భాషలో A అనగా '౼', B అనగా '+' C అనగా '÷' మరియు D అనగా '×' అయితే 24 B 6 C 28 A 14 D2 = ?

#6. ఒక వృత్తములో కొంతమంది పిల్లలు నిలబడి ఉన్నారు. వారందరు సమానమైన దూరములో ఉన్నారు. 5వ వాడు 19వ వాడికి ప్రత్యక్షంగా అభిముఖంగా ఉన్నారు. అక్కడ మొత్తానికి ఎంత మంది పిల్లలున్నారు?

#7. ఒక ఫోటోను చూపిస్తూ ఒక వ్యక్తి చెబుతున్నాడు. "నాకు సోదరులు గానీ, సోదరిలు కానీ లేదు. అయితే ఆ ఫోటోలోని వ్యక్తి తండ్రి నా తండ్రికి కొడుకు అని అది ఎవరి ఫోటో ?

#8. 'P' అనే గ్రామానికి ఉత్తరంగా 'Q' అనే గ్రామము ఉంది. 'Q' కు తూర్పుగా 'R' అనే గ్రామము ఉంది. 'P' గ్రామానికి ఎడమవైపు 'S' ఉంది. 'R' గ్రామానికి ఏ దిశలో 'S' గ్రామము ఉన్నది ?

#9. ఒక గడియారంలో 3 : 30 మరియు 4 : 00 గంటల మధ్య రెండు ముళ్ళు 90° కోణాన్ని ఏ సమయంలో ఏర్పరుస్తాయి?

#10. ఒక తరగతిలో రజని పై నుండి 7వ ర్యాంక్ క్రింది నుండి 35వ ర్యాంక్ సాధించింది. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంత మంది?

#11. A యొక్క సోదరుడు B, B యొక్క సోదరి A, B యొక్క తండ్రి C, అయితే C ము A ఏమగును ?

#12. PRATAP యొక్క కోడ్ నెంబర్ 1618120116 అయిన NAVIN యొక్క కోడ్ నెంబరు విలువ ఎంత?

#13. నిశ్చితము (A): 20 సంఖ్యల (సగటు) సరాసరి సున్న అయితే, వాటిలో గరిష్టంగా 19 ధన సంఖ్యలు ఉండవచ్చు. కారణము (R) : మొదటి 20 సహజ సంఖ్యల (సగటు) సరాసరి 10.5

#14. 4, 6, 10, 15 లతో ప్రతిదాని చేత భాగిస్తే అన్నింటికి 2 శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య N అయితే, N లోని అంకెల మొత్తము:

#15. ఒక పరీక్షలో ఒక విద్యార్థిని ఒక సంఖ్య యొక్క 3/14 విలువను కనుక్కోమని చెప్పారు. కాని పొరపాటున ఆ విద్యార్ధి ఆ సంఖ్య యొక్క 3/4 విలువను కనుగొన్నాడు. అతడి సమాధానం సరైన జవాబు కంటే 150 ఎక్కువ వచ్చింది. ఆ సంఖ్య ఏది ?

#16. ఒక సంవత్సరంలో గ్రామ జనాభాలో 5% వృద్ధి తరువాత సంవత్సరంలో జనాభాలో 5% తగ్గుదల ఉన్నది. 2వ సంవత్సరానికి జనాభా 9,975 అయితే, మొదటి సంవత్సరం ప్రారంభంలో ఉన్న జనాభా ఎంత?

#17. 11 మంది సభ్యులు గల క్రికెట్ జట్టు కెప్టెన్ వయస్సు 26 సం౹౹ వికెట్ కీపర్ అంతకంటే 5 ఏళ్ళు చిన్న. వీరిద్దరి వయస్సులు తొలగిస్తే మొత్తం జట్టు సగటు వయస్సు కంటే మిగతా ఆటగాళ్ళ సగటు వయస్సు 1 సం॥ తగ్గుతుంది. అయిన జట్టు సగటు వయస్సు

#18. A అనునది C కన్నా 20% ఎక్కువ కలదు. B అనునది C కన్నా 60% ఎక్కువ కలదు. అయిన A అనునది B లో ఎంత శాతం ?

#19. 10 సం౹౹ల క్రితం నలుగురు సభ్యులున్న కుటుంబం సగటు వయస్సు 24 సం౹౹గా ఉండింది. రెండేళ్ళ వ్యవధిలో ఇద్దరు పిల్లలు కలగడం వలన ప్రస్తుత కుటుంబ సగటు వయసు అదే సంఖ్యగా ఉన్న కనిష్ట బిడ్డ ప్రస్తుత వయస్సు

#20. ఒక వ్యక్తి రూ.30లకు 5 ఆపిల్స్ రూ. 20లకు 2 ఆపిల్స్ చొప్పున అమ్మిన, అతని లాభశాతం

#21. కొంత సొమ్ము మీద సం౹౹నికి 4% సరళవడ్డీతో 3 1/2 సం॥లలో మొత్తం రూ౹౹ 2800 అయినచో మొదట పెట్టిన సొమ్ము ఎంత?

#22. A పెట్టుబడి రూ. 1400, B పెట్టుబడి రూ. 2100. A వ్యాపారం ప్రారంభించిన కొన్ని నెలలకు B చేరాడు. సంవత్సరాంతమున వారు లాభాన్ని సమానంగా పంచుకొన్న A వ్యాపారం ప్రారంభించిన ఎన్ని నెలలకు B భాగస్వామిగా చేరాడు?

#23. ఒక గది కొలతలు 14మీ×9మీ. ఆ గది 63 సెం.మీ. వెడల్పుగల కార్పెటుతో పరచుటకు ఎంత పొడవు కార్పెటు అవసరము?

#24. ఆధునిక గణన యంత్రాలకు పేరు

#25. ప్రింటర్ యొక్క నాణ్యత దీని ద్వారా కొలవబడును

#26. ఇన్ పుట్, కేంద్ర విధాన విభాగం, అవుట్ ఫుట్ సాధనాలు మూడింటినీ కలిపి ఈ విధంగా పిలుస్తారు.

#27. ఒక కమాండ్ యొక్క ప్రక్రియను నిలిపివేయడానికి ఉపయోగించు కీ (Key)

#28. దీర్ఘచతురస్రాకారంలో ఉండే చెక్కకు బిగించిన సన్నని అమర్చిన పూసల అమరిక ద్వారా లెక్కింపు చేసేది

#29. సూచన: క్రింద ఉన్న గద్యమును చదివి ఇచ్చిన (29-33) ప్రశ్నలకు సమాధానములను గుర్తించండి.. డా॥ రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబము. ఆ కుటుంబానికి ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవాడు. వారు ఎక్కడికైనా బయలుదేరినా దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుబడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు ప్రజలు కూడా ఎంతో ఓర్మితోను గంటల తరబడి వేచి ఉంటూ ఉండటం వారు రాగానే "సోదర సోదరీమణులారా" నేను అలవాటు ప్రకారం నేడు కూడా. ఆలస్యంగానే వచ్చాను. అంటూ ఉండటం పరిపాటి అయిపోయింది. వారి సామాజిక యాత్ర సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదొడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనా వాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మనస్థెర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలంభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యముతో కృంగిపోనూ లేదు. ప్రత్యర్థులు దూషించినప్పుడు గాని వారనేదల్లా ఒకటే - సరే - అవన్నీ ఆటలో ఉండేవేగా అని ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక పూర్ణ పురుషులు. 29. రామకృష్ణారావు గారు కుటుంబానికి ఎలా ఉండేవాడు ?

#30. 'ప్రత్యర్థులు' ఈ పదములోని సంధి.

#31. "అధైర్యము" దీనిలో సమాసము.

#32. "కష్టాలు" దీనిలోని సంధి

#33. 'రామకృష్ణారావు గారి సామాజిక యాత్ర ఎలా జరిగినది ?

#34. * [34-36] Read the following passage and choose the correct answers to the questions given after Nehru's was a many sided personality. He enjoyed reading and writing books as much as he enjoyed fighting political and social evils or residing tyranny. In him, the scientist and the humanist were held in perfect balance. While he kept looking at special problems from a scientific standpoint, he never forgot that we should nourish the total man. As a scientist, he refused to believe in a benevolent power interested in men's affairs. But, as a self proclaimed non-believer, he loved affirming his faith In life and the beauty of nature. Children he adored. Unlike Wordsworth, he did not see them trailing clouds of glory from the recent sojourn in heaven. He saw them as blossoms of promise and renewal, the only hope for mankind. 34. Nehru thought that

#35. Nehru enjoyed

#36. A 'many-sided personality' means

#37. Neither Raju nor his friends do not go there

#38. The board was sitting............a solemn meeting. The suitable preposition in the blank is:

#39. Let's meet at the station, Choose the correct question tag to complete the sentence

#40. Choose the correct 'Yes/No' question.

#41. It's time you................ to bed. Choose the correct verb that fits the context.

#42. "I have plenty of food, cousin," said the boy. The reported speech of this sentence is:

#43. Indira wishes she.................. a new car. Choose the correct verb that fits the context.

#44. We had to sleep on the floor as there were..... Choose the correct phrase to fill in the blank

#45. No sooner had I put the phone down than it rang again. The meaning of this sentence can be expressed as:

#46. Choose the correct noun phrase with the correct order of adjectives.

#47. ఐరాస శాంతి పరిరక్షణ ఆపరేషన్లో పాల్గొనేందుకు సశస్థ సీమాబిల్ (ఎస్ఎస్ బీ)కు చెందిన 22 మంది మహిళా సభ్యుల బృందం ఇటీవల ఏ దేశానికి వెళ్ళింది ? (1963 లో ఎస్ ఎస్ బీ ప్రారంభమైన తర్వాత ఓ మహిళా బృందం ఇలా వెళ్ళడం ఇదే తొలిసారి

#48. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్. టైటిల్ను ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ పార్టీ పొందారు. అయితే పురుషుల సింగిల్స్న పొందిన వారెవరు ?

#49. ఈ క్రింది వాటిలో సరియైనవి. ఎ) పుట్టబోయే సంతానానికి ఇబ్బందిగా పరిణమించే జన్యులోపాలను భార్యాభర్తల్లో ముందే గుర్తించడానికి వీలు కల్పించే సరికొత్త ఆవిష్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం "ఇండిజెన్' పేరుతో ఒక ప్రాజెక్టు చేపట్టింది. బి) ఈ ప్రాజెక్టులో దేశం నలుమూల నుంచి 1008 మందిని ఎంచుకున్నారు. జనాభాలోని మొత్తం 55 ఉపతరగతుల వారు ఇందులో ఉండేలా జాగ్రత్త వహించారు. ఒక్కో వ్యక్తిలోని 330 కోట్ల న్యూక్లియోటైడ్ల క్రమాన్ని గుర్తించారు. సి) జన్యు క్రమ ఆవిష్కరణ అనగా ఒక జన్యు పటంలోని DNA న్యూక్లియోటైడ్లు లేదా మూలజతల క్రమాన్ని డి) ఇండిజెన్ ప్రాజెక్ట్ వల్ల దేశంలో అన్యుడేటాబేస్ ను నిర్మించేందుకు, వేగంగా వృద్ధి చెందుతున్న 'ప్రిసిషన్ మెడిసన్'లో స్వదేశీ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది.

#50. 2018-19 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం ?

#51. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో చేపట్టే వివిధ పనులకు 2019-20 సంవత్సరానికి గ్రామీణ ప్రామాణిక ధరలను సవరిస్తూ ప్రస్తుతమున్న రూ.205 ధరను ఎంత మొత్తానికి పెంచారు ?

#52. 'స్టాటిస్టిక్స్ దినోత్సం 2019' నేపథ్యం ?

#53. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డుకట్టు వేసేలా వినూత్న ఆవిష్కరణలు చేపట్టే వారికి 'ఎర్త్ షాట్'' పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు ప్రకటించిన వారెవరు ?

#54. 2020 నుంచి విమాన టికెట్ల పై గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించిన దేశం?

#55. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పాలిచ్చే తల్లుల సదుపాయం కోసం పర్యాటక స్థలాల్లో స్తన్య గృహాలను' తొలి విడతగా ఎక్కడ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది ?

#56. వివిధ ఆంటిబయోటిక్స్ వాటి ఉపయోగాలను సరిగా జతపరచుము. 1) పెన్సిలిన్ ఎ) టైఫాయిడ్, కోరింత దగ్గు నివారణ 2) క్లోరోమైసిన్ బి) న్యూమోనియా, బ్రాంభైటిస్, థ్రోట్, గనేరియాల నివారణ 3) స్ట్రెప్టోమైసిన్ సి) క్షయ, మెనింజైటిస్, న్యూమోనియా నివారణ 4) ఎరిత్రోమైసిన్ డి) ప్లేగు నివారణ 5)టెట్రాసైక్లిన్ ఇ) టైఫాయిడ్, డిప్తీరియా, కోరింత దగ్గు నివారణ

#57. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు మేఘమథనం కార్యక్రమంలో మేఘాలపై చల్లే రసాయనం?

#58. కిడ్నీలు చెడిపోయిన రోగులకు నిర్వహించే దయాలసిస్ ఇమిడి ఉన్న ప్రక్రియ?

#59. ఈ క్రింది రసాయన మూలకాలను సరిగ్గా జతపరుచుము. 1) రబ్బరు వల్కనైజేషన్ ప్రక్రియలో వినియోగిస్తారు. a) కాల్షియం 2) మైక్రోప్రాసెసర్లు, ఐసిల తయారీలో ఉపయోగిస్తారు. b) క్లోరిన్ 3) మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం c) సిలికాన్ 4) నీటిలోని బ్యాక్టీరియాను చంపుటకు వినియోగిస్తారు. d) సల్ఫర్

#60. మానవ శరీరంలో రక్తం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#61. ఎ : జన్యుశాస్త్ర ప్రయోగాల్లో విరివిగా ఉపయోగించే బాక్టీరియా ఇ.కోలై బి : జన్యుశాస్త్ర ప్రయోగాల్లో విరివిగా ఉపయోగించే క్షీరదం తెల్ల ఎలుక సి : జన్యు శాస్త్ర ప్రయోగాల్లో విరివిగా ఉపయోగించే శైవలం అసిటాబ్యులేరియా పై ప్రవచనాలలో సరియైన వాటిని గుర్తించండి.

#62. సుస్థిరాభివృద్ధి అనగా 'ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలకు అనుగుణంగా వనరులను వివేకవంతంగా వినియోగించుకుంటూ అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించటం ద్వారా భవిష్యత్ తరాల వారి అవసరాలకు కూడా వాటిని మిగిల్చే విధంగా సాధించే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి" అని నిర్వచించినది.

#63. ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. 1) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2) సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ 3) నేషనల్ ఇనిస్టిట్యూట్ 4) సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ ఎ) మధురై (తమిళనాడు) బి) పనాజీ (గోవా) సి) త్రివేంద్రం (కేరళ) డి) కోల్ కత్తా (పశ్చిమ బెంగాల్)

#64. స్వచ్ఛమైన నీరు ?

#65. ఈ క్రింది రసాయన పదార్థాలను వాటి యొక్క ఉపయోగాలతో సరిగ్గా జతపరుచుము. 1) అత్యుత్తమ ఉష్ణ మరియు విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది a) ఎర్రభాస్వరం 2) భారీ యంత్రాలలో కందెనగా వినియోగిస్తారు. b) వజ్రం 3) చక్కెర పరిశ్రమలో నిరంజనకారి c) గ్రాఫైట్ 4) అగ్గిపెట్టెల తయారీలో వాడునది d) ఎముకల బొగ్గు

#66. నాటికల్ మైలు దేనికి ప్రమాణం?

#67. సంకరీకరణ ప్రయోగాలకు మెండల్ బరానీ మొక్కలను ఎంపిక చేసుకోవడానికి కారణములు ఎ) ఆత్మ పరాగ సంపర్కం జరుపుకోవడం బి) ఏకవార్షిక మొక్క సి) ఏకలింగక పుష్పాల డి) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండుట

#68. ఒత్తిడి, కోపము మరియు బీపీకి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?

#69. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు (పరివర్తకాలు) గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది.

#70. గాజుపై అక్షరాలు రాయడానికి ఉపయోగించే ఆమ్లం?

#71. సముద్రం నీలి రంగులో కనబడటానికి కారణం

#72. 'డౌన్ టు ఎర్త్' మ్యాగజైన్ నడిపేది ఎవరు ?

#73. 'ఫర్ ఎ లివింగ్ ప్లానెట్' అనే నినాదం దేనిని సంబంధించినది?

#74. సహస్రాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వామ్యం చేయడం అనే లక్ష్యానికి భారత్కు చెందిన ఏ పథకాన్ని అనుసంధానం చేయవచ్చు ?

#75. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో సాంకేతిక అనుసంధాన విభాగాన్ని ఎక్కడ నెలకొల్పడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది ?

#76. భారతదేశంలో ఆంగ్లేయులు చేసిన ఈ క్రింది యుద్ధాలను సరైన వరుస క్రమంలో అమర్చండి ఎ) బక్సారు యుద్ధం బి) ప్లాసీ యుద్ధం సి) మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం డి) మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం

#77. సరైనది గుర్తించండి.

#78. ముస్లింలలో సంస్కరణోద్యమ నాయకులను సరిగ్గా జతపర్చండి. 1) సర సయ్యద్ అహ్మద్ ఖాన్ 2) మీర్జా గులాం అహ్మద్ 3) హజీ షరియతుల్లా a) అహమ్మదీయ ఉద్యమం b) ఫజారీ ఉద్యమం c) ఆలీఘర్ ఉద్యమం

#79. ఈ క్రింది జతలలో సరికానిది

#80. ఉత్పత్తి, పంపిణీలు ప్రైవేటు ఏర్పాటు చేతులలో ఉండే ఆర్థిక వ్యవస్థ

#81. ఈ క్రింది వానిలో తప్పుగానున్న పదాల విస్తరణ రూపాన్ని గుర్తించండి.

#82. ఆర్థిక వ్యవస్థలోని వివిధ వృత్తులను సరిగ్గా జతపర్చండి. 1) టెలికాం బ్యాంకింగ్ 2) సెరీ కల్చర్ 3) భవన నిర్మాణం a) వ్యవసాయ రంగం b) పారిశ్రామిక రంగం c) సేవా రంగం

#83. భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ క్రింది పదాలతో అంతమౌతున్నది.

#84. ఏ చట్టంతో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు ?

#85. ఏ ఆదేశిక సూత్రం ద్వారా స్త్రీ, పురుషులకు సమానమయిన సమానవేతనం ఇవ్వాలని తెలుపుతుంది ?

#86. ఉత్తర మైదానాలలోని దోఅట్లను సంబంధిత నదులను సరిగ్గా జతపరచుము. 1) బారి దోఅబ్ 2) రేచన దోలబ్ 3) చాజ్ దోఅబ్ 4) బిస్తే దోఅబ్ a) బియాస్, సట్లెజ్ నదుల మధ్య ఉంది. b) బియాస్, రావి నదుల మధ్య c) రావి, చీనాబ్ నదుల మధ్య ఉంది d) చీనాబ్, జీలం నదుల మధ్య ఉంది.

#87. దిగువన పేర్కొన్న వ్యవసాయ పరిశోధన సంస్థలు అవి గల ప్రదేశాలను తెలిపే జతలలో అసత్యమైనది గుర్తించుము.

#88. వివిధ రాష్ట్రాలలో గల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను సరిగ్గా జతపరుచుము. 1) గూర్ఖాలాండ్ ఉద్యమం 2) విదర్భ ఉద్యమం 3) మిథిలాంచల్ ఉద్యమం 4) ఆవథ్ ప్రదేశ్ ఉద్యమం a) a) బీహార్, జార్ఖండ్ b) ఉత్తరప్రదేశ్ c) మహారాష్ట్ర d) పశ్చిమబెంగాల్

#89. ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను అవి విస్తరించి ఉన్న ప్రదేశాలతో సరిగ్గా జతపరుచుము. 1) రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 2) శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 3) నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 4) కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం a) వైయస్ ఆర్ కడప జిల్లా b) కర్నూలు జిల్లా c) విశాఖపట్నం జిల్లా d) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

#90. భారతదేశంలోని ఈ క్రింది నదులను వాటి ఉపనదులలో సరిగ్గా జతపర్చండి. 1) నర్మద 2) తపతి 3) మహానది 4) గోదావరి a) ప్రవరా, హరిద్రా b) జోంక్, టెల్ c) హెరేన్, చక్కర్, తావా d) పూర్ణ టేబుల్

#91. ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#92. రాష్ట్రంలో గల ప్రముఖ పరిశ్రమలు, అవి గల ప్రదేశాలను తెలిపే క్రిందితలలో సరైన దాన్ని గుర్తించుము. ఎ) రాయలసీమ పేపర్ మిల్స్ - గోందిపర్ల (ఆదోని, కర్నూలు) బి) పెన్నా సిమెంట్స్ తాడిపత్రి (అనంతపురం) సి) పెన్నా సిమెంట్స్ తాడిపత్రి (అనంతపురం) డి) శ్రీ సిటీ - సత్యవేడు, వరదాయపాలెం (చిత్తూరు)

#93. భారతదేశంలో వ్యవసాయ విప్లవాలతో వ్యక్తులకు సంబంధించి సరికానిది

#94. ఈ క్రింది వానిలో రిజర్వు బ్యాంక్ యొక్క విధి కానిది.

#95. పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలకు సంబంధించి సరైంది?

#96. గాద్గిల్ ఫార్ములా అంటే

#97. ఈ క్రింది పారిశ్రామిక అంశాలకు సంబంధించి సరైన వాక్యాలు పరిశీలించుము. ఎ) స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ మొదట పంజాబ్ రాష్ట్రం బి) ఎగ్జిమ్ బ్యాంక్ 1982 లో స్థాపించారు. సి) స్పెషల్ ఎకనామి జోన్ చట్టం 2005లో స్థాపించారు. డి) నిమ్జ్ అనగా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యు ఫ్యాక్చరింగ్

#98. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సమాజ వికాసం కొరకు చేయబడిన వివిధ ప్రయోగాలను సరిగ్గా జతపర్చుము. 1. గుర్గావ్ ప్రయోగం ఎ. బరోడా సంస్థానంలో దివాన్ గా పనిచేసిన వి.టి. కృష్ణమాచారి నిర్వహించాడు. 2. మార్తాండం ప్రయోగం బి. సర్వోదయ నవోదయ సిద్ధాంతాలు ఆధారంగా నిర్వహించబడింది. 3. బరోడా ప్రయోగం సి. FI యాన్ నిర్వహించాడు. 4. సేవాగ్రామ్ ప్రయోగం డి. తమిళనాడులోని కన్యాకుమారిలో అమెరికా వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హాచ్ నిర్వహించాడు.

#99. ఆంధ్రప్రదేశ్ బాధితుల నష్టపరిహార పథకం-2015 ప్రకారం బాధితులకు చెల్లించే నష్ట పరిహారాన్ని తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది.

#100. మహిళలకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల తీర్పులను తెలిపే క్రింది వానిలో అసత్యమైనది ?

#101. ఈ క్రింది పన్నులను సరిగ్గా జతపర్చండి. 1) ఎక్సైజు సుంకం a) వ్యక్తుల ఆదాయంపై విధిస్తారు 2) కార్పోరేట్ పన్ను b) ఉత్పత్తి విధిస్తారు 3) ఆదాయపు పన్ను. c) దిగుమతులపై విధిస్తారు. 4) కస్టమ్స్ సుంకం d) కంపెనీల ఆదాయాలపై విధిస్తారు

#102. 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలపై న్యాయ సమీక్ష చేయడానికి అనర్హం ఏమీ కాదని ఇటీవల సుప్రీం కోర్టు పేర్కొనడానికి ప్రధాన కారణం ?

#103. ఆర్థిక వ్యవస్థ సమస్యలను అధ్యయనం చేసిన ఈ క్రింది. కమిటీలను సరిగ్గా జతపరుచుము. 1) ఆక్ వర్త్ కమిటీ a) పేదరికపు అంచనాలు 2) బిబేక్ దేబ్రాయ్ కమిటీ b) జాతీయదాయ ఆధార సంవత్సరం మార్పు 3) సుందరం కమిటీ (C) రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయ 4) సురేష్ టెండూల్కర్ కమిటీ d) సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ వేరుచేయుట

#104. నీతి ఆయోగ్ సంబంధించి క్రింది వానిలో సరైనవి గుర్తించుము. ఎ) నీతి ఆయోగ్ మేధోసంపత్తి విధాన సంస్థ బి) దీని లక్ష్యం సుస్థిరాభివృద్ధి సాధన, సమాఖ్య సహకారం విధానం అమలు సి) 7 సంవత్సరాల దూరదృష్టి, 15 సంవత్సరాల రోడ్ మ్యాప్ ద్వారా వ్యూహం, కార్యాచరణ ప్రణాళికకు చొరవ తీసుకొనుటకు ఇది కృషి చేస్తుంది. డి) నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్

#105. ఆంధ్రప్రదేశ్ లో నేలల స్వభావం గురించి తెలిపే క్రింది వానిలో సరైన ప్రకటలను గుర్తించుము. ఎ) రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలోనున్న నేలలు ఎర్ర మృత్తికలు బి) రాష్ట్రంలో అతి తక్కువ విస్తీర్ణంలోనున్న నేలలు ఒండ్రునేలలు సి) చిత్తూరు జిల్లా సత్యవేడు, పుత్తూరులలో లాటరైట్ నేలలున్నాయి.

#106. భారతదేశంలో ఎత్తైన శిఖరాలు గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) భారతదేశంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం బి) దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం- జిందాగధ శిఖరం సి) ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం- గురుషికార్ శిఖరం డి) నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం - దొడబెట్ట శిఖరం

#107. ప్రాథమిక హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) మేనకా గాంధీ కేసు - విదేశాలలో సంచరిస్తున్నప్పుడు కూడా వాక్, భావ ప్రకటన స్వేచ్ఛలుంటాయి. బి) బిజోయ్ ఇమ్మాన్యుయెల్ కేసు జాతీయ గీతాన్ని పాడాలని ఏ వ్యక్తి ఒత్తిడి చేయరాదు సి) ఇందిరా సహనీ కేసు - ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా గుర్తించాలి డి) కేశవానంద భారతి కేసు: - రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే, రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి వివరణ

#108. ఈ క్రింది నిరుద్యోగితలను సరిగ్గా జతపరుచుము. 1) సంఘృష్ట నిరుద్యోగిత a) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతుంది 2) చక్రీయ నిరుద్యోగిత b) ఆర్థిక వ్యవస్థ మార్పులకు గురయినప్పుడు ఒక రంగంలో ఉపాధి తగ్గుట వలన ఏర్పడే నిరుద్యోగo 3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత c) వ్యవసాయ రంగంలో పంటలు లేని కాలంలో ఏర్పడుతుంది. 4) ఋతుసంబంధ నిరుద్యోగిత d) ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది.

#109. ఈ క్రింది బ్యాంక్ల స్థాపనతో సంబంధం గల కమిటీలను సరిగ్గా జతపరుచుము. 1) ఆర్.డి. గోర్వాలా కమిటీ 2) శివరామన్ కమిటీ 3) నరసింహం కమిటీ a) నాబార్డ్ స్థాపన b) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన, (C) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన

#110. ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి వేటికి హోదా రీత్యా అధ్యక్షులుగా ఉంటారు?

#111. పార్లమెంటులో ఏ సభలోనైనా దాని కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం గల రాజ్యాంగపరమైన అధికారి ఎవరు?

#112. విశాఖ జనుము - ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడి ఇనుమును ఏ గనుల నుంచి సరఫరా చేస్తారు ?

#113. యూరోపియన్లు భారతదేశంలో చేసిన ఈ క్రింది యుద్ధాలను సరిగ్గా జతపరుచుము. 1) వందవాసి యుద్ధం a) బెంగాల్లో బ్రిటిష్ అధికారానికి పునాది వేసింది. 2) బక్సారు యుద్ధం b) మహారాష్ట్రుల పతనానికి కారణమైనది. 3) ప్లాసీ యుద్ధం c) ఫ్రెంచి వారిని భారతదేశం నుండి నిష్క్రమించేలా చేసిందిబి4) మూడవ పానిపట్టు యుద్ధం d) బెంగాల్లో ద్వంద్వపాలనకు దారి తీసింది

#114. ప్రత్యేక పాకిస్థాన్ కొరకు ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యాదినం ప్రకటించిన రోజు

#115. "భరతఖండంబు చక్కపాడియావు......" అనే దేశభక్తి గేయాన్ని వ్రాసినది.

#116. 23 రాజ్యాంగ నిబంధనలో ఈ క్రింది అంశం లేదు.

#117. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరిశోధన కేంద్రాలను సరిగ్గా జతపర్చుము 1) వరి పరిశోధనా కేంద్రం ఎ. పెదపాలెం (గుంటూరు) 2) మిరప పరిశోధనా కేంద్రం బి. ఎర్రగుంట్ల (కడప) 3) పసుపు పరిశోధనా కేంద్రం సి.లాం (గుంటూరు) 4) ఉల్లి పరిశోధనా కేంద్రం డి. మార్టేరు (ప॥గో)

#118. ఆంధ్రప్రదేశ్ ప్రవహిస్తున్న అంతర్రాష్ట్ర నదులు - ప్రవహించే 56 రాష్ట్రాలను తెలిపే క్రింది జతలలో అసత్యమైనది ?

#119. ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక బృందాలకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ?

#120. క్రింది వానిలో ఏది కృష్ణా జలాల పంపకంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నిరాశాజనకంగా ఉండడానికి ప్రధాన కారణం?

#121. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కస్టమ్స్, ఎక్సైజ్ మరియు నార్కోటిక్స్ జాతీయ అకాడమీ (ఎన్.ఎ.సి.ఇ.ఎస్) స్థాపించాలని ప్రతిపాదించారు?

#122. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాడుకలో ఉన్న రెండవ భాష, అలాగే రాష్ట్రపు రెండవ అధికార భాషగా చెలామణి అవుతున్న భాష ఏది?

#123. క్రింది వానిలో ఏ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగాల ఐదు నుండి పదేళ్ళకు సంబంధించిన అభివృద్ధి వ్యూహాలలో 'సన్ రైజ్ రంగం'గా గుర్తించింది?

#124. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టము ప్రకారము ఆంధ్రప్రదేశ్-తెలంగాణ జనాభా నిష్పత్తి ఎంత?

#125. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన పిదప క్రింద నివ్వబడిన మండలాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ మండలం ఆంధ్రప్రదేశ్ లో కలుపబడలేదు.

#126. కృష్ణా జిల ట్రిబ్యునల్ నిర్ణయించిన ప్రకారము జలాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వాటా ఎంత?

#127. ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరములో ఇటీవల ఉర్దూ విశ్వవిద్యాలయము స్థాపించారు?

#128. 2019 ఇంటర్నేషనల్ కామన్వెల్త్ డే థీమ్ ఏమిటి ?

#129. ప్రభుత్వం 2019, డిసెంబర్ 25న ప్రారంభించిన 'అటల్ భూజల్' పథకం ద్వారా క్రింద ఏ రాష్ట్రాలకు చెందిన 78 జిల్లాలలోని 8,300 గ్రామాల్లో భూగర్భ జల వనరులను పెంచడం కోసం కార్యక్రమాలు చేపడతారు ?

#130. గాంధీజీ నిర్వహించిన దండి యాత్రలో పాల్గొన్న ఏకైక తెలుగు వాడు.

#131. ఆంధ్రాలో శాసనోల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్గా నియమించ బడినది.

#132. ఆంధ్రాలో మొదటగా ఉప్పు చట్టాలు ఇచ్చట ఉల్లంఘించారు.

#133. కాంగ్రెస్ పత్రికను ఆంధ్రాలో నడిపినది.

#134. ఆంధ్రా సోషలిస్ట్ పార్టీని స్థాపించినది

#135. విస్తీర్ణం దృష్ట్యా రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం

#136. నూతన ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత ?

#137. కడపలో గల తూర్పు కనుమలు

#138. ఆంధ్రప్రదేశ్ లో గల పెద్ద ఉప్పునీటి సరస్సు

#139. ఆంధ్రప్రదేశ్ అధిక విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నేలలు

#140. కులవ్యవస్థకు ... స్వభావం ఉంటుంది.

#141. క్రింది వానిలో కులవ్యవస్థ లక్షణం కానిదేది ?

#142. అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం

#143. నిన్ను కులాల వారు ఉన్నత కులాల జీవితశైలిని అనుకరించే శ్రీ ప్రక్రియను ఈ పేరుతో పిలుస్తారు

#144. ఈ క్రింది వానిలో కులవ్యవస్థలో లేని అంశమేది ?

#145. రాష్ట్ర ప్రభుత్వం 'లా' కార్యకర్తలకు వేతనాలను 3000 రూ॥ నుండి పెంచిన మొత్తం

#146. వై యస్ ఆర్ గృహనిర్మాణ పథకంకు సంబంధించి సరికాని వాక్యం

#147. వై యస్ ఆర్ అక్షయ పాత్ర గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది

#148. ప్రమాదంలో మరణించిన మత్స్యకారులకు చెల్లించే పరిహారంను రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది మొత్తానికి పెంచింది

#149. ఎ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం వెబ్సైట్ 'స్పందన' పేరిట కొత్తరూపు సంతరించుకుంది. బి: జిల్లా కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ 'స్పందన' పేరిట వినతులు స్వీకరించి, నిర్దేశిత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలి. సి. ఆన్ లైన్లో ఫిర్యాదులను స్వీకరించేందుకు వీలుగా ఈ వెబ్ సైట్ తీర్చిదిద్దుతున్నారు. "స్పందన-ప్రజాసమస్యల పరిష్కార వేదిక' పేరిట ఈ వెబ్సైట్ను నిర్వహించనున్నారు. 24 గంటల పాటు పనిచేసే కాల్ సెంటర్ను దీంతో అనుసంధానించనున్నారు. డి : స్పందన కోసం కొత్తగా 1800-425-4440 టోల్ ఫ్రీ నంబరు, spandana.ap@gmail.com మెయిల్ ను కేటాయించారు. పై ప్రవచనాలలో సరియైనది.

#150. కింది పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్, టోల్ టాక్స్ లను రద్దు చేయడం జరుగుతుంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *