TET DSC 2021 PSYCHOLOGY TEST-46
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు, పాల్గొన్న ప్రతివారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవటంలోని సంఘర్షణ
#2. చిన్నపిల్లలు ప్రవర్తనా, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి
#3. గోల్ మన్ ప్రకారం "ఇతరులను అర్ధం చేసుకోవడం" అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును
#4. సిద్దాంతాలు, సూత్రాలు క్రింది భావనా రకానికి చెందును
#5. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది
#6. రాష్ట్రాలు, వాటి ముఖ్య పట్టణాల పేర్లు నేర్చుకోవడం అనేది
#7. భారతి తన కుటుంబ సమస్యకు గూర్చి టీచర్ ను సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టే పరిష్కారాన్ని కూడా సూచించారు. ఈ టీచరు అందించిన మంత్రణ రకం
#8. అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి, మరొకరిని నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోక్య చరాల నియంత్రణ పద్దతి
#9. ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది
#10. శ్రావణ నైపుణ్యత పరీక్ష పరీక్షించే సహజ సామర్ధ్యం
#11. కళాశాలకు వచ్చినతరువాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా ఆర్పేశానా లేదా ఇంటికి తాళం సరిగా వేశాన లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి మానసిక రుగ్మత
#12. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచిగాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
#13. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకొని వెళ్లే కార్యక్రమం
#14. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతిరకం
#15. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేక పోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here