TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మనదేశం (భారతదేశం)) TEST – 15

Spread the love

TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (మనదేశం (భారతదేశం)) TEST – 15

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పారిశ్రామిక విప్లవం మొదట సంభవించిన ఖండం

#2. యూరప్ ను, ఆఫ్రికాను వేరు చేయుచున్న సముద్రం

#3. ఆసియా, ఐరోపా సరిహద్దులలో ఉన్న పర్వతాలు

#4. యూరప్ కు పశ్చిమాన గల సముద్రం

#5. యురేషియా అని ఈ రెండు ఖండాలను కలిపి పిలుస్తారు

#6. యూరప్ లో సంవత్సరమంతా మంచుతో కప్పబడే పర్వతాలు

#7. కాకసస్ పర్వతాలు ఈ రెండు సముద్రాల మధ్య గలవు

#8. తూర్పు ఐరోపా సరిహద్దులలో గల పర్వత శ్రేణులు

#9. ఈ క్రింది నదులలో జల రవాణాకు అనుకూలంగా లేనిది

#10. స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం

#11. ద్వీపకల్పంనకు ఎన్ని వైపుల నీరు ఉంటుంది ?

#12. ఈ క్రిందివానిలో ద్వీపకల్పం

#13. స్కాండినేవియన్ ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు

#14. భూభాగాలలోని చొచ్చుకు వచ్చిన సన్నని సముద్ర భాగం

#15. ఈ క్రిందివానిలో అతిపెద్ద గల్ఫ్

#16. పశ్చిమ యూరప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం

#17. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రవాహాలు అమెరికాలోని ఈ తీరానికి చేరుకుంటాయి

#18. 1750లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం

#19. పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్ కి ఈ కాలంలో వీస్తాయి

#20. పశ్చిమ పవనాలు ఈ రకమైన గాలులు

#21. ఐరోపా పశ్చిమ తీరాన్ని ఈ జలాలు తాకుతూ వెళుతాయి

#22. యూరప్ లోని పశ్చిమతీర జలాలను చలికాలంలో గడ్డ కట్టనీయకుండా చేయునది

#23. ఐరోపాలో సంవత్సరమంతా వర్షం సంభవించే ప్రాంతం

#24. డాగర్ బ్యాంక్ ఈ సముద్రంలో గలదు

#25. మధ్యధరా రకపు శీతోష్ణస్థితి ఐరోపాలో ఇచ్చట గలదు

#26. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రత్యేకత

#27. అమెరికాను చేరుకున్న మొదటి యూరోపియన్

#28. కొలంబస్ అమెరికాలోని ఈ ప్రాంతం చేరుకొనెను

#29. నైరుతీ ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీయు పవనాలు

#30. క్రిందివానిలో పెద్ద సరస్సులాంటి సముద్రం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *