TS TET DSC TELUGU  PAPER-1 SGT & PAPER-2SA TEST-11

Spread the love

TS TET DSC TELUGU  PAPER-1 SGT & PAPER-2SA TEST-11

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అక్కన మాదన్నల మేనల్లుడుడెవరు ?

#2. తెలంగాణ ఆదికవియైనా సోమన ఇంటి పేరేమి ?

#3. అనింద్యుడెవరు ?

#4. తలిదండ్రుల చుట్టూ 3 సార్లు వినాయకుడు ప్రదక్షణ చేస్తూ ఏ జపమును జపించెను ?

#5. వినాయకుని 32 రూపాలలో పూజిస్తారని ఏ పురాణంలో గలదు ?

#6. వినాయకుని ఎన్ని ఆకులతో పూజిస్తారు ?

#7. "ఇనుపగజ్జెల" తల్లి అనగా ?

#8. రంజాన్ మాసంలో ముస్లిములు ఇచ్చే దానమును పేరుతో పిలుస్తారు ?

#9. రంజాన్ మాసంలో ముస్లీము సోదరులు చేసే ఉపవాసాన్ని ఏమంటారు ?

#10. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథానికకున్న మరొక పేరేమి ?

#11. "కాగితపు సంచులు" ఏ సంధి ?

#12. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నదెవరు ?

#13. తెలంగాణ కళాకారుల్లో పేరణీ నృత్యమునకు పేరుగాంచిన కళాకారుడెవరు ?

#14. ఒగ్గు కథకు ప్రసిద్ధుడైన తెలంగాణా కళాకారుడెవరు ?

#15. "పదివేలు" అనేది ఏ సమానము ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *