TET DSC TELUGU Test – 279

Spread the love

TET DSC TELUGU Test – 279

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "లలితకళాక్షేత్రం" అనే పేరుతో న్యాటవిద్యాలయాన్ని స్థాపించినది

#2. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు

#3. "చిరవాంఛా, దీర్ఘశ్రమా ఇలా వ్యర్థం అయిపోతున్నందుకు చాలా చాలా కుమిలిపోతున్నాడతను" ఈ వాక్యాలు గల పాఠం

#4. "కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో ?" అని ఆవేదన వెలిబుచ్చిన కవి

#5. "గుశ్వం" పాఠంలో శకటరేఫను ఉచ్చరించలేని పాత్ర

#6. కుడ్యచిత్రాలకు మరోపేరు

#7. వైఫల్యాలను ఎదుర్కోవడం కాదు, వైఫల్యాల నుండి ఏం నేర్చుకున్నాం అన్నది ముఖ్యం అన్నవారు

#8. "పరమతపోనివేశనము, బంగారు పంటలకున్నివాస మబ్బురమగు శాంతి చంద్రికల భూమి..." అంటూ భరతోర్వరము కీర్తించిన కవి

#9. కింది పదాలకు సరైన పద్యపాద క్రమంలో అమర్చండి ఎ)మైనసకు బి)వాచ వికిoజెడిపోయే సి)వనకరిచిక్కె డి)మీనుతా

#10. క్రిందివానిలో పద్మభూషణ్ పురస్కారం పొందనివారు

#11. క్రిందివానిలో గౌరనకు గల బిరుదును గుర్తించండి

#12. ఆ చల్లని సముద్ర గర్భం. దాచిన బడబానలమెంతో ?..ఇటువంటి ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తించిన గేయం పేరు?

#13. గజల్ ప్రక్రియలో కవినామముద్రకు పేరు

#14. బాలికల విద్యే ప్రధాన ఇతివృత్తంగా రాయబడిన పాఠం

#15. ప్రపంచ చరిత్రలోన బంధురతర కీర్తిగొన్న భరతోర్వర నాజనయిత్రి యంచు పాడరా! అని సందేశమిచ్చిన కవి

#16. సి.నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన గ్రంథం

#17. విజ్ఞానమార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాస్వతుడవుతాడని తెలిపే ఉద్దేశ్యంతో రూపొందిన పాఠం

#18. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన 'అమృతం కురిసిన రాత్రి' కవితా గ్రంథానికి వచ్చిన పురస్కారం

#19. క్రిందివాటిలో సరికానిది

#20. "కనీస అభ్యసన స్థాయిలలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్తలేఖనం తీసుకోవడం" అనే ఉపసామర్ధ్యాన్ని ఇలా సూచించారు

#21. పాఠ్యఅంశంలోని పాత్రల గురించి సొంతమాటల్లో రాయడం ఈ భాషాసామర్ధ్యం క్రిందకు వస్తుంది

#22. "రీతి, సమత, స్పష్టత, వేగం" అనులక్షణాలుoడవలసిన భాషా నైపుణ్యం

#23. భాషాబోధన ప్రారంభచర్య

#24. పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట

#25. "వార్తా పత్రికల్లోని సామాజికాంశాలను చదివి వాటి పై ప్రతిస్పందించడం" ఈ సామర్ధ్యానికి చెందినది

#26. "పత్రికొకటియున్న పదివేల సైన్యమ్ము" అన్న కవి

#27. "రసాభాస చేయకండి" అనేది ఏ వాక్యం

#28. 'గుమ్మెడు' పదంలోని గురువు, లఘువులను గుర్తించండి

#29. "పాషాణం' పదానికి అర్థం

#30. ఖేచరం అనగా

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *