AP TET DSC 2021 TELUGU (వర్ణమాల, సాహిత్య ప్రక్రియలు) TEST౼ 132
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'శ్యామ్' అనే పదంలోని అక్షరాలు, వర్ణాలు, వ్యంజకాల సంఖ్య వరుసగా
#2. లక్ష్మి' అనే పదంలోని వ్యంజకాల సంఖ్య
#3. క్షణంలో 3/4 వంతు కాలంలో ఉచ్చరింపబడే. అక్షరం
#4. సంయుక్తాక్షర ప్రామాణిక రూపం
#5. 'శక్తి' అనే పదంలో ఉపధ
#6. 'దేవైశ్వర్యం' అనే పదంలోని ధ్వనుల సంఖ్య
#7. ఆంధ్ర భాషలో ఉండి సంస్కృత భాషలో లేని వర్షం
#8. జశ్శులు అనగా
#9. క్రిందివానిలో నిడుద బొట్టుగా పిలువబడేది
#10. వ్యాకరణ కార్యంలో ఉభయ మూర్తన్య పరుషం క్రింది విధంగా మారును
#11. క్రిందివానిలో మూర్థన్య పార్శ్వీకం
#12. ధ్వని ఉచ్ఛారణలో 'ఈ' అనే అక్షరం
#13. ధ్వని ఉచ్ఛారణలో 'ఝ' అనే అక్షరం
#14. చలి, చూపు అనే పదాలలోని 'చ' అక్షరం వరుసగా
#15. క్రిందివానిలో ఘోషాలు
#16. బమ్మెర పోతన తెనుగించిన భాగవతం అష్టాదశ పురానాలో ఎన్నవది ?
#17. మొల్ల రామాయణంనకు చెందని కాండ
#18. నానారసాభ్యుదయెల్లాసిగా పేరొందిన పర్వం
#19. సాహిత్యంలో మొట్టమొదటి 'లౌకిక వాది' అనదగిన వాడు
#20. కుమార సంభవంలోని అశ్వాసాల సంఖ్య
#21. సకల భాషాభూషణ, సాహిత్య రసపోషణ, కథా సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథుడిగా పేరొందిన వాడు
#22. ఇతని కవిత్వంలో ఆతులిత మాధురీ మహిమ కలదని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించారు
#23. క్రిందివానిలో పంచమహా కావ్యాలకు చెందనిది
#24. గజల్ చరణాన్ని ఉర్దూలో ఏమంటారు ?
#25. "బియ్యం చల్లడం కూడా పాపమే కోళ్లు తన్నుకుంటున్నాయి" ౼ ఇది ఒక
#26. "ఆకాశం పలక మీద ఆది దేవుడు దిద్దిన అందమైన అక్షరాలు౼నక్షత్రాలు ! నక్షత్రాలకు మల్లే అక్షరాలు స్వయం ప్రకాశకాలు ! అవి వెల్గుతాయి ! అందరినీ వెలిగిస్తాయి." ౼ ఇది ఒక
#27. "వివాహమా ఎంత పనిచేశావు ? నన్ను పుట్టింటికి అతిథిని చేశావు" ౼ ఇది ఒక
#28. భావ కవిత్వాన్ని విమర్శిస్తూ "నేటికాలపు కవిత్వం" అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?
#29. కాశ్మీర దీప కళిక
#30. చిత్రాంగి, భిక్షాపాత్రిక, ముగ్గురు బిచ్చగాళ్ళు అను రచనలు వరుసగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here