AP TET {PREVIOUS}MODELPAPER-11 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET {PREVIOUS}MODELPAPER-11 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పని చేస్తుంది" అన్నవారు

#2. వికాసం గురించి సరికాని ప్రవచనం

#3. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించేదశ ఈ స్థాయిలో కనపడుతుంది

#4. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి

#5. 'సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ' నుపయోగించి దీనిని అంచనా వేస్తారు.

#6. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కింద వస్తాయి

#7. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష

#8. “ప్రాదేశిక ప్రజ్ఞ” గల వారిని ఇలా అంటారు.

#9. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (DAT) లో ఉపపరీక్ష కానిది

#10. క్యుములేటివ్ రేటింగ్ స్కేలును తయారుచేసినవారు

#11. పీటర్ సాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి

#12. 'పెరుగుదల హార్మోను'ను ఎక్కువగా స్రవించుట వలన అతిదీర్ఘకాయత్వం ఏర్పడుతుంది దీనికి కారణమైన గ్రంథి

#13. రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ

#14. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం

#15. వైగోట్స్క ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయస్సులో కనపడుతుంది

#16. 11 సంవత్సరాల వయస్సుగల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి

#17. 'సైకలాజికల్ మోడలింగ్' గ్రంథ రచయిత

#18. 'ఉచ్చారణ' దీనికి చెందినది

#19. “మాతృ ఉత్సుకత” అనేది

#20. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతిరకం

#21. పురోగమన, తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి

#22. కింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది

#23. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ ప్రతిపాదించిన సిద్ధాంతం

#24. కింది వానిలో మస్తిష్క పక్షవాతంనకు చెందనిది

#25. కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో అశక్తతను కలిగి ఉంటారు

#26. బాలల హక్కులలో 'సమాచారాన్ని పొందే హక్కు' దీని కిందకు వస్తుంది.

#27. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు

#28. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే RTE-2009 ప్రకారం పాఠశాలకు కావల్సిన ఉపాధ్యాయుల సంఖ్య

#29. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటి చైర్మన్

#30. ఈ కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ రోషము విడిచిన యెడ సం తోషింతురు బుధులు హితము దోప కుమారా! 31. జనులకు పాపాన్ని కలిగించేవి

#31. బుధులు సంతోషించునది

#32. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. తిమ్మనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. లలితలలితములైన పదముల కూర్పులో ఒక శ్రావ్యతను సాధించాడు. ఉపమా, ఉత్ప్రేక్ష అలంకారాలు రెండూ తిమ్మనకు ఇష్టం. స్వభావోక్తి తిమ్మన వాక్కులో మనోహర నృత్యం చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఛందస్సును గమనిస్తే వృత్తాలు, జాత్యుపజాతులు సర్వసాధారణమైనవే కథా గమనానికి వాడారు. 33. తిమ్మనకు ఇష్టమైన అలంకారాలు

#33. 'వృత్తాలు, జాత్యుపజాతులు' అనునవి

#34. 'ఇక్కడ మేమంతా క్షేమం' - అన్న కథా రచయిత

#35. షోడశమహా దానాలలో ఒకటి కానిది

#36. “నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు” ఈ పద్యపాదం తర్వాత పాదాన్ని గుర్తించండి

#37. మన జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి

#38. “చిలుక సందేశం" అనే పాఠం ప్రక్రియ

#39. "మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు" - ఈ వాక్యాలు సూచించే ఇతివృత్తం

#40. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే సాహితీ ప్రక్రియ

#41. ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి “నేను నీకు మాట ఇస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారయిన వస్తువులనే వినియోగిస్తాను” పై వాక్యం వలన మనకు కలిగే స్పృహ

#42. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో' అన్నవారు

#43. అమృతం తెచ్చి తన తల్లి దాస్యాన్ని తొలగించినవాడు

#44. కింది వానిలో మహా ప్రాణాక్షరాలు

#45. 'ప్రయ్య' - అంటే అర్థం

#46. 'శక్తి' అను పదానికి నానార్థాలు

#47. 'శత్రువు' అను పదానికి పర్యాయ పదాలు

#48. “నిష్ప్రయోజనం” అనే అర్థంలో ఉపయోగించే జాతీయం

#49. "పాకాల చెరువులోని పది గుంజలు ఊపితే ఊగుతాయి. పీకితే రావు” ఈ పొడుపుకు విడుపు

#50. 'వనజాక్షుడు' అను పదంలోని సంధి

#51. 'తెలుగు భాష' అను సమాసానికి విగ్రహవాక్యం

#52. 'ప్రతిమలు' - అను పదానికి గురులఘువులు గుర్తించగా ఏర్పడే గణం

#53. 'తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుఱ్ఱపు కళ్ళెం' - ఈ వాక్యంలోని అలంకారం

#54. 'ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం' అని సమర్థించే భాషోత్పత్తి వాదం

#55. “పని ద్వారా అభ్యసనం" కలిగించే పద్ధతి

#56. వాగింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడం

#57. విద్యావ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది

#58. అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభగ్రాహ్యం కావడానికి, విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కల్గించేవి

#59. ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది

#60. Choose the verb form among the given word family

#61. Choose the word that cannot be an adjective;

#62. An adjective cannot describe;

#63. Choose the suffix that can be used to make the word 'comfort' an adjective

#64. The security staff "ushered" the minister into the building. Choose the synonym of 'ushered' in the given context.

#65. Choose the antonym of 'competent'.

#66. Choose the sentence in passive voice.

#67. They formed .............. union here. Choose the correct article that fits the context

#68. Where do these people come...? Choose the correct preposition to complete the meaning of the sentence.

#69. Identify the sentence that indicates a positive degree

#70. Choose the concluding sentence that can be written in a formal letter

#71. Choose the word that can be used to write a relative clause.

#72. Choose the sentence that has a subordinate clause.

#73. "Both I and Hari" don't like horror films. The underlined part has an error. To correct the error we have to replace the underlined part with

#74. Naresh does not believe in the God. This sentence has an error;

#75. The past participle form of 'flow' is;

#76. The pen..... is on the book is mine. Choose the conjunction that fits the context.

#77. I bought a computer for my sister. This is a simple sentence because;

#78. Choose the correct 'be form' that can be used to change the present perfect, tense and the past perfect sentence into passive voice.

#79. Choose the sentence which takes conjunction, 'that' while being the transformed into reported speech.

#80. Choose the correct spelling of the word.

#81. Read the following passage and choose the correct answers to the questions given after. Trees help us to get rain. The leaves of trees breathe out a lot of water vapour into the air. This makes the air cool. The cool air helps rainfall. Rain gives us water. No one can live without water. Trees give us rubber also. From the sap of trees, we get rubber, a very useful thing. Some trees like eucalyptus give medicines. 82. This passage describes :

#82. 83. According to this passage, 'eucalyptus' is;

#83. According to this passage, the basic source of water is;

#84. "No student should be considered as qualified for a degree or P.G. Degree, unless he has acquired a reasonable proficiency in English". This was said by:

#85. The number of monophthongs in English is

#86. One cannot follow announcements, broadcasts, lectures, plays and films. This is because of his inadequacy in :

#87. Reading headings and subheadings come under this strategy of reading:

#88. If the test yields dependable scores which do not fluctuate very much, that test is :

#89. The method which establishes a direct bond between experience and expression, word and its meaning is :

#90. 5, 3, 4, 0 మరియు 7 అంకెలచే ఏర్పడు అతి పెద్ద సంఖ్య మరియు అతిచిన్న సంఖ్యల మధ్య బేధం

#91. 11, 19 అంకెల మధ్యగల సంయుక్త సంఖ్యల సంఖ్య.

#92. 0.175 యొక్క అవధి

#93. 12, 30, 36ల గరిష్ఠ సామాన్య కారణాంకం

#94. ఒక చతుర్భుజం యొక్క కోణాలు x⁰,(x-10)⁰,(x+30)⁰ మరియు 2x⁰ అయిన x యొక్క విలువ (డిగ్రీలలో) (చతుర్భుజం)

#95. 45 మి.మీ.లను, సెం.మీలలో వ్యక్తపరచగా

#96. ABCD ఒక చతుర్భుజము మరియు దాని చుట్టుకొలత 24 సెం. మీ. AB = 5 సెం.మీ., BC = 6 సెం.మీ., CD = 8 సెం.మీ. అయిన AD విలువ (సెం.మీ.లలో)

#97. ఒక సమఘనము యొక్క అంచుల సంఖ్య

#98. ఒక చతుర్భుజము యొక్క కోణాల నిష్పత్తి 3: 4:5:6 అయిన అందులో ఒక కోణం

#99. ఒక దీర్ఘఘనము యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 15సెం.మీ., 12సెం.మీ. మరియు 10సెం.మీ. అయిన దాని సంపూర్ణతల వైశాల్యము (చ.సెం.మీ.)

#100. ఒక సైకిల్ ప్రకటన వెల రు3600 మరియు అమ్మకపు వెల రు3312 అయిన తగ్గింపు శాతము

#101. 6 సీసాల పండ్ల రసం '210 అయిన 4 సీసాల పండ్ల రసం వెల

#102. a = 2, b = 3 అయిన (a/b + b/a)ᵃ విలువ

#103. 7⁶x7²ˣ = 7¹² అయిన x విలువ

#104. A = 3x³ + 8x² + 5x + 2; B = 3x² - 2x+7 అయిన A-2B=

#105. _x=0 మరియు y = - 2 అయితే 4x² - 5y+2 విలువ

#106. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు కలరు. అందులో (3/4) వ భాగము బాలురు మిగిలినవారు బాలికలు. అయిన బాలికల సంఖ్య

#107. 42.25 యొక్క వర్గమూలము

#108. 1 మరియు 25ల మధ్యగల ప్రధాన సంఖ్యల మొత్తం

#109. ABCE A DEF నందు AB=5సెం.మీ., BC=4సెం.మీ., AC=4 సెం.మీ. అయిన 'DE+EF' విలువ (సెం.మీ.లలో)

#110. 64, 82, 19, 12, 3, 48, 54 విలువల యొక్క వ్యాప్తి

#111. 1-10, 11-20 తరగతులలో 1-10 తరగలి యొక్క ఎగువ హద్దు

#112. ఒక సంఖ్యలో 40 శాతము 800కి సమానమైన ఆ సంఖ్య

#113. 7 : 9 నిష్పత్తి 49 : y కి సమానమైన; 'y' విలువ

#114. కింది గణిత విలువలలో యంగ్ సూచించినది కానిది.

#115. "విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ట్బుక్ను తయారుచేస్తాడు" ఈ వాక్యం క్రింది వానిలో ఈ విద్యాలక్ష్యాల రంగాన్ని సూచిస్తుంది.

#116. కొన్ని వేరువేరు వ్యాసార్థాలు గల వృత్తాల వ్యాసములను, పరిధులను కొలిచి పోల్చుట ద్వారా వృత్త పరిధి సూత్రమును బోధించుటకు ఉపయోగపడు పద్ధతి

#117. విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనాపద్ధతి

#118. 'స్థూపము' అను పాఠం బోధించుటకు గ్యాస్ సిలిండర్, సింటెక్స్ వాటర్ ట్యాంకు, చెట్టు కాండాలు మొదలైనవి. చూపించుట, ఎడ్గార్ డేల్ శంఖానుభవమునందలి ఈ క్రింది అభ్యనానుభవమును సూచిస్తుంది.

#119. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు నిర్వహించు పరీక్షా పథకము

#120. రాజు అశోకుని తాతగారు

#121. పురావస్తు శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన కృష్ణభగవానుని ప్రాచీన ఆలయాన్ని ఈ ప్రదేశంలో కనుగొన్నారు.

#122. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మున్సిపాలిటి, భీమునిపట్నం స్థాపించబడిన సంవత్సరం

#123. నైలునది ఈ సరస్సు నుంచి పుడుతుంది

#124. ఆంధ్రప్రదేశ్లోని దేశీయ విమానాశ్రయాల సంఖ్య

#125. కిందివానిలో ఒకటి బాలల హక్కు కాదు.

#126. మన దేశంలో సౌరశక్తిని గరిష్ఠ స్థాయిలో ఉపయోగిస్తు రాష్ర్టం

#127. తెలుగు భాషను పోలిన గిరిజనుల భాష

#128. జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా త బాధను, ఆక్రోశాన్ని తెలియచేయటానికి 'నైట్ హుడ్ ' త్యజించిన నాయకుడు

#129. వాతావరణంలోని అన్నిటికంటే పై పొర

#130. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు

#131. టిబెట్లో సాంగ్ పోగా పిలువబడే నది

#132. విద్యుత్తు బల్బులకు ఫిలమెంటు తయారీ ప్రయోగాలలో ఎడిసన్ వివిధ పదార్ధాలను ఒక దాని తర్వాత ఒకటి ఉపయోగించాడు. ఉపయోగించిన పదార్థాల వరుస క్రమం

#133. ఒక కిలోవాట్కు సమానమైన వాట్లు

#134. రిక్టర్ స్కేలుపై 6.6 రీడింగ్ చూపిన భూకంప ప్రభావం ఫలితం

#135. ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా

#136. ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతినొప్పి కూడా వస్తే అది

#137. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు

#138. ఆకు అంచుల నుండి కొత్త మొక్క ఏర్పడు మొక్కకు ఉదాహరణ

#139. గాయాలు మానకపోవడం, ఎముకలు ఈ విరగడం విటమిను లోపాన్ని సూచిస్తుంది

#140. కింది వానిలో ఒకటి అనుమస్తిష్కం యొక్క విధి

#141. సాలెపురుగు ఈ ఫైలంకు చెందినది

#142. పోలియో చుక్కల మందును కనుగొన్నవారు

#143. కింది వానిలో కూరగాయల పంటల కలుపు మొక్కలకు ఉదాహరణలు

#144. “ప్రకృతిలోని జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి సమూహాలుగా చేయడం" అనేది ఈ కింది మౌలిక ప్రక్రియ

#145. ఈ కింది వానిలో ఒకటి భావావేశరంగ లక్ష్యం

#146. "దగ్గరలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించి, పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని పరిశీలించి ఆ పద్ధతిని వివరించే ప్రాజెక్టును తయారుచేయుట అనునది" ఈ కింది .. విద్యాప్రమాణమునకు సంబంధించినది....

#147. కోర్సు పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనం

#148. ప్రత్యక్ష అనుభవమునకు ఉదాహరణ

#149. వ్యక్తిగత ప్రయోగశాల అనుబవాలతోపాటు చేనేత కార్మికుల గృహసందర్శనల వంటి క్షేత్ర అనుభవాలకు కూడా ప్రాధాన్యత యిచ్చే విద్యాప్రణాళికా నిర్మాణ సూత్రము....

#150. పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *