TS TET DSC 6th CLASS TELUGU MOCK TEST-12

Spread the love

TS TET DSC 6th CLASS TELUGU MOCK TEST-12

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#2. మాత్రాకాలం అంటే అర్ధమేమిటో గుర్తించండి ?

#3. ఈ క్రింది వాటిలో ఏకమాత్రా కాలంలో ఉచ్ఛరించబడే వర్ణాలను గుర్తించండి ?

#4. రెండు మాత్ర కాలంలో ఒక అచ్చు ఉచ్చరింపబడితే ఆ అచ్చును ఏమని అంటారు ?

#5. ఈ క్రింది పదాలలో ఆస్థానం దీర్ఘం గల పదాన్ని గుర్తించండి ?

#6. ఈ క్రింది వాటిలో అల్పప్రాణ, సరళ, త-వర్గ అక్షరాన్ని గుర్తించండి ?

#7. ఈ క్రింది వాటిలో అల్పప్రాణ, పరుషంని గుర్తించండి ?

#8. ఈ క్రింది వాటిలో అల్పప్రాణాలను గుర్తించండి ?

#9. వర్గయుక్కులు అని వేటిని అంటారు ?

#10. ఈ క్రింది వాటిలో ట-వర్గ అనునాసికాన్ని గుర్తించండి?

#11. క్రింది వాటిలో చ-వర్గ, వర్గయుక్కును గుర్తించండి ?

#12. వర్ణమాలలో వర్ణాక్షరాలు కాని వాటిని గుర్తించండి ?

#13. గ్రాంధిక భాషలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఉభయాక్షరాన్ని గుర్తించండి ?

#14. "భాష మనిషికి సహజమైన శక్తి" అనే వాక్యంలో ఈ క్రింది ఏ అక్షరాలు అధికంగా ఉన్నాయి ?

#15. మిత్రలాభంలో కొన్ని పాత్రలు - వాటి పేర్లకు సంబంధించి సరియైన దానిని గుర్తించండి ?

#16. తెలుగు వర్ణమాలలో అల్పసంఖ్యాక అక్షరాలు అయిన ఉభయాక్షరాలను అలా ఉభయాక్షరాలు అని ఉచ్చరించడంలో ఉద్దేశ్యంని గుర్తించండి?

#17. 'వర్షం' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#18. 'వర్షం' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ?

#19. 'వర్షం' పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి?

#20. 'పయ్యెర' హాయిగా వీస్తుంది' అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థమేమిటి ?

#21. వర్షం పాఠ్యాంశం దుర్గయ్య గారి ఏ రచన నుండి గ్రహింపబడింది?

#22. '16వ శతాబ్ది యందలి ప్రబంధ వాఙ్మయం తద్వికాసం' అనే అంశంపై తన పరిశోధన గ్రంధంని సమర్పించిన కవి ఎవరు?

#23. 'పులకరించి భూసతి రామచిలుకయయ్యె' అనే పద్యపాదం ఈ క్రింది పదాలలో ఏ పదానికి చెందింది ?

#24. ఈ క్రింది వాటిలో నపుంసకాల కోవకి రాని వాటిని గుర్తించండి ?

#25. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#26. 'ఓ' అనేది ఏ విభక్తి ప్రత్యయం ?

#27. వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆస్థాన కవి ఎవరు?

#28. ఈ క్రింది వాటిలో తెలంగాణాలోనే తొలి పద్యశాసనంని గుర్తించండి?

#29. కుర్యాల శాసనంలో రచించబడిన 3 పద్యాలు ఏ పద్యరకానికి చెందును ?

#30. తెలంగాణాలో అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *