AP TET MODELPAPER-4 PAPER-1 SGT PAPER-2 SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-4 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవితవలయంలో ఇది కార్యక్రమ యుతంగా పనిచేస్తుంది" అన్నవారు

#2. కింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి.

#3. సమాంతర క్రీడలో పిల్లలు

#4. పియాజే ప్రకారం అంతర్భుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి

#5. కోల్ బర్గ్ ప్రకారం 'మంచి బాలుని నీతి' కనబడే దశ

#6. 'పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది' అని అభిప్రాయపడినవారు

#7. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ.

#8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లోని ఉపపరీక్షల సంఖ్య

#9. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు.

#10. గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటివద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్ లోని సంఘర్షణ

#11. 'ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు' ఇక్కడి రక్షక తంత్ర

#12. ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం

#13. వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో 'సాంఘిక ప్రసంగం' ప్రారంభమయ్యే వయస్సు

#14. పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది

#15. కార్యసాధక నిబంధనంలో

#16. 'ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్' గ్రంథకర్త

#17. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి

#18. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది

#19. క్రింది వానిలో గౌణ అవసరం కానిది ?

#20. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది,

#21. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నరసేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయిన అతని పొదుపు గణన

#22. 'would' అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి 'could' అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం

#23. డిస్ గ్రాఫియా అనేది

#24. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం

#25. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్దతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించినవారు

#26. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ

#27. నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు

#28. సహభాగి నాయకత్వంలో

#29. NCF 2005 లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది.

#30. ఆర్.టి. ఇ. చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య

#31. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి 31-35 ప్రశ్నలకు జవాబులను గుర్తించుము. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు దనుఁ బొగడ నెగడక బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ ! 31. పరస్త్రీలతో పురుషులు ఎలా మెలగాలి ?

#32. 32. 'పరులలిగిన' ఈ పదాన్ని విడదీసి సంధిపేరు గుర్తించండి.

#33. 33. “సుమతీ" అంటే అర్థం ?

#34. ఈ పద్యంలో ఉన్న ఛందస్సు ?

#35. 35. పద్య రచయిత ?

#36. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 36-40 ప్రశ్నలకు జవాబులు ఇంతట్ల పాలమూరి కెళ్ళి ఎచ్చమ్మ రానే వొచ్చింది. ఉంగరాలు తిరిగిన ఎంటికలు కండ్లమీద గుత్తులోలె వాల్తుంటే. పొట్టి జడేసుకొని ఒంటి ముత్యం ఊగులాడెకి లావర్పూలు చెవులకు, | మెళ్ళకు ఎఱ్ఱరాళ్ళ పత్కం గలిపి గుచ్చిన గోధుమాణి దండేసుకొని, కిలకిలమను కంటొచ్చింది. ఈ పిల్ల రాంగనే ఇల్లు పచ్చతోరణాలు గట్టినట్లు బంతిపూలు పూసినట్లు వెన్నెల గాసినట్లు కళకళలాడింది. పిల్ల నిజానికి సక్కని చెక్కడ బొమ్మకాదు. అయినా ఆ పిల్ల మొగంలో కళ ఏందోగాని ఒక్కసారి జూస్తే మళ్ళా మళ్ళా సూడ బుద్దైతది. అలిగినప్పుడు కుడిదిక్కు సొట్టలు పడే దాని పాల చెంపలు ముద్దులు గుమ్మరిచ్చ బుద్దైతవి. 36. ఈ వచనం తెలంగాణా మాండలికానికి పట్టం కట్టినట్లుంది' ఈ రచయిత ఎవరు ?

#37. 37. ఎచ్చమ్మ (యశోద ఎక్కడికి వచ్చింది ?

#38. 38. ఎచ్చమ్మ వెంట్రుకలు ఎలా ఉన్నవి ?

#39. 39. చెక్కడపు బొమ్మ విడదీయుట

#40. ఎచ్చమ్మ రాగానే ఇల్లు ఎలా ఉంది

#41. ఆయుధపూజ ఈ పండుగు రోజు నిర్వహిస్తారు.

#42. "ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా మాత్రమే ఉన్నాయి తప్ప వృథా చేసేంతగా లేవు” అన్నవారు

#43. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా పత్రికా సంపాదకులు రాస్తే అది

#44. లేఖలు రాసేటపుడు, ప్రారంభంలో ఊరిపేరు, తరువాత సంబోధనల తరువాత వచ్చును

#45. మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో “కొల్లలు” అనే పదానికి అర్థం

#46. సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం

#47. “నేస్తం” అనే పదానికి పర్యాయపదాలు

#48. "స్నేహం” అను పదానికి వికృతి

#49. జతపర్చండి.

#50. దొంగతనము వదిలిపెట్టమని పోలీసు కాళ్ళవేళ్ళా పడ్డాడు. ఈ వాక్యంలో 'కాళ్ళవేళ్ళాపదు' జాతీయానికి ఈ అర్థం

#51. కింది వాక్యాలలో శత్రర్థక వాక్యాన్ని గుర్తించండి.

#52. "అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది.” ఈ వాక్యం

#53. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరినట్లయితే ఆ అక్షరం

#54. గ్లాసు, ధర్మరాజు, భీముడు, అవధాని ...... అర్థ విపరిణామం

#55. “మనస్సులోని భావపరంపరను ఏ పదాల ద్వారా, వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష” అన్నవారు

#56. తరగతి బోధనను క్రమబద్దం చేసేవి

#57. అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి.

#58. విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది/వి

#59. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం

#60. ఉక్తలేఖనం ప్రయోజనం

#61. Tyagaraja did not "heed" his brother's words. Choose the meaning of the word "heed".

#62. What is this "dreadful" noise that never stops? asked the country mouse. Choose the synonym of the word "dreadful"

#63. She fell silent and the children recognized her "pensive" mood and kept silent. Choose the antonym of the word "pensive".

#64. Choose the word with correct spelling.

#65. I thought I should "drop in" to see you, Amma. Choose the meaning of the phrase, "drop in".

#66. He.......milk everyday (drink)

#67. By the end of the month, I _ the work. Choose the correct form of the verb that fits the blank.

#68. Ashok is doing his homework now. He usually ___ it at night. Choose the correct form of the verb that fits the blank.

#69. Choose the simple sentence from the following.

#70. Choose the grammatically correct sentence from the following.

#71. They are perfectly "lovely". Choose the part of speech of the word 'lovely'.

#72. The meeting which was held in the town hall was a great success. This sentence has

#73. I like to play __ cricket. Choose the correct article that fits the blank.

#74. I am proud __ my country. Choose the correct preposition that fits the context.

#75. It is the greatest battle of my life. Choose the positive degree of this sentence.

#76. Can I leave this place? The above sentence indicates :

#77. Choose the sentence that has a correct question tag:

#78. Shivaji said, "You have helped me today". Choose the correct reported speech of the sentence.

#79. The animals and the birds approached him. Choose the correct Passive Voice of the sentence.

#80. Andrew's parents were moving into a smaller house because they could not afford to stay in the present house after paying doctors bill. They gave up their efforts. Choose the word in the sentence that should contain an apostrophe :

#81. The following is to be said in the opening part of a letter to your friend:

#82. Choose the list of words in correct alphabetical order.

#83. Read the passage and choose the correct answer to the question given after. Nicholas learnt to make strong kites modeled on the Japanese kites, Rokkaku that could endure harsh winds. A novice in his chosen field, set out to train himself. 83. The purpose of Nicholas to make strong kites on the model of "Rokkaku" was :

#84. Read the passage and choose the correct answer to the question given after. Once there was a cat in a mill. It used to hunt rats every night. One day all the rats assembled when the cat was away. 'The cat is very smart. It walks very soft. We could not find him until he jumps on us,' said an old rat. 84. The rats could not find the cat until jumps on them because:

#85. Language exhibits prevarication. Prevarication means:

#86. The following can help the reader anticipate the content of the article.

#87. The following is meant for detailed and intensive study of language.

#88. News paper headings contain mainly

#89. A cook seeking a job at a five star hotel could be asked to prepare a dish of his choice. This is a :

#90. Active listening is :

#91. నాల్గంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు రెండంకెల మిక్కిలి పెద్దసంఖ్యకు గల భేదం (వాస్తవ సంఖ్యలు)

#92. మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సరాసరి

#93. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7చే భాగించగా శేషం 1 వస్తుంది. అయిన ఆ సంఖ్య [భాజనీయత సూత్రం)

#94. 241000000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపం

#95. 13 మరియు 14ల వర్గాల మధ్య ఉండే సంఖ్యల సంఖ్య (వాస్తవ సంఖ్యలు)

#96. పద్మ నెలకు అద్దె నిమిత్తం ₹1250 చెల్లించిన 2 సంవత్సరాలలో ఆమె చెల్లించిన అద్దె మొత్తం (రూపాయలలో) (వ్యాపారగణితం - పరిచయం)

#97. ఒక వ్యక్తి ఒక వస్తువును ₹300 కొని ₹320 కు అమ్మగా అతనికి వచ్చిన లాభశాతం (లాభశాతం)

#98. అక్షర 1/8 కిలోల కారం ₹28 లకు కొనిన 1 కిలో 8 కారం ఖరీదు (రూపాయలలో) (వ్యాపార గణితం పరిచయం)

#99. ఒక్కొక్కరు రెండు సంవత్సరాల అంతరములో పుట్టిన నలుగురు పిల్లల వయస్సుల మొత్తం 48 సంవత్సరాలైన వారిలో పెద్ద పిల్లవాని వయస్సు (సంవత్సరాలలో)

#100. శివ 20% డిస్కౌంట్లో ఒక చొక్కాను కొని, ₹1600 చెల్లించెను. చొక్కా యొక్క ప్రకటిత వెల (రూ॥లలో)

#101. 36 కు గల కారణాంకాల సంఖ్య

#102. సాత్విక వాళ్ళ స్నేహితురాలి ఇంటికి సాయంత్రం 4.45 గంలకు వెళ్ళి సాయంత్రం 6.20 గంలకు తిరిగి ఇంటికి చేరుకుంది. ఆమె తన స్నేహితురాలి ఇంటివద్ద గడిపిన సమయం

#103. కొంత సొమ్ముపై 8 సంవత్సరాలకు 3 1/3% వడ్డీరేటు చొప్పున అయ్యే సాధారణ వడ్డీ ₹200 అయిన మొత్తం సొమ్ము రూ॥లలో

#104. 5-2 x 5+4 = 625 అయిన '' విలువ

#105. (5⁻¹ x 2⁻¹ )÷ 6⁻¹ విలువ

#106. ఒక వృత్తపరిధి 22 సెం.మీ. అయిన దాని వ్యాసం (సెం.మీ.లలో) (వృత్తము)

#107. దీర్ఘఘనపు తలం యొక్క ఆకారం(దీర్ఘ ఘనం)

#108. 40 మీ. పొడవు గల ఒక దీర్ఘచతురస్రాకార తోట వైశాల్యం 1120 చ.మీ. అయిన దాని వెడల్పు (మీ.లలో)

#109. 30°-60°-90° కొలతలు గల మూలమట్టానికి గల రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య

#110. క్రింది వాటిలో త్రిభుజం యొక్క కోణాల కొలతలు కాలేనివి

#111. దీర్ఘచతురస్ర పొడవు 60 సెం.మీ. మరియు కర్ణము 61 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత (సెం.మీ.లలో) (దీర్ఘ చతురస్రం)

#112. 24, 29, 34, 38, x ల యొక్క మధ్యగతం 29 అయిన 'x' విలువ

#113. 10, 12, 14, 10, 12, 16, 12, 10 దత్తాంశం యొక్క బాహుళకం (బాహుళకం)

#114. కమ్మీ రేఖాచిత్రంలో కమ్మీలు (రేఖా చిత్రాలు - రకాలు)

#115. రామానుజన్ గణిత పరిశోధనా విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి

#116. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్నస్థాయి లక్ష్యము

#117. "సంశ్లేషణ పద్ధతి" యొక్క ఒక లక్షణము

#118. ఎడ్గార్డేల్ శంఖువు నందు అత్యల్ప అభ్యసనమును సూచించునది

#119. "ఒక అంకె సంకలనము యూనిట్ను ఒకటవ తరగతిలో 2–అంకెల సంకలనమును రెండవ తరగతిలో, 3 అంకెల సంకలనమును 3వ తరగతిలో ఉండునట్లు గణిత పాఠ్యపుస్తకములను తయారుచేశారు. “ఇచ్చట విద్యాప్రణాళికను రూపొందించుటలో అనుసరించిన ఉపగమనము

#120. "17, 32, 23, 19, 62, 37 సంఖ్యలను క్రమంలో క్రమంలో రాయండి". ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము

#121. భూభ్రమణ దిశ

#122. బల్బులో వెలుగునిచ్చే భాగం

#123. "టమాటా"లలో ఉండే ఆమ్లం

#124. సమతల దర్పణంలో పతనకోణం 30° అయిన పరావర్తన కిరణం చేసే కోణం (డిగ్రీలలో)

#125. పెట్రోలియం నుండి మొదటిగా వేరుచేయబడిన అంశీభూతం

#126. కొవ్వొత్తి మంట యొక్క ఈ ప్రాంతంలో దహనం జరగదు.

#127. 'మలాథియాన్' అనునది.

#128. "ప్రకృతి పరిరక్షణ" పట్ల శ్రద్ధ కనబరచిన విద్యార్థులకు 'కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్' ఇస్తున్న పురస్కారం

#129. భుజం, ముంజేతి దగ్గర ఉండే కీళ్ళు వరుసగా

#130. కీటకాహార మొక్కలకు సంబంధించి సరియైనది కాని ప్రవచనం

#131. 'రెడ్ రిబ్బన్ క్లబ్' దీనికి సంబంధించినది.

#132. IUCN మరియు ZSL విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణకు చెందిన ఈ జీవి అత్యంత ఆపదలో ఉంది.

#133. గుండెపోటు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పుడు ఏ విధంగా తీసుకొని వెల్లాలి ?

#134. కూర్చోబెట్టి

#135. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు

#136. సర్ జాన్ మార్షల్ ఈ దేశస్థుడు

#137. క్రింది వాటిని జతపర్చుము ?

#138. మహాసముద్రాలలో చిన్నది

#139. హుమాయూన్ ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు

#140. అక్బరు కుమారుడు

#141. సత్యశోధక సమాజాన్ని స్థాపించినవారు

#142. భూమి ఉపరితలానికి చేరుకునే సౌరవికిరణాన్ని ఇలా అంటారు.

#143. భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు

#144. మౌర్యుల కాలంలోని వెండినాణెం

#145. కింది వానిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ

#146. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం

#147. 'విద్యాలక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరిక్యులమ్' అని నిర్వచించినవారు

#148. కింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపకశక్తి 30% ఉంటుంది.

#149. చారిత్రక పద్ధతిలో 'కాంతి సిద్ధాంతాలు' బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమం

#150. విద్యార్థులకు కల్పించవలసిన వ్యక్తిగత బోధనలో మార్పులు తీసుకురావడానికి సహకరించే మూల్యాంకనం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *