TET DSC New 5th Class Telugu Test – 343
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివారిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది?
#2. క్రిందివాటిలో రాయప్రోలు వారి బిరుదు?
#3. వివేకానందుని షికాగో ప్రసంగం పాఠం రచయిత?
#4. సాయం అనే పాఠ్యభాగం ఒక?
#5. "ఓగు" అనే పదానికి అర్థం?
#6. క్రిందివాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు రచించిన శతకం?
#7. కొండవాగు పాఠంలో మధ్యాహ్నం ఊరి పరిసరాలు, కొండ వాగును చూడడానికి వెళ్లినవారు?
#8. "చిలుకా గోరింక" అను రచన క్రిందివారిలో ఎవరిది?
#9. మొదటి పాదం ఏ పదంతో ముగుస్తుందో అదే పదంతో ప్రారంభమయ్యే అలంకారం?
#10. నామవాచకాలు పదాలకు బదులుగా క్రింది పదాలను ఉపయోగిస్తారు?
#11. రాయప్రోలు సుబ్బరావు గారి అనువాద రచన?
#12. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఏ జిల్లాలో కలదు?
#13. క్రిందివారిలో ఆకాశవాణిలో పనిచేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందారు?
#14. క్రిందివాటిలో బోయిభీమన్నగారి నాటిక?
#15. బోయిభీమన్నగారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది?
#16. క్రింది వాక్యంలో తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపo ఈ వాక్యాలలో విశేషణం?
#17. రాత్రి నేను సినిమాకు వెళ్ళాను ౼ ఈ వాక్యంలో క్రియా విశేషణం?
#18. తోలుబొమ్మలాట ౼ ఒక జానపద కళ వ్యాసానికి వీరు రచించిన వ్యాసం ఆధారం?
#19. తొంభై ఆమడలైనా వెళ్లి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక?
#20. తోలుబొమ్మలాట అతి చిన్న బొమ్మ?
#21. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు ౼ ఇది ఒక?
#22. సుబ్బు బొమ్మలు గీయడం ఈ వాక్యంలోని కర్మ?
#23. జననీ జనుకుల గొలుచుట తనయుల ముఖ్యమైన ధర్మము ౼ అని పలికినవారు?
#24. క్రిందివానిలో విద్వాన్ విశ్వంగారి రచన కానిది?
#25. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి?
#26. మూడు చేపలు కథలో నిర్లక్షము కలవారు ఎవరు?
#27. "అనుభవాలు ౼ జ్ఞాపకాలు" స్వీయచరిత్ర ఎవరిది?
#28. "పాలేరు నుంచి పద్మశ్రీ" వరకు ఎవరి ఆత్మకథ?
#29. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉదయం ఆలోచించాలి అని అన్నది ఎవరు?
#30. గౌతమిగా పిలువబడే నది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here