AP TET DSC 2021 MATHEMATICS (సంఖ్యలు ప్రక్రియ ధర్మాలు) TEST౼ 97
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. a, b, εz మరియు a÷bε z అయితే A)a=b; a≠0, b≠0 B)a=0, b≠0 C)b=1 D)'a' యొక్క గుణిజం వీటిలో సరైనది
#2. a, bε N మరియు a౼bε N అయిన
#3. a, bε w మరియు a౼bε w అయిన A)a>b B)a౼b=0 C)a<b D)b=0 వీటిలో సత్యమైనవి
#4. క్రింది వాటిలో సంకలనం దృష్ట్యా సహచర ధర్మం
#5. క్రింది వాటిలో సరైనవి A)a౼b≠b౼a B)a÷b=b÷a C)a౼(b౼c)≠(a౼b)౼c D)a(b+c)≠ab+ac
#6. xy=1 అయితే క్రింది వాటిలో సరైనది
#7. సహజ సంఖ్యలలో గుణకార విలోమాన్ని కలిగి ఉండే మూలకం
#8. పూర్ణ సంఖ్యలలో ఏవి వాటికి అవే గుణకార విలోమాలు అవుతాయి
#9. వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించే సంఖ్యా సమితి A)N B)W C)Z D)Q
#10. భాగహారం దృష్ట్యా సంవృత ధర్మంను తృప్తి పరిచే సంఖ్యా సమితి
#11. క్రింది వాటిలో 5 మరియు 10 రెండింటిచే భాగించబడే సంఖ్య.....
#12. క్రింది వానిలో 6చే నిస్సేసముగా భాగింపబడని సంఖ్య
#13. క్రింది వానిలో 4చే నిస్సేసముగా భాగించబడే సంఖ్య......
#14. క్రింది వానిలో 6చే నిస్సేసముగా భాగించబడే సంఖ్య
#15. క్రింది వానిలో 24చే నిస్సేసముగా భాగించబడే సంఖ్య
#16. క్రింది వాటిలో 132చే భాగింపబడునది
#17. క్రింది వానిలో 11చే నిస్సేసముగా భాగింపబడే సంఖ్య
#18. క్రింది వానిలో 8చే నిస్సేసముగా భాగించబడని సంఖ్య
#19. క్రింది వానిలో 4చే నిస్సేసముగా భాగింపబడని సంఖ్య
#20. క్రింది వానిలో 10చే నిస్సేసముగా భాగింపబడని సంఖ్య
#21. (10¹⁰⁰⁰౼1) అను సంఖ్య క్రింది వానిలో దేనిచే నిస్సేసముగా భాగింపబడును
#22. (10⁹⁹⁹౼1) అను సంఖ్య క్రింది వానిలో దేనిచే నిస్సేసముగా భాగింపబడును
#23. '106240247a' సంఖ్య 3చే నిస్సేసముగా భావింపబడిన 'a' యొక్క కనిష్ట విలువ....
#24. ఒక వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ 9820xy3453 ఈ నంబర్ 3తో నిస్సేసముగా భాగింపబడాలంటే (x+y) యొక్క కనిష్ట విలువ......
#25. 6896x45 అనే సంఖ్య 9చే నిస్సేసముగా భాగింపబడిన x యొక్క కనిష్ట విలువ.....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here