AP TET {PREVIOUS}MODELPAPER-10 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య
#2. భాషా వికాసంలో మూడవ దశ
#3. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు
#4. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతములో అంతర్బుద్ధి దశలోని పరిమితి
#5. కోల్బర్గ్ ప్రకారం, శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ
#6. మానసిక ఆత్మభావనకు చెందినది
#7. ఒక సంవత్సరంలోపు పిల్లల అవసరాలను తల్లి తండ్రులుగానీ, ఇతరులుగానీ సంతృప్తి పరచనప్పుడు వాడు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి
#8. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవారు
#9. కింది వానిలో మిశ్రమ గ్రంథి
#10. “పాఠశాల యాజమాన్య సంఘం” పరిధిలో లేనిది
#11. 'చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవటంతో ఒక తండ్రి చిన్నపిల్లవాడిలా ఏడవటం దీనికి ఉదాహరణ
#12. లతకు హోంవర్క్ చెయ్యాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ
#13. ఈ శ్రీ పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే
#14. 'విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం' అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు, ఇక్కడ విద్యార్థుల సాధన
#15. ‘The work of digestive glands గ్రంథ రచయిత
#16. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారుచేసిన మనోవైజ్ఞానికవేత్త
#17. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి
#18. "బాల్యదశలో మొదలయ్యే 'వ్యక్తిగత భాషణం', వ్యక్తి పెద్దవాడయ్యేనాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియలవల్ల 'అంతర్ భాషణం'గా మారుతుంది" అని తెల్పిన వారు
#19. కిందివానిలో భావావేశరంగానికి చెందినది
#20. కింది వానిలో శారీరక అవసరం
#21. పునరభ్యసన పద్ధతికి మరోపేరు
#22. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
#23. ఒక విద్యార్థిని రెండు వందల నాలుగు సంఖ్యను రాయమనగా, అతను దాన్ని 2004గా రాసాడు. అతనిలోని అభ్యసన వైకల్యం
#24. ఎథెటోసిస్ దీనికి చెందినది
#25. కింది వానిలో శిశుకేంద్ర పద్ధతి
#26. బ్రూనర్ ప్రకారం, బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాచ్లను ఉపయోగించే పద్దతి
#27. బాలల హక్కులలో 'ఆడుకునే హక్కు' దీనిలో భాగం
#28. అనిర్దేశక మంత్రణంను ప్రవేశపెట్టినవారు
#29. “తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి" అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి
#30. NCF-2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది.
#31. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. కలనాటి ధనము లక్కఱ గలనాటికి దాచ గమలగర్భుని వశమా? నెల నడిమినాటి వెన్నెల యలవడునే గాదెఁబోయ నమవసనిశికిన్ 31. కమల గర్భుడు అనగా
#32. వెన్నెల కనిపించని రోజు
#33. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. శ్రీనాథుడు భీమఖండం గురించి ఆశ్వాసాంత గద్యాల్లో ‘భీమేశ్వరపురాణం'గా సూచించినా “ప్రబంధం”గానే పేర్కొన్నాడు. శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు భీమఖండం గురించి పరామర్శిస్తూ "ప్రబంధమున నుండ దగిన అష్టాదశవర్ణనలలో కొన్నింటికి అవకాశం కల్పించి, ఈ ఉపపురాణమును ప్రబంధప్రాయకముగా సంతరించెనని తోచును” అని కృతి రచనా తత్త్వం ఉటంకించారు. 33. ప్రబంధములో ఉండదగిన వర్ణనలు
#34. శ్రీనాథుడు తన భీమఖండాన్ని, భీమేశ్వర పురాణంగా పేర్కొన్నది
#35. హరిశ్చంద్రోపాఖ్యానం రచించినది
#36. రాయప్రోలు రచించిన ఖండకావ్యం
#37. అమ్మవారిని సిరిమానుపై ఊరేగిస్తూ సిరిమాను నిర్వహించే జిల్లాలు జిల్లాలు
#38. "పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూచు" తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి.
#39. "ఆవంతైనా విశ్రమించక చంచలమై కదలాడునునింగిని! సీతమ్మనె అవి వెదకుచుండెనో” సోమసుందర్ వర్ణించినది -
#40. "నేను .. మీ ప్రియ నేస్తాన్ని" - అనే పాఠం యొక్క ప్రక్రియ
#41. సూర్యుని రథసారథి
#42. 'గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము ర కూళతో స్నేహమ్ము' పై గేయ పంక్తులు తెలియజేసే విలువలు
#43. తెలివితేటలకు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్ళను ఆశ్చర్యపరిచే ప్రతిభను కనుపరుస్తారన్న ఇతివృత్తం గల కథ
#44. “ఎవరూ పట్టించుకోని దుఃఖం" అనే అర్థం వచ్చే జాతీయం
#45. 'కార్యము' అను పదానికి వికృతి
#46. "ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట" అనేది
#47. 'కంఠీరవం' అను పదానికి వ్యుత్పత్తి
#48. “సువర్ణాధ్యాయం” అను పదంలోని సంధి
#49. బుద్ధిహీనుడు అను సమాసమునకు
#50. కార్యాచరణ సంబంధ వాక్యాలు
#51. ‘ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది' - ఈ వాక్యంలోని అలంకారం
#52. పోస్టల్ ఇండెక్స్ నంబర్ లోని రెండవ, మూడవ అంకెలు దీనిని సూచిస్తాయి
#53. 'అపార కృష్ణా తరంగితాలైన నయనాంచలాలు ఆనందం జాలు వారే స్నిగ్ధ పరిమళాలు' అని తిలక్ సంబోధించినది
#54. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదం
#55. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలయిన పద్ధతి
#56. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి
#57. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది.
#58. విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి.
#59. బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు, మార్కుల శాతాలను సూచించు పట్టిక
#60. The teacher said to me, "What is the one thing you can do now?" The correct reported speech for the above sentence is
#61. She practised ....... with a pitcher on her head Choose the appropriate verb of fill in the blank.
#62. They pretended to be very busy, though they had nothing to work. Choose the correct noun form of the underlined word.
#63. Identify the co-ordinate conjuction among the following words.
#64. I hope you'll do the exam excellently. The above underlined word is an;
#65. When he heard the music of the song, he started to dance. 'When', in the above sentence denotes :
#66. The ship... after sounding a loud horn. Choose the correct phrasal verb
#67. You don't know much about my aunt, The correct question tag for the above sentence is;
#68. The simple sentence among the four is
#69. Work hard. You'll get success. Choose the correct conditional clause to combine the above sentences.
#70. Personal or informal letters include;
#71. The sentence without a non-finite clause among the four is;
#72. He wanted to marry a woman doctor "who had plenty of money." The underlined part of the sentence belongs to;
#73. They were waiting for their teacher to come to the class. Identify the auxiliary verb in the above sentence,
#74. Choose the sentence with the correct tense.
#75. The grammatically correct sentence among the four is
#76. Tejaswini lent me ........ interesting book.
#77. Identify the wrong irregular verb form among the following pairs of words.
#78. The grammatically incorrect sentence among the four is
#79. The culprit "gave the slip" to the police and ran away. The underlined idiom 'gave the slip' means.
#80. My situation is similar........ yours. Choose the correct preposition that fits that context.
#81. Read the passage given below and choose the correct answers to the questions that follow: Modern society ignores the individual. It only takes accout of human beings. The confusion of the concepts of individual and of human beings has led industrial civilization to a fundamental error, standardization of man. If we were all identical, we could be reared and made to live and work in great herds like cattle. But each one has his own. personality. He cannot be treated like a symbol. Children should not be placed, at a very early age, in schools where they are educated wholesale. As is well known, most great men have been brought up in comparative solitude, or have refused to enter the mould of the school. 82. The modern society ignores the individual becasue.
#82. The modern civilization is called industrial civilization because
#83. The writer wants to say that
#84. English became the language of Government, Education and advancement and also the intellectual elite with the recommendation of;
#85. English language contains words from many other languages. We call this nature of English:
#86. These sounds begin with one vowel and end with another vowel.
#87. The concept which divides teaching into a set of sub-skills, so that they can be practised individually before one integrates them into the comprehensive major skill of teaching.
#88. What approach the following procedure is connected with ?
#89. The objective that signifies the ability to recognise the beauty in the use of words, rhythm, ideas and figures of speech.
#90. కింది వాక్యములలో సత్యమగు వాక్యమును గుర్తించుము.
#91. 632, 189, 457 సంఖ్యలో పది మిలియన్ల స్థానంలో
#92. 7634 సంఖ్య 6 యొక్క స్థానవిలువ, ముఖవిలువల మొత్తము
#93. ఐదు అంకెల అతిపెద్ద సంఖ్యకు, మూడంకెల అతిచిన్న సంఖ్యకు గల భేదము
#94. క్రింది వానిలో రామానుజన్ సంఖ్య
#95. 8086= A వేలు + B వందలు + C పదులు + D ఒకట్లు 'C' గడిలో ఉండవలసిన సంఖ్య
#96. 11 1/5 , 11 1/3, 11 1/7 మరియు 11 1/9 లలో పెద్దసంఖ్య
#97. కింది వానిలో సరికానిది
#98. రాము ఒక మొబైల్ఫోనును రూ.3,300లకు కొని, దానిని రూ.700లతో రిపేర్ చేయించి, రూ.3,000లకు అమ్మెను. అయిన అతనికి వచ్చిన నష్టశాతము
#99. ఒక చతురస్రమును నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య
#100. 3 సెం.మీ × 3సెం.మీ. × 3సెం.మీ. కొలతలు గల రెండు ఘనములను ప్రక్కప్రక్కన పేర్చగా ఏర్పడిన దీర్ఘఘనాకారపు పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా
#101. ప్రతి భుజము 6 సెం.మీ.గా గల రెండు ఘనములను జతచేయగా కొత్తగా ఏర్పడిన దీర్ఘఘనము సంపూర్ణతల వైశాల్యము (చ. సెం.మీ.లలో)
#102. 9y+5=15y-1 అయిన, 'y' విలువ
#103. (x²)³ =
#104. ఒక పాఠశాలలో 25 గదులు కలవు. ప్రతి గదిలో 12 బెంచీలు కలవు. ప్రతి బెంచీపై గరిష్ఠంగా ముగ్గురు విద్యార్థులు కూర్చుంటారు. అయిన ఆ పాఠశాలలోని బెంచీలపై గరిష్ఠంగా కూర్చొనగల విద్యార్థుల సంఖ్య
#105. ఒక నీళ్ళటాంకును నింపడానికి 6 కుండల నీరు లేదా 96 జగ్గుల నీరు అవసరమవుతాయి. అయిన ఒక కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరం.
#106. కనీసం మూడు సౌష్టవరేఖలు లేని పటము
#107. ఏకాంతరకోణాల జతలు సమానమైతే ఆ రేఖలు
#108. ఒక త్రిభుజములోని మూడు కోణాలు 1:4:5 నిష్పత్తిలో నున్న ఆ కోణాలు
#109. 27ను 3 భూమిగా గల ఘాతరూపంలో వ్యక్తపరచగా
#110. “విద్యార్థి కారణాంకములు కనుగొనుటలో మౌఖిక గణనలను వేగంగాను, ఖచ్చితంగానూ చేయును” సూచించు లక్ష్యం
#111. ఒక సమస్యను, సమస్యలో ఏమి కనుక్కోవాలి? ఏమిచ్చారు? ఎలా కనుక్కోవాలి? అను వివిధ సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్ధతి....
#112. “విద్యార్థి గ్రాఫ్లను, 2-D పటాలు, 3-D పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు" అనేది ఈ క్రింది విద్యా ప్రమాణమును సూచిస్తుంది.
#113. ఆంధ్రప్రదేశ్లోలో సెకండరీస్థాయిలోని ప్రస్తుత గణిత విద్యాప్రణాళిక ఈ పద్దతి ఆధారంగా రూపొందించ బడింది.
#114. 'గోళము' అను పాఠమును బోధించుటకై పూర్వ జ్ఞానముగా విద్యార్థిని 'వృత్తము'ను గూర్చి అడుగుట - ఈ క్రింది హెర్బార్టు పాఠ్యపథక సోపానాన్ని సూచిస్తుంది.
#115. నీ తరగతిగదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకనా సాధనం
#116. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదం తెలిపిన తేది
#117. చంద్రగిరి కోటలోని రాజమహల్ కట్టడం నిర్మాణ శైలి
#118. అరకు వ్యాలీలోని పోరోజు గిరిజనులు మాట్లాడే భాష
#119. తరగిపోని శక్తి వనరుల ప్రయోజనాలు
#120. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారుచేసే పరిశ్రమలు గల పట్టణం | నగరం
#121. ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం
#122. అంతర్జాతీయ దినరేఖను ఇలా కూడా పిలుస్తారు
#123. ఇక్ష్వాకుల సామ్రాజ్యం యొక్క రాజధాని
#124. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నవారు
#125. సూర్యకాంతి సముద్రంలో రమారమి ఈ లోతు వరకు ప్రయాణిస్తుంది
#126. సహజ పారిశుధ్య కార్మికులుగా పిలువబడే జీవులు
#127. ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఒక బిల్లు చట్టం కావాలంటే చివరిగా వీరి ఆమోదం పొందాలి.
#128. ఈ చెట్ల కలపను పేపరు మిల్లులలో సాధారణంగా ముడి పదార్థంగా వాడతారు
#129. మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత
#130. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు.
#131. మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణెం మరియు వాటి తయారీలో ఉపయోగించిన లోహం
#132. మానవ దేహములో అధిక శాతంలో గల మూలకం
#133. పొగాకులో ముసాయిక్ వ్యాధికి కారణమగు సూక్ష్మ జీవులు మరియు వ్యాధి వ్యాపించే విధానం
#134. ఉత్తర భారతదేశంలో మే-జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి, పొడి పవనాలను ఇలా అంటారు
#135. స్వచ్ఛమైన నీరు
#136. రుచి కణికలు వీటిపై ఉండవు.
#137. అంతర్వేదుల ప్రాంతం అనేది
#138. జలచక్రంలో అంతరాయం వీటికి దారితీస్తుంది.
#139. రక్తం గడ్డ కట్టకపోవడం, అధిక రక్తస్రావం ఈ విటమిను లోపాన్ని సూచిస్తుంది
#140. క్రింది వానిలో 'సిద్ధాంత పరిజ్ఞానము కానిది....
#141. “పోషణ” యూనిట్ను బోధించుటకు ముందు ఈ విషయాన్ని బోధించే ఉపాధ్యాయునితో చర్చించిన తర్వాత యూనిట్ పథకాన్ని తయారుచేయడం మంచిది.......
#142. 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ ను నీలిరంగులోకి, నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన ఉత్తమ బోధనా పద్ధతులు.......
#143. నీవు విద్యార్థులను “స్థానికుల లబ్ధికోసం వారి ఇరుగు పొరుగు వారితో ఆరోగ్య శిబిరము నిర్వహించి దానికి సంబంధించి ఒక రిపోర్టు తయారుచేయ”మని అడిగిన అది కింది విద్యాప్రణాళికా, నిర్మాణసూత్రమునకు సంబంధించినది.
#144. మొక్కలను, జంతువులకు మధ్యగల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి, వారికి అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణము......
#145. ఈ క్రింది బహుళైచ్ఛిక ప్రశ్న నిర్మాణములో కల లోపము ఏమిటి? "నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత
#146. "కోళ్ళ పెంపకం, మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూనన్ను తయారుచేయండి". ఈ కృత్యానికి సంబంధించిన విద్యా ప్రమాణం ...
#147. “కలుపు తీయడం మరియు పంటకోతలు" అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకము ..........
#148. విద్యార్థుల విషయ పరిజ్ఞానము దానిని వ్యక్తీకరించే నైపుణ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగించే ఉత్తమ పరీక్ష రకం......
#149. లోపనిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసుకొనుటకు వాడతారు.
#150. క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS