AP TET DSC 2021 MATHEMATICS (సంఖ్యా సమాసాలను సూక్ష్మీకరించడం) TEST౼ 91
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 4,6,8,9 అను అంకెలను ఉపయోగించి రాయగల నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని
#2. 7,3,5,4 అను అంకెలను ఉపయోగించి రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని ?
#3. 0,8,9,5 అను అంకెలను ఉపయోగించి రాయగల '4' అంకెల సంఖ్యలు ఎన్ని
#4. 7,8,6,1 వాడిన అంకెను మరలా వాడుతూ రాయగల '4' అంకెల సంఖ్యలు
#5. 0,2,5,8 అను అంకెలను ఉపయోగించి రాసిన '4' అంకెల అతిపెద్ద, అతి చిన్న సంఖ్యల భేదం
#6. హిందూ సంఖ్యామానంలో '3' అంకెల సంఖ్యలు ఎన్ని
#7. 84673లో 4 యొక్క స్దాన విలువకు ముఖ విలువకు గల భేదం
#8. 63789లో 3 యొక్క స్దాన విలువ, 8 యొక్క ముఖ విలువల మొత్తం
#9. 734529లో 4 యొక్క స్దాన విలువ, 2 యొక్క స్దాన విలువల భాగ ఫలం ఎంత ?
#10. క్రింది వాటిలో సరి సంఖ్యలను గుర్తించండి ?A)2n+6 B)4n+3 C)7n+5 D)6n+4
#11. 3 అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానం విలువ మరియు వందల స్థానం సమానం. పదుల స్థానంలో 7 ఉండే సంఖ్యలు ఎన్ని ఉంటాయి ?
#12. మూడు అంకెల సంఖ్యలో వందల స్థానం ఒకట్ల స్థానానికి '3' రెట్లు మరియు '10' స్థానంలో '5' ఉంటే సంఖ్యలు ఎన్ని ?
#13. 736a2b అనే సంఖ్యలో a,b ల ముఖ విలువల నిష్పత్తి 2:3 మరియు వాటి గ.సా.భా 3 అయిన వాటి మొత్తం
#14. 37a56b7 అనే సంఖ్యలో a,bల ముఖ విలువల నిష్పత్తి 3:1 మరియు వాటి క.సా.గు 9 అయిన వాటి భేదం
#15. 17A+2A4=407 అయిన A=____
#16. 5A1౼23A=325 అయిన A విలువ ?
#17. BB+6+AAA=461 అయిన A=____, B=____
#18. 1A×A=9A అయిన A=____
#19. 1MN÷3=MN అయిన M=___, N=____
#20. 50 నుండి 125 వరకు గల 5చే భాగించబడే సంఖ్యల మొత్తం
#21. 3 2/3+1 1/2౼0.875+8(15౼8) సూక్ష్మీకరించగా
#22. 1 బిలియన్ కు సమానమైనది
#23. 25/14 మరియు 5/7 యొక్క గుణాకర విలోమాల లబ్దం
#24. ౼3/5 యొక్క సంకలన విలోమము
#25. 24, 30, 42ల గరిష్ట సామాన్య భాజకము
#26. క్రింది వాటిలో సరైనది ?
#27. నలభై వేల రెండు వందల డెబ్బైను సంజ్ఞామానంలో రాయుము ?
#28. 5 అంకెల అతి పెద్ద సంఖ్యకు '1' ని కలిపితే....అంకెల సంఖ్య వచ్చును
#29. A:236 ఒక సరిసంఖ్య B:2 చే నిస్సేసముగా భాగించబడే సంఖ్యలు సరి సంఖ్యలు
#30. 1కోటి=.....వేలు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here
I want to solution or explain key wrong anukuntunna
Mathspaper lo 7.8.9 problems
Sir sum explain kuda chayandi sir ,or chapterwise explain chayandi sir maths 3to 8class varaku plz sir pdf kuda provide chayadi
sir 7,8,9 bits explin chendy