TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [ప్రజ్ఞ, సహజ సామర్ధ్యం, అభిరుచి, వైఖరి]  TEST-73

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [ప్రజ్ఞ, సహజ సామర్ధ్యం, అభిరుచి, వైఖరి]  TEST-73

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కేవలం 3 1/2 సం౹౹ - 13 1/2 సం౹౹లు గల వయస్సు వారికే నిర్వహించే పరీక్ష

#2. క్రింది వానిలో ఏది ప్రజ్ఞా పరీక్ష కాదు?

#3. వస్తువుల పట్ల లేదా మనుషులు, దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు?

#4. సంబంధిత ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండటాన్ని వైఖరి అని చెప్పింది?

#5. J.C.రావెన్, J. రావెన్, J.H కాంట్ లు సంయుక్తంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష?

#6. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఈ పాయింట్ల మధ్య ఉంటుంది?

#7. రాము శారీరక వయస్సు 12 అయితే తన అక్క మానసిక వయస్సు 12లో ఇతని మానసిక వయస్సు సగంగా వుంది. అయితే రాము ప్రజ్ఞాలబ్ధి

#8. స్పియర్ మన్ రూపొందించిన ద్వికారక సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష?

#9. ఒక డాక్టర్ థర్మామీటర్ తో ఒక అమ్మాయి యొక్క ఉష్ణోగ్రతను ఎన్నిసార్లు పరీక్షించిన 104° లు సూచిస్తుంది అయితే ఆ థర్మామీటరుకు ఉన్న గుణం

#10. బాటియా ప్రజ్ఞామాపనిలో ఏ పరీక్ష శాబ్ధిక, అశాబ్ధిక పరీక్ష ఏది?

#11. కోహ్సీబ్లాక్ డిజైన్ పరీక్షలో చివరి 5 కార్డులకు ఒక్కోదానికి కేటాయించే నిమిషాలు?

#12. నిరక్షరాస్యులకు, చదవడం రాయడం రానివారికి, చిన్న పిల్లలకు, అంధులకు ఈ పరీక్షలు ఏమాత్రం ఉపయోగపడవు?

#13. ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 16 అయితే అతని మానసిక వయస్సు శారీరక వయస్సు లో 4వ వంతు అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత?

#14. క్రింది వానిలో రాధిక యొక్క ప్రజ్ఞాలబ్ధి 108 అయితే ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గం?

#15. ఒక వ్యక్తి విజయం సాధించుటకు ఎంతశాతం ఉద్వేగాత్మక ప్రజ్ఞా, మరియు సాధారణ ప్రజ్ఞలు అవసరమని డేనియల్ గోల్ మాన్ ఉద్ఘాటించాడు?

#16. థార్న్ డైక్ ప్రతిపాధించిన ప్రజ్ఞా లక్షణాలు 4 ను సూచించే అక్షరాలు?

#17. ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలు మొత్తం 3 వుంటే మిశ్రమ నమూనాను తయారు చేసింది?

#18. ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిది?

#19. కొత్త పరిస్థితులను ఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్ధ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు ?

#20. థార్న్ డైక్ ప్రజ్ఞా లక్షణాలలో LSRA లో A దేనిని సూచిస్తుంది?

#21. ఒక వ్యక్తి తన వ్యక్తిగత స్వస్థతను వేటిలో విలీనం చేసుకొని వేటితో తదాత్మాన్ని పొందుతాడో అదే అభిరుచి అన్నది ఎవరు?

#22. చిత్రకారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టర్ లు ఈ ప్రజ్ఞను కలిగివుంటారు?

#23. Army ఆల్పా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, WISC, సైమన్-బీనే పరీక్షలు ఇవన్నీ క్రింది ఏ కోవకు చెందుతాయి?

#24. బాటియా ప్రజ్ఞామాపనిలో ఆలెగ్టాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో కార్డుల సంఖ్య మరియు పట్టే సమయం?

#25. థార్న్ డైక్ ప్రజ్ఞా మాపనిలో LSRA లో R దేనిని సూచిస్తుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *