TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-26

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-26

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'అందె వేసిన చేయి' అనే జాతీయం యొక్క అర్థాన్ని గుర్తించండి ?

#2. 'నూరేండ్లు" చల్లగా జీవించు' అనే ఆశీర్వచనంలో గీత గీసిన పదంలో దాగి ఉన్న సమాసంని గుర్తించండి ?

#3. సంధిని విడదీసినపుడు ఏర్పడు మొదటి పదంలో చివరి స్వరంని ఏమని అంటారు ?

#4. సంధిని విడదీయగా ఏర్పడు రెండు పదాలలో చివరి పదంలో మొదటి వర్ణంని ఏమంటారు ?

#5. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#6. కొన్ని పదాలు సంధి జరిగిన తర్వాత కూడా అచ్చం ముందు పదంలాగే ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ క్రింది ఏ ప్రక్రియ సంభవించి ఉండవచ్చు ?

#7. క్రింది వాటిలో "అత్వసంధి" యొక్క నియమంని గుర్తించండి ?

#8. "బండారి బసవన్న " అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు ?

#9. "బందారి బసవన్న " అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును ?

#10. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన తొలికవి ఎవరు ?

#11. ఖరము అనే పదం యొక్క అర్థమేమిటి ?

#12. 'దిశ' అనే పదం యొక్క వికృతి పదంని గుర్తించండి ?

#13. "బండారి బసవన్న" పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#14. అకారం అనగా ఏయే అచ్చులు అని అర్థం ?

#15. నవోదయం అనే పదంని విడదీయగా ఏర్పడే పదంని క్రింది వాటిలో గుర్తించండి ?

#16. 'నాయనమ్మ' లో దాగి ఉన్న సంధిని గుర్తించండి ?

#17. 'పుడమీశ పదంలో దాగిఉన్న సంధిని గుర్తించండి?

#18. క్రింది వాటిలో గుణం కానిదేది ?

#19. 'మాడు' అనగా అర్థం ఏమిటి ?

#20. గుణసంధి నియమం ప్రకారం అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు వరుసగా ఏమి ఆదేశంగా వచ్చును ?

#21. 'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు' అనే పద్యపాదం ఈ క్రింది ఏ పద్యంలోనిది ?

#22. పుదమీశులు ప్రజలను చక్కగా చూస్తారు అనే వాక్యంలో పుడమీశులు అనగా అర్థమేమిటి ?

#23. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి.

#24. 'గణ + ఈశ్వరుడు' అనే పదాల మధ్య సంధి జరుగగా క్రింది వాటిలో సంధిలో పాల్గొనే వర్ణాలను గుర్తించండి ?

#25. నరోత్తముడు అన్న పదంని విడదీయగా ఏర్పడు పూర్వపదంలో చివరి స్వరంని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#26. రెండు పదాల మధ్య సంధి జరిగింది. రెండు స్వరాలు సంధిలో పాల్గొని ఆర్ గా ఆదేశించాయి. అయినా ఆ పదాలలో పరపదం యొక్క మొదటి స్వరం ఏమిటి ?

#27. 'మహా + ఇంద్రుడు' అనే పదాలు సంధికి లోనయి సంధి పదం ఏర్పడింది. అయినా సంధికి లోనయిన రెండు స్వరాల స్థానంలో ఆదేశించే వర్ణం ఏమిటి ?

#28. ద్విపద కావ్యంలో ప్రతి పద్యంలో మొత్తం ఎన్ని పాదాలుంటాయి

#29. 'బండారి బసవన్న' అన్న పాఠ్యాంశం సోమనాథుని ఏ రచన నుండి తీసుకోబడినది ?

#30. దేశ సంప్రదాయంలో రచనలు చేసిన తొలికవి ఎవరు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *