TS TET DSC TELUGU PAPER-1 SGT & PAPER-2SA TEST-6
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. లక్ష్మీ పూజను ఏ రోజు చేస్తారు ?
#2. అక్బరు ఆస్థానంలోని పండితులు ఏ నగరంలోని కాకులను లెక్కించారు ?
#3. లక్నవరం చెరువును తవ్వించిన రాజులెవరు ?
#4. తెలంగాణ ప్రభుత్వం రోపివేని ఈ ద్విపాల నడుమ వేసెను. ఆ ద్విపాలు ఎచట కలవు ?
#5. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నిర్మించెను ?
#6. నాగార్జున సాగర్ ను "విజయపురి" అనే పేరుతో ఏ రాజవంశాలు పిలిచాయి ?
#7. నాగార్జున సాగర్ ఆనకట్ట శంఖుస్థాపనకు నెహ్రూ గారు ఏ సంవత్సరం చేశారు ?
#8. భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధన ప్రాజెక్టు ఏది ?
#9. తెలంగాణ కాశ్మీరుగా ఏ జిల్లాను పిలుస్తారు ?
#10. కుంటాల జలపాతం ఏ రాష్ట్రంలో ఏత్తైన జలపాతం ?
#11. "రుచుల" అనే పదంలోని గణమేది ?
#12. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను పద్యములోని అలంకారమేది ?
#13. "ఆటవెలది" అనగా అర్థమేమి ?
#14. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది ?
#15. తెలంగాణ ప్రజల భోళాతనానికి చిహ్నంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది వానిలో దేనిని ఎంపిక చేసుకుంది ?
#16. "బంగారం" అని తెలంగాణ ప్రజలు ఏ చెట్టు ఆకుల్ని పిలుస్తారు ?
#17. తోటతల్లి గేయం రచించిన ప్రముఖ కవి ఎవరు ?
#18. సి.నా. రె రచించిన విశ్వంభరకు ఏ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు లభించింది ?
#19. గాంధీ తన తండ్రి ద్వారా ఏ కథను వినెను ?
#20. గాంధీ చూసిన నాటకమేది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here