AP TET DSC 2021 PSYCHOLOGY (పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్దాంతాలు) TEST౼ 127

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY (పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్దాంతాలు) TEST౼ 127

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పియాజే ప్రకారం ఎన్ని నెలల వయస్సులో శిశువు వస్తు స్థిరత్వ భావనను ఏర్పర్చుకుంటాడు.

#2. చిన్న పిల్లలు ఆటబొమ్మలకు స్నానం చేయించడం, పాలు పట్టడం, దుస్తులు వేయడం, నిద్రపుచ్చడం లాంటివి చేస్తారు. దీనికి కారణం

#3. పిల్లలు కదిలే ఆటబొమ్మలకు ప్రాణం ఉందని భావించే దశ, ఉపదశ

#4. 5 సం౹౹ల రాజుకు ఒక అన్న ఉన్నాడని చెప్పాడు. కాని అన్నకు ఒక తమ్ముడు ఉన్నాడని ఆలోచించలేకపోయాడు. అతని ఆలోచన పరిమితి

#5. సార్వజనీన విలువల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను కూడా లెక్క చేయని దశ

#6. శిశువు తన శరీరంలోని భాగాలకు ఇతర వస్తువుల మధ్య తారతమ్యం తెలుసుకొను దశ

#7. నవీన్ ఎండాకాలంలో తాను నడుస్తుంటే నీడ కూడా తనతోపాటే నడుస్తుందనుకోవడం

#8. ఏ దశలో శిశువులో "కన్జర్వేషన్" లోపిస్తుంది

#9. మూర్త ప్రచాలక దశలో శిశువు ఆలోచన ఈ విషయాలకు పరిణితమై ఉంటుంది

#10. నైతిక వికాసంలో మూడు స్థాయిలను 6 దశలను పేర్కొన్నవారు

#11. శిశువు ఏది మంచి ఏది చెడు అనేది వాటి పరిణామాలను బట్టి ఆలోచించు దశ

#12. ఇతరులు చెప్పినట్లుగా కాక తనకు నచ్చినట్లు అవసరాలు తీర్చుకొనే నీతి ఉండే స్థాయి

#13. కుటుంబంలోని, సమాజంలోని ఇతర వ్యక్తులు దేన్ని ఆశిస్తారో దానిని బట్టి మంచి చెడులను ఆలోచించే దశ?

#14. అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధతను పాటించడం ఈ దశలో జరుగును

#15. పియాజే ఏ దేశస్తుడు

#16. పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటలు ఆడటం

#17. వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటు అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశను కౌమార దశ అన్నది ఎవరు?

#18. స్థూల కాయత, మధ్యమ కాయత, లంబకృశకాయతలు మొదటి సారిగా ఈ దశలో కనిపిస్తాయి

#19. ప్రతి విషయాన్ని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించే శిశువు ఏ దశలో ఉన్నట్లు?

#20. హ్యూమన్ డెవలప్ పెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత

#21. ఇంటికి వెళ్ళటం చూపిస్తాడు కాని ఎలా వెళ్లాలో చెప్పలేడు ఇతను పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు?

#22. తరుణ్ తన తాత పేరు చెప్పగలడు కాని తాతకు గల మనుమడి పేరు చెప్పలేకపోయిన తరుణ్ లక్షణం, అతను ఏ దశలో ఉన్నాడు?

#23. ఆపరేషన్స్ అనే పదాన్ని తన సిద్దాంతంలో ఉపయోగించిన శాస్త్రవేత్త ?

#24. బాధ్యత నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దశ? కోల్ బర్గ్ ప్రకారం?

#25. అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు దండిస్తాడని తెల్సి అప్పటి నుండి అల్లరి చేయడం మానివేసిన శిశువు ఏ దశలో ఉన్నట్లు?

#26. విరామము ఒక హక్కు అనేది బాలలకు సంబంధించి వీరికి?

#27. ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన రావడం ఏ సిద్దాంతం?

#28. క్రిందివానిలో ఒకటి అభ్యసనకు ప్రభావవంతమైన ప్రేరణ

#29. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకొనే సామర్థ్యంతో పుడతారని చెప్పింది ఎవరు?

#30. భాషాభివృద్ధి 'నేటివిస్ట్ పర్ స్పెక్టివ్'ను ప్రతిపాదించిన వాదం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *