TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [మూర్తిమత్వం] TEST-32
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. బలహీనుడిగా ఎగతాళి చేయబడ్డ కోడి రామమూర్తి ప్రఖ్యాత మల్లయోధుడిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం
#2. ఒక వ్యవసాయదారుడికి తన కూతురిని బాగా చదివించాలని వుంది కానీ బాధ్యతలు గుర్తుకు వచ్చి అదే డబ్బుతో పెళ్లి చేయాలని ఉంది.
#3. దూర ప్రాంతానికి పదోనతిపై వెళ్ళాలని లేదు కాని వెళ్ళలేకపోవడం వల్ల పదోన్నతి వదులుకోవాలని లేదు.
#4. ఇంట్లో సహజీవనంలో విఫలమైన వ్యక్తి బయట M.L.A గా మంచి పేరు తెచ్చుకొని ఎదగడం.
#5. మూర్తిమత్వం వికాసం అనేది
#6. మానసిక ఆరోగ్యం కలుగుటకు వీటిని తృప్తి పరచకపోవడం కారణము.
#7. క్రింది వాటిలో సాధనా ప్రేరణ మాపని ఏది
#8. జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పర్చుకోవడమే సర్దుబాటు అన్నది ఎవరు
#9. నిర్ణాయకాలకు చెందనిది.
#10. ఇతరులతో మనల్ని చూసుకొని తృప్తిపడటం ఏ రక్షణ తంత్రం
#11. సంఘర్షణలు నాలుగు రకాలని తెలిపిన వ్యక్తి
#12. మానసిక ఆరోగ్యంపై పరిశోధనలతో నాటి మూలపురుషుడిగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ?
#13. మన కళ్ళ ఎదుట జరిగే విషయాలను గుర్తించే మనస్సు.. ?
#14. శిశువులో ఎంతో కొంత ఉండే "లైంగిక శక్తి"ని ఏమంటారు
#15. కౌమార దశలో థైరాక్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి
#16. అవ్వ కావాలి, బువ్వ కావాలి ఇది ఏ సంఘర్షణ
#17. సినిమాలలో భయానక దృశ్యాలను చూడకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు భయపడి చూడకపోవడం ఏ రక్షక తంత్రం
#18. పేల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్ ఏ మాపని
#19. "పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం తాదాత్మీకరణం చేసుకుంటారో వాటినే అభిరులంటారు" అని నిర్వచించినవారు
#20. వ్యక్తి ఆరోగ్యస్థితి, సాంఘిక సర్దుబాటు తెలుసుకొనుటకు తోడ్పడే మూర్తిమత్వ శోధక.
#21. రోషాక్ సిరా మరకల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనావేయుటకు గమనించాల్సిన విషయాలు
#22. A mind that found it self గ్రంథ రచయిత
#23. పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా పోల్చిన వ్యక్తి ?
#24. అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు?
#25. క్రింది వానిలో వైఖరిని అంచనావేసే మాపని కానిది?
#26. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిపాదించడమే వైఖరి అన్నది?
#27. వైగాట్ స్కి ప్రకారం శిశువు వయోజనుల సహాయంతో నేర్పుగా కృత్యాలను చేయడం ఏ వికాసం ?
#28. అభ్యసన సోపానాలలో మొదటి సోపానం?
#29. వైగాట్ స్కి ప్రకారం ప్రైవేట్ ప్రసంగం ప్రారంభమయ్యే దశ?
#30. 'ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. అని చెప్పిన వ్యక్తి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here