TRIMETHODS TEST- 27 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. గత నాలుగు దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదల రేటును గణించెను. ఈ స్పష్టీకరణ దీనికి చెందును.
#2. 'ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూడు రాజధానులు అవసరం' బోధించుటకు ఉత్తమ పద్ధతి
#3. క్రింది వానిలో ఏ బోధనోపకరణం విద్యార్థి దృష్టిని ఆకట్టుకొనుటలో ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది ?
#4. గౌతీమీపుత్ర శాతకర్ణి యుద్ధాలు, ఆక్రమించిన రాజ్యాలు, బోధిస్తున్నపుడు ఆ రాజ్యాల సరిహద్దులు, అక్షాంశ రేఖాంశాల పరిధులు గురించి బోధించడం
#5. 'కరికులం' అనే పదం దీని నుండి వచ్చినది.
#6. బ్లూ ప్రింటకు సంబంధించి సరికానిది
#7. ఒక విషయాన్ని బోధించడం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పును సూచించేది
#8. క్రింది వాటిలో వైజ్ఞానిక వస్తు ప్రదర్శన శాలకు సంబంధించిన అంశం
#9. సంకలన మూల్యాంకన సంబంధిత అంశం
#10. క్రింది వాటిలో ఏ సందర్భం విద్యార్థి అభిరుచిని సూచిస్తుంది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️