AP TET LATEST NEWS TODAY | AP DSC LATEST NEWS TODAY | AP DSC LATEST UPDATES TODAY | AP TET LATEST UPDATES TODAY | AP D.Ed LATEST NEWS TODAY | AP B.Ed LATEST NEWS TODAY | AP TET DSC SGT SA NEWS TODAY

Spread the love

NCTE కేంద్రం నిబంధనలు ప్రకారం 1నుండి 5 తరగతులు బోధన చేసిందుకు D.Ed పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చింది.Rule Of RTE  ప్రకారం D.Ed వారికి 1నుండి 8వ తరగతి వరకు బోధన చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నాడు న్యూస్ పేపర్ లో న్యూస్ చూసి చాలా మండి అంధోళన చెందుతున్నారు ఈ క్రింది న్యూస్ సోషల్ మీడియా లో తిరుగుతుంది ఇది Official News కాదూ..!

NCTE RULES ప్రకారం 1 నుండి 5th వరకు D.Ed వారు అర్హులు :-

టెట్ అర్హత జీవితకాలం వివరాలు :-

Note :- 1to 5th Sgt డి.ఎడ్ వారు అర్హులు. దీన్ని మారిస్తే ప్రభుత్వం పై D.Ed వారు తిరుగుబాటు కోర్ట్ లో కేసులు ఈ విధం గా దారి తీసే అవకాశం ఉంది. అందు వల్ల D.Ed వారు ఆందోళ చెందవలసిన అవసరం లేదు. Gvt నుండి Official Pdf ఏమి రాలేదు 345 తరగతులు కి డి.ఎడ్ వారికి అవకాశం లేదు అని ఎక్కడ update Official గా లేదు వచ్చిన అది జరగదు. అవసరం ఐతే Rte రూల్స్ ప్రకారం 678 తరగతులు కి కూడా D.Ed SGT వారికి అవకాశం ఇవ్వాలి. 2018 గెజిట్ NCTE  నోటిఫికేషన్ ప్రకారం B.Ed వారికి కూడా Sgt పోస్టులుకి పోటీ పడే అవకాశం ఉంది.

AP TET SYLLABUS 2021 CLICK HERE

TS TET SYLLABUS 2021 CLICK HERE

AP 1TO10th TEXT BOOKS DOWNLOAD PDFS CLICK HERE

TS 1TO10th TEXT BOOKS DOWNLOAD PDFS CLICK HERE

☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️

టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి Click Here

insta page Follow :- instagram Click here

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *