AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (సరాసరి) – 51
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 1, 2, 3....25 ల సరాసరి
#2. 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల సగటు?
#3. 1 నుండి 100 వరకు గల సరిసంఖ్యల సగటు?
#4. 1 నుండి 100 వరకు గల బేసి సంఖ్యల సగటు?
#5. a,a+1, a+3, a+5, a+7ల సగటు 12 అయిన 'a' విలువ?
#6. 6 వరుస సరి సంఖ్యల సగటు 91 అయిన వానిలో చిన్నది అయిన సంఖ్య?
#7. 16 సంఖ్యల సగటు 92 మరియు ఇంకొక 16 సంఖ్యల సగటు 29 అయిన అన్ని సంఖ్యల మొత్తము సగటు ఎంత?
#8. 0,3,5,7, x ల సగటు 8 అయిన 'x' విలువ?
#9. ఒక తరగతిలోని 20 మంది విద్యార్థుల సగటు వయస్సు 20 సం౹౹లు, ఉపాధ్యాయుని వయస్సు కూడా వారితో కలిపితే సగటు '1' పెరుగుతుంది అయిన ఆ ఉపాధ్యాయుని వయస్సు
#10. '15' సంఖ్యల సగటు '9' ప్రతి సంఖ్యని 4.5 చే భాగించిన ఏర్పడు క్రొత్త సంఖ్యల సగటు ఎంత?
#11. ఆరు విషయాలలోని మార్కుల సరాసరి '78' వీటిలో 3 భాషా విషయాల మొత్తము 210. అప్పుడు మిగిలిన 3 విషయాల సరాసరి.
#12. 4 పరీక్షలలో రాము యొక్క అంకమధ్యమం 80. సరాసరి '84' రావాలన్నచో ఐదవ పరీక్షలో అతనికి ఎంత రావలెను?
#13. 40 సంఖ్యల సరాసరి 35. 43 మరియు 54 అనే సంఖ్యలను కలపనిచో మిగిలిన సంఖ్యల యొక్క సరాసరి ఎంత ?
#14. ఏడు సంఖ్యల మొత్తం '235'. మొదటి మూడు సంఖ్యల సరాసరి '23'. చివరి మూడు సంఖ్యల సరాసరి '42'. అయితే మిగతా సంఖ్యను గుర్తించండి?
#15. 5 మంది సభ్యులు గల ఒక కుటుంబము యొక్క సగటు వయస్సు 30 సంవత్సరములు. అందులో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి సగటు వయస్సు 20 సంవత్సరములకు తగ్గును. అయినచో మరణించిన వ్యక్తి వయస్సు ఎంత?
#16. పదకొండు సంఖ్యల సరాసరి 23. ఒక్కో సంఖ్యకు '5' కూడిన వాటి సరాసరి ఎంత?
#17. నలుగురు వ్యక్తులు హోటల్ కి వెళ్ళారు. అందులోని ముగ్గురు టిఫిన్ కొరకు ఒక్కొక్కరు రూ. 4/- ఖర్చు చేశారు. ముగ్గురు చేసిన దాని మొత్తం సగటుకు అదనంగా ‘3’ రూపాయలను 4వ వ్యక్తి ఖర్చు చేశాడు. వాళ్ళు ఖర్చు చేసిన మొత్తం రూపాయలు ఎంత ?
#18. సాంఖ్యక శాస్త్ర పితామహుడు
#19. నేరుగా మూలం నుండి సేకరించు దత్తాంశం
#20. ఈ క్రింది వానిలో పౌనఃపున్య విభాజన పట్టికలోని దత్తాంశమును దృశ్యరూపంలో చూపుటకు సాధారణంగా ఉపయోగించే చిత్రము
#21. ఒక దత్తాంశంలోని అంశాలను దిమ్మెల రూపంలో చూపుతూ గీచిన చిత్రం
#22. ఒక కమ్మే చిత్రంలో 1 సెం.మీ = 1 కోటి జనాభాను సూచించిన 6,50,000 జనాభాను సూచించు స్కేలు - సెం.మీ.
#23. ఒక దిమ్మె రేఖాచిత్రంలో 25,000 లను సూచించ దానికి గీసిన కమ్మే పొడవు 3.2 సెం.మీ అయిన 80,000 లను సూచించు కమ్మే పొడవు
#24. ఒక వృత్త రేఖాచిత్రం నందు సెక్టారులు కేంద్రం వద్ద చేయు కోణాల మొత్తం
#25. ఒక చక్రీయ రేఖాచిత్రం నందు అంశం విలువను సూచించే కోణం.
#26. ఒక వృత్తకార రేఖాచిత్రాన్ని మూడు సెక్టారులుగా విభజించారు. వాటిలో రెండు సెక్టారులు కేంద్రం వద్ద చేయుకోణం 100°,120° అయిన మూడవ సెక్టారు కేంద్రం వద్ద చేయు కోణం
#27. ఒక కుటుంబ ఆదాయం 4,250రూ అందు 1,275 రూ ఆహారంనకు ఖర్చుచేసిన ఆహారం అను అంశం సూచించు సెక్టారు కేంద్రం వద్ద చేయు కోణం.
#28. ఒక కమ్మే రేఖాచిత్రాన్ని 1 సెం.మీ = 10 ప్రమాణాలు స్కేలుకు గీశారు. ఈ రేఖాచిత్రంలోని ఒక కమ్మే పొడవు 4.3 సెం.మీ అయితే ఈ కమ్మే సూచించే రాశి విలువ.
#29. ఒక వ్యక్తి తన సంపాదనలో 1/12 వంతు ఇంటి ఖర్చుల నిమిత్తం ఖర్చు చేస్తాడు. వృత్తరేఖాచిత్రంలో సెక్టారు కోణము
#30. ఒక వృత్తారేఖా చిత్రంలో సెక్టారు కోణం 270° అయిన అది మొత్తం దత్తాంశంలో ఎన్నవ వంతు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS