AP TET MODELPAPER-9 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-9 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సందిగ్ధ వయస్సు అని పిలువబడే దశను ఈ క్రింది వానిలో గుర్తించండి.?

#2. చందమామ రావే ! జాబిల్లి రావే ! అని తల్లి పాట పాడితే చందమామ నిజంగానే వస్తుందని భావించే శిశువు, పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు ?

#3. " హెరిడిటరీ జీనియస్ " గ్రంథకర్త.

#4. “అమ్మా” అని పలికిన శిశువు దాని ఆధారంగా అమ్మమ్మ, నానమ్మ అని పలికితే అది ఏ వికాస నియమమును సమర్థిస్తుంది.

#5. పిల్లలలో చాలా మందకొడిగా జరిగే వికాసంను క్రింది వానిలో గుర్తించండి.

#6. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర బేధానికి సంబంధించని దాన్ని గుర్తించండి.

#7. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనే పరీక్ష ఒక ...........

#8. గోల్మెన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞ కు సంబంధించి సరికానిది?

#9. హేతుబద్ధీకరణకు చెందని దాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి.

#10. ఈక్రింది వానిలో సరికానిది ?

#11. వ్యక్తి తనలో తాను, ఇతరులతో సమర్థవంతంగా, సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారని వ్యాఖ్యానించినది?

#12. పరిశీలనాభ్యసనంలో మొదటిసోపానంను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#13. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది ?

#14. విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది?

#15. శిశువు ఉత్తర బాల్యదశలో సాధించు వికాస ప్రకార్యం కానిది?

#16. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది.

#17. విద్యార్థులకు హెూంవర్క్ ఇవ్వడాన్ని థారన్ డైక్ యొక్క ఈ నియమం సమర్థిస్తుంది.

#18. ఎవరూ చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయునికి చూపించి బహుమతిని పొందడం ద్వారా ఆ కృత్యాన్ని నేర్చుకోవడం

#19. ఉద్దీపన, ప్రతి స్పందనల మధ్య బంధం ఏర్పడటమే అభ్యసనం అని నమ్మే ఉపగమం.

#20. ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదగాలని పిల్లవాడు రోజూ తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం.

#21. ఈ క్రింది పరిస్థితులలో అభ్యసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది ?

#22. టాస్టోస్కోపును ఎందుకు ఉపయోగిస్తారు ?

#23. ఒక విద్యార్థి పరీక్షలో 40 మార్కులు సాధించాడు. అది అతని సామర్థ్యం కంటే చాలా తక్కువ అయినచో దానిని ఏమని పిలుస్తారు ?

#24. క్రమీణ అస్థిత్వం అనగా ?

#25. నిర్మాణాత్మకవాదం ......కు ప్రాధాన్యత ఇస్తుంది.

#26. అభ్యసన లక్షణాలను విద్యార్థులు ....... గా స్వీకరించేలా రూపొందించాలని, ఎన్.సి.ఎఫ్ - 2005 సిఫార్సు చేసింది.

#27. ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం అందులో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ?

#28. ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి.

#29. NEP - 2020 ప్రకారం పాఠశాల విద్యలో ఎన్ని అంశాలను గురించి ప్రస్తావించారు ?

#30. 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

#31. * కింది గద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. పగలు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉపవాసంలోని ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలిదప్పుల అనుభూతి ఏమిటో తెలుస్తుంది. శక్తిసామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధ పరచడమే దీని పరమావధి. 31. పై గద్యంలో 'శక్తిసామర్ధ్యాలు' వంటి జంట పదం ఉంది గుర్తించండి.

#32. 32. ఉపవాస ప్రధానలక్ష్యం

#33. * కింది పద్యాన్ని చదివి 33-34 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. సద్గురులు చేయు నుపదేశ సారములును. నెంత యజ్ఞానమైనను నిట్టెపోవు. మంచి వైద్యుడిచ్చెడి చిన్నిమాత్రచేత దారుణంబగు రోగంబు తొలగునట్లు 33. సద్గురువుల ఉపదేశం వల్ల తొలిగిపోయేది

#34. 34. పై పద్యంలో గురువును వీరితో పోల్చారు..

#35. జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచు న్మానవ విగ్రహంబులు అన్న కవి ఎవరు ?

#36. 'మావూరి ఏరు' పాఠ్యాంశ రచయిత అయిన మధురాంతకం రాజారాంకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.

#37. చూశావా మరి. నీవు ఎవరికీ సాయం చేయలేదు. మరి నీకెవరు సాయం చేస్తారు ? అని మేమేతో అన్నది ఎవరు?

#38. విద్వాన్ విశ్వంగారు రచించిన 'పెన్నేటి పాట' పాఠ్యాంశంలో గల ఇతివృత్తంను గుర్తించండి.

#39. 'తోలు బొమ్మలాట - ఒక జానపద కళ' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ?

#40. 'విధూతము' అనగా అర్థం

#41. నా గ్రామానికి సేవ సంకల్పం కలిగింది. - ఇందు నా అనునది.

#42. అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంటారు.

#43. 'చేను' - బహువచన రూపం

#44. చెయ్యనికుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్న తియ్యగనుండు - పొడుపుకు విడుపు

#45. కింది వాటిల్లో సామెత కానిది..

#46. గర్వముతో వాస్తవ పరిస్థితిని సరిగ్గా పట్టించుకోని సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు ?

#47. కింది అర్ధాలకు సంబంధించి సరికానిది ?

#48. చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు అను పద్యపాదం ఏ శతకంలోనిది

#49. మెయిలు, అంబుదము, జలదము - అను పదాలను పర్యాయ పదాలుగా గల పదాన్ని గుర్తించండి.

#50. 'స్వాగతం, అణ్వస్త్రం' పదాలలోని సంధి రూపాల్ని గుర్తించండి.

#51. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీకృష్ణమ్మ కావేరియున్ - ఈ పద్య పాదంలో గల గురు లఘువులను గుర్తించండి.

#52. అసమాపక క్రియలు లేకుండా ఒక 'సమాపక క్రియ' తో ముగిసే వాక్యాన్ని ...... అంటారు.

#53. కింది వాటిల్లో భిన్నమైన దానిని గుర్తించండి.

#54. కింది ప్రకృతి - వికృతిలో సరికాని జంటను గుర్తించండి.

#55. "ధ్వని పరిణామం” లో భాగంగా వర్ణాగమం / వర్ణాధిక్యం ( Addition of Syllable) కు సంబంధించి సరికానిది?

#56. భాషా నైపుణ్య సాధనలో సరైన వరుసక్రమం ?

#57. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడాన్ని ఏమంటారు ?

#58. ఉపవాచక భాషా స్థాయి ఇలా ఉంటుంది ?

#59. "ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానికి, తొందరగా, తేలిగ్గా, శాశ్వతమైన విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది" అని నిర్వచించిన వారు?

#60. ప్రధానోపాధ్యాయుని సలహాలు, సూచనలు, నెలలవారీగా పాఠాల విభజన, CCE కి సంబంధించిన వివరాలు ఉండే ప్రణాళిక?

#61. Read the following passage and answer the questions given below (Q.No.61-62) Florence Nightingale was the person who started modern nursing. She completely changed the way the hospitals were run and improved health services. She was born in Florence, Italy in 1820 to very rich English parents, but grew up in England. Ever since. she was a child, she had nursed the villagers and sick animals round her home. Her parents did not want her to become a nurse. In those days only those women who wanted to avoid being sent to prison became nurses. But Florence would not change her, mind and her parents had to agree. She started a nursing home for women in 1853. A year later the Crimean war broke out. She heard that many British soldiers were wounded in the war. They lay dying, of their wounds and of sickness. At once she went to Scutari, where the main hospital was. (Scutari, now called Uskudar, was in Turkey, as you know, is very far from England.) 61) Where was Florence Nightingale born?

#62. 62) Crimean war broke out in

#63. Choose the correct meaning for the underlined word. I can't "make both ends meet" with my salary.

#64. Match the following words with their antonyms (opposite words):

#65. Match the following words with their 'Homonyms/Homophones'.

#66. Find out the "wrongly spelt word" from one of the four words in four options.

#67. What is the underlined phrasal verb in the below sentence means? The police tried to "break in" but the terrorists stopped them successfully.

#68. Read the following sentence and say what it mean. Choose the right answer from the choices given. Can I take leave of you?

#69. We................. win the match next week if we lod practise it every day.

#70. ...... earth moves round ....... sun.

#71. Match the following with their suitable prepositions:

#72. "The woman who taught him surfing" had been bitten by a shark. This sentence has a/an......

#73. Which of the following prefix is used to make 'moral' as an opposite word?

#74. Hari is the laziest boy in the class. (change into positive degree)

#75. Hi, I've met you before, __

#76. Ramya said to weaver uncle, "Can you pack a sari for me?"

#77. Ramu found a purse. (Change into Passive voice)

#78. Identify the wrong pair of the following with negatives of the simple past tense using the verbs in bold letters. (A - Simple past positive statements)

#79. Match the following "subject with their correct verb agreement."

#80. In which of the following sentences, 'Order of Adjectives' is "not" correct.

#81. "No, I will never join them." What does the sentence mean?

#82. Fill in the blank with appropriate linker from the choice given below. The leaves of the tamarind can also be cooked and eaten, __ as spinach.

#83. Japan attacked China in 1937 and wounded many soldiers.

#84. Which of the following salutations is used when we write to a friend?

#85. Read the following.

#86. According to psycholinguists,' babbling stage is:

#87. Appreciative listening is:

#88. Every good piece of writing is marked by,

#89. The ability to grasp the meaning of the text is called ......

#90. Identify the false statement.

#91. 6, 4, 0, 8, 7, 9 అంకెలన్నింటితో ఏర్పడే అతిపెద్ద మరియు అతిచిన్న సంఖ్యల మొత్తం ఎంత ?

#92. 128 + 125+ 25 x 26 - 127 =

#93. రాజు యొక్క నెలవారీ వేతనం 31,224 అయిన అతని వార్షిక వేతనం ఎంత ?

#94. 289279కు ఏ కనిష్ఠ సంఖ్యను కలిపితే వచ్చు ఫలితం 8 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది ?

#95. 760 నుండి 800 వరకు గల అన్ని సరిసంఖ్యల మొత్తం ఎంత ?

#96. 15, 18, 36, 20 ల గ.సా.భా

#97. 13, y, 26, 36 సంఖ్యలు అనుపాతంలో వున్నట్లయిన, y విలువ ఎంత ?

#98. చతురస్రాలను ఏర్పరచుటకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను సూచించు సరియైన అమరిక లేదా నమూనా

#99. ఒక వ్యక్తి రెండు సైకిళ్ళను ఒక్కొక్కటి 3000 లకు అమ్మెను. ఒకదానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చెను. మొత్తం మీద అతనికి లాభశాతం లేదా నష్టశాతం ఎంత ?

#100. బాహ్య వృత్త వ్యాసార్థం 10 సెం.మీ. మరియు అంతర వృత్త వ్యాసార్థం 4 సెం.మీ.గా కలిగిన కంకణాకార స్థలం వైశాల్యం (సెం.మీ². లలో)

#101. ఒక సమఘనం యొక్క ప్రతి భుజమును రెట్టింపు చేసినట్లయిన, దాని సంపూర్ణతల వైశాల్యం ఎన్ని రెట్లు అగును ?

#102. 56 మరియు 57 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని పూర్ణసంఖ్యలు వుంటాయి ?

#103. 3.5 సెం.మీ. వ్యాసార్ధం గల వృత్తం యొక్క వృత్త పరిధి (సెం.మీ.లలో)

#104. m = 3 మరియు n = 2 అయినపుడు mⁿ - nᵐ విలువ

#105. ఏడాదికి ఏ రేటు వంతున బారువడ్డీ పద్ధతిలో 16 సం॥లలో అసలు మూడింతలు అగును ?

#106. ఈ క్రింది వానిలో 6 భుజాలను కలిగియుండు బహుభుజి ఏది?

#107. ఒక పరీక్షలో ప్రతీ సరైన జవాబుకు (+5) మార్కులు, తప్పు జవాబుకు (-2) మార్కులు ఇవ్వబడ్డాయి. రాధిక అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయగా 10 సరైనవి మరియు 30 మార్కులు పొందినది. అయితే రాధిక ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబులు రాసినది ?

#108. A మరియు Bలు కలిసి ఒక పనిని 12 రోజులలో చేయగలరు. A ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తిచేసిన, B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు?

#109. pq - 6p²q² - p²q + 9బీజీయ సమాసం యొక్క పరిమాణం

#110. ఒక కుటుంబం తమ నెల ఆదాయం 9000 లలో విద్యపై ₹750 ఖర్చు చేస్తుంది. ఖర్చులను వృత్తరేఖా చిత్రంలో చూపినపుడు విద్యపై చేసిన ఖర్చును సూచించు సెక్టారు కోణం ఎంత ?

#111. 95° యొక్క సంపూరక కోణం

#112. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు

#113. భవిష్యత్లో నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ

#114. గణిత బోధనలో ప్లానెల్ బోర్డు ఉపయోగం

#115. b/c = d/e అయితే b+c/b-c = d+e/d-e అని నిరూపించుటకు ఉపయోగించు బోధనా పద్ధతి

#116. గణిత సంఘం నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానం కలిగిస్తుంది.

#117. "విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియలలో దోషాలు కనుగొని సరిదిద్దును" అనే వ్యాసక్తి ఈ లక్ష్యాన్ని సూచించున

#118. సంవత్సరాంత పరీక్షలలో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించు మూల్యాంకనం

#119. 1 కి.మీ / గంట = .... మీ/సె

#120. గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఏమని పిలుస్తారు ?

#121. అయస్కాంత శిలల ధాతువు

#122. భూమిలో వున్న మొత్తం నీరు 100% అనుకుంటే, గ్లేసియర్స్, ధృవప్రాంతంలో మంచు రూపంలో వున్న నీటి శాతం

#123. భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం

#124. ఈ క్రింది వానిలో వేటిని భూమికి ఊపిరితిత్తులుగా భావిస్తారు?

#125. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉండే క్షారం

#126. క్రింది వాటిలో రహస్య శరీర భాగం

#127. ఏ మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకుని ఉండి నీటి పై భాగానికి పెరుగుతాయి ?

#128. క్రింది వాటిలో కాండం రూపాంతరాలు

#129. క్రింది వానిని జతపరచుము.

#130. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది ?

#131. అక్షాంశాలు, రేఖాంశాలు గురించి క్రింది వాక్యాలలో సరికానిది

#132. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించుము.

#133. సూర్యుడి గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#134. ఐరోపా గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి.

#135. 7 నుండి 12వ శతాబ్దాల మధ్య భారతదేశ స్థితిగతులను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#136. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి చెట్లు రక్షణ చట్టం (ఎపి వాల్టా) అమలుకు బాధ్యత వహించు వివిధ శాఖలను సరిగ్గా జతపరచుము.

#137. వివిధ నాగరికతలకు సంబంధించిన అంశాలను సరిగ్గా జతపరుచుము.

#138. ప్రజాస్వామ్యం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#139. జాతీయోద్యమం గురించి తెలుపు జతలలో సరికానిది

#140. ఈ క్రింది వానిలో రాజ్యసభకు వర్తించని వాక్యం

#141. ఈ క్రింది వివక్షతలకు సంబంధించి సరికానిది.

#142. భూదాన ఉద్యమం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#143. ఆగమన, నిగమన పద్ధతులు వరుసగా ఈ దశలలో అనువైనవి

#144. "సంక్షేమ కార్యక్రమాలు" అను పాఠ్య బోధనకు ఉత్తమమైన

#145. క్రింది వానిలో ద్విపార్శ్వ ఉపకరణాలు కానివి

#146. ఇవి పాఠ్యపథక లక్షణాలలో ఒకటి కాదు.

#147. "మీ నగరంలోని మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ శాతం మెరుగుపరుచుటకు తీసుకోవలసిన చర్యలను సూచించుము”. అను ప్రశ్న ఈ లక్ష్యమును పరీక్షించును.

#148. “స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం"గా పిలవబడేవి

#149. 6 : 7 మరియు 3 : 8 ల బహుళ నిష్పత్తి ఎంత ?

#150. 2 , 64 సంఖ్యల అనుపాత మధ్యమం ఎంత ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *