AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 12
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది
#2. ఇంక్వైరి ఇంటు హ్యూమన్ ప్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్ మెంట్ రచయిత
#3. According to RTE-2009 teacher student ratio in primary level RTE–2009 ప్రకారం ప్రాథమికస్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి
#4. "హెూమ్ స్కూలింగ్" పుస్తక రచయిత
#5. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో 'కష్టపడి చదవద్దు, ఇష్టపడి 'చదవండి' అని చెప్పాడు. ఇందులో ఉపాధ్యాయుడు తన విదార్థులలో పెంపొందించే సామర్థ్యం
#6. బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది
#7. "పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం" అనేది
#8. "ఇప్పటి స్థితి" ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన
#9. కింది వాటిలో ఒకటి స్వబుద్ధి యొక్క లక్షణం
#10. అంతస్రావిక గ్రంధులు విడుదల చేసే స్రావాలు
#11. "ఆవిష్కరణ అభ్యసన"ను ప్రతిపాదించినది
#12. బాలకార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం
#13. 'ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుంది' అని చెప్పినవారు
#14. అభ్యపనమునకు 'రాజబాట' వంటిది
#15. 3వ తరగతి విద్యార్థికి 'గోళ్ళు కొరకడం' అనే అలవాటును మాన్పించడంలో ఉపయోగపడే నియమం
#16. పియాజే వికాస దశలలో 'అహం కేంద్రీకృత భావన' కలిగిన దేశ
#17. అధికన విక్రరీలలో ఈ దశలో అభ్యసనం స్తంభించినట్లు కనబడుతుంది
#18. కింది వాటిలో థార్నడైక్ ప్రజ్ఞ రకం కానిది
#19. కింది వాటిలో సమస్య నిర్ధారణ - నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి
#20. ఇన్పుట్ పరికరం కానిది
#21. మాతృభాష ఆధారంతో మరో భాషను నేర్చుకోవడం
#22. TAT మాపనిలో ఖాళీకార్డుల సంఖ్య
#23. కిందివానిలో సరికాని జతను గుర్తించండి
#24. NEP-2020 ప్రకారం 5+3+3+4లో '4' ఈ స్థాయికి చెందినది
#25. వైగాట్ స్కీ ప్రకారం "నిశబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు"
#26. ఎరిక్ సన్ ప్రకారం 12-20 సంవత్సరాల వయోసమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
#27. చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్ (CAT) అనేది ఈకింది పిల్లలకు ఉపయోగిస్తారు
#28. 'అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు' (MKO) అనే భావనను ప్రవేశపెట్టినవారు
#29. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం 'సోమరి వయస్సు'
#30. ఒక 3వ తరగతి విద్యార్థికి కోపం చాలా ఎక్కువ, ఆ కోపాన్ని అదుపులో ఉత్తమమైన పద్ధతి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️