DSC విద్యా దృక్పదాలు ( NCF-2005, SCF-2011 )TEST 16
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
#2. బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సం॥లో రూపొందించింది?
#3. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
#4. ఐ.రా.స ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడు వారి అభిప్రాయం?
#5. 14సం||లలోపు బాలలను ఫ్యాక్టరీలలో, గనులలో ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదని తెల్పిన భారత రాజ్యాంగ ఆర్టికల్?
#6. బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఆర్టికల్ ?
#7. RTE చట్టం ప్రకారం బాలలు అనగా?
#8. పిల్లల అక్రమ రవాణా నేరం అని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన ?
#9. CRC లో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది?
#10. మోటారు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటు అయింది ?
#11. NCF-2005 ప్రకారం ?
#12. పాఠశాల కనీస సౌకర్యాలను గూర్చి తెలిపిన NCF లోని అధ్యాయం?
#13. జాతీయ ప్రణాళికా చట్రం రూపొందించింది.?
#14. నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక?
#15. జాతీయ ప్రణాళికా చట్రం విద్య ప్రణాళిక నినాదం?
#16. NCF 2005 లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాల- తెలుపబడింది?
#17. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు.?
#18. NCF-2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి..... ఉత్ప్రేరకంగా (Catalist) గా పనిచేయాలి?
#19. NCF-2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది.?
#20. NCF-2005 దృక్పధం కానిది......?
#21. ఈ కింది అంశాలలో NCF అధ్యాయాల విషయలో తప్పుగా జతపరచినది?
#22. NCF లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గూర్చి చర్చించినది.?
#23. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించుటకు NCF సూచన కానిది?
#24. మన భారతీయ విద్యా త్రిభుజానికి 'సమానత్వం నాణ్యత పరిణామాలనేవి' పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు.....?
#25. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి.?
#26. అభ్యాస, అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన NCF అధ్యాయం ?
#27. భాషా నైపుణ్యాలను గురించి, విద్యా లక్ష్యాలను గురించి పేర్కొన్న NCF అధ్యాయం?
#28. గణితీకరణం (Mathematisation) అనగా ఇది కాదు?
#29. ప్రీ ప్రైమరీకి అర్హులు...?
#30. వృత్తి విద్య ప్రధానాంశం?
#31. గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఓడకు ఇంజన్ ఎంత అవసరమో పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు అంతే అవసరమని చెప్పింది?
#32. విద్యా ప్రక్రియకు ప్రధానోపాధ్యాయుడు ఇరుసు లాంటి వాడని ఇతడి లక్షణాలు పాఠశాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పిన వ్యక్తి?
#33. NCF-05నివేదిక బొంబాయికి చెందిన ఉపాధ్యాయురాలు నీతామొహ్ల గారు ఇచ్చిన ఈ వాక్యంతో ముగుస్తుంది?
#34. NCF-05 లో ఉన్న 5 అధ్యాయాలకు సంబంధించి సరికానిది?
#35. రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్రం - 2011 మౌళిక సూత్రం కానిది?
#36. క్రింది వాటిలో SCF-2011 ఉపాధ్యాయులను ఇలా ఉండాలని సూచించింది? 1) రిప్లెక్టివ్ ప్రాక్టీషనర్ గా 2) కొలాబరేటివ్ లెర్నర్ గా 3) ఎలాబరేట్ లెర్నర్ గా
#37. NCF-2005 ప్రకారం పాఠశాలలో ప్రధాన అభ్యసన వనరు?
#38. బోర్డు పరీక్షలు NCF ప్రకారం ఎట్టి పరిస్థితిలలో వీరికి నిర్వహించకూడదు ?
#39. NCF-2005 సమర్థించిన అభ్యసన సిద్ధాంతం?
#40. విద్యార్థికి సామాజిక అభ్యాసనంలో ప్రథమ గురువు?
#41. సాంఘికీకరణకు ముఖ్యపాత్ర వహించేది?
#42. బోధించడమనేది ఒక మార్గమే కాని అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు ?
#43. పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ?
#44. మూల్యాంకన ప్రక్రియను ఇది విశ్లేషిస్తుంది?
#45. బోధన అంతిమ లక్ష్యం, సత్యశీల అభివఋద్ధి అన్నవారు?
#46. భారతీయ వారసత్వ సంపదలు?
#47. భారతీయ వారసత్వ విలువలు?
#48. SKHOLE అనేది ఏ భాషకు చెందినది?
#49. వ్యక్తికి మొదటి పాఠశాల?
#50. NEP-2020 ప్రకారం విద్యా స్థాయి ?
#51. భారతదేశంలో NEP-2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు ఛైర్మన్ గా పనిచేశారు.
#52. NEP-2020 అధ్యక్షుడిగా పనిచేసిన కస్తూరి రంగన్కు కమిటీ తన రిపోర్టును సమర్పించిన తేది ?
#53. NEP-2020 ప్రకారం మొత్తం ఎన్ని సం||ల విద్య, వయస్సు?
#54. NEP-2020 లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సం||ల విద్యను ఈ పేరుతో పిలవరు ?
#55. 6,7,8 తరగతులను NEP లో భాగంగా ఏ దశలో చేర్చారు?
#56. NEP-2020 లో భాగంగా ఉన్న విభాగాలు, చాప్టర్ల సంఖ్య ?
#57. ఈ విధానం ప్రకారం పిల్లలందరికి నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించి ఎప్పటిలోగా వారందిని 1వ తరగతిలో చేరేట్లు లక్ష్యంగా ఈ సం॥న్ని పెట్టుకున్నారు?
#58. ECCE ని విస్తరించండి?
#59. ఈ విధాన ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి?
#60. 'ఫిట్ ఇండియా' కార్యక్రమం దేనికి ఉద్దేశించినది?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️