AP TET DSC ICT-A ICT-B FULL GRAND EXAM 100BITS 100 MARKS

Spread the love

AP TET DSC ICT-A ICT-B FULL GRAND EXAM 100BITS 100 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ICT యొక్క సరైన విస్తరణ రూపం.

#2. ICT - సాధనాలను గుర్తించండి ?

#3. ICT - -ద్వారా జరిపే ప్రసారాలు

#4. చర్చలు, సమావేశాలు ఈ రకమైన ప్రసారాలు

#5. స్వీయ దృక్పథాలు జోడించే వీలున్న ప్రసారాలు

#6. "నటనతో కూడిన చిత్రీకరణలు” ఉండే ప్రసారాలు

#7. టెలివిజన్ ప్రసార నియమాలు

#8. సరైన జతలని గుర్తించండి ?

#9. ప్రసారాలు, వినియోగదారుడి ఆధీనంలో ఉండే సాధనాలు

#10. ఫైబర్ ఆప్టిక్ వాహకాల ద్వారా ప్రసారాలు జరిపే సాధనాలు

#11. కంప్యూటర్లోని అన్ని భాగాలని నియంత్రించేది?

#12. ఇన్ పుట్ సాధనంకి ఉదాహరణ

#13. 'సౌండ్ కార్డ్' అనేది ఒక

#14. 1 టెరా బైట్ అనేది దీనికి సమానం.

#15. క్రింది వానిలో "అప్లికేషన్ సాఫ్ట్వేర్”

#16. మొబైల్స్ 'ఆండ్రాయిడ్ ' అనేది ఒక

#17. 'వెబ్ పేజీల'ని చూడటానికి అవసరమయ్యేవి

#18. 'సెర్చ్ ఇంజిన్'లని గుర్తించండి ?

#19. విజ్ఞాన, వినోద సంబంధ చర్చలు జరిగేది.

#20. గణిత పట్టికలు, గ్రాఫ్ లను చిత్రీకరించేందుకు ఉపయోగపడేవి ?

#21. 'అభ్యసన వనరులు'గా

#22. ప్రపంచ వ్యాప్తంగా 'వికీపీడియా' ప్రారంభమైనది.

#23. భారతదేశంలో OERs ని నిర్వహిస్తున్న సంస్థలు

#24. OERs వలన పొందే ప్రయోజనాలలో 4Rs సరైన క్రమం

#25. 'చేతి ఉపకరణాలు' కానిది.

#26. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు

#27. ఈ సాధనాల కార్యక్రమాలను 'కాల నిర్ణయ పట్టిక'లో చేర్చాలి.

#28. CAL - ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్ల ద్వారా విద్యకి ప్రాధమిక పాఠశాలల్లో ఎంపిక చేసే విద్యార్థులు

#29. CAL లో భాగంగా ఇవ్వబడిన CD ల సంఖ్య

#30. The Age of Empires' అనేది ఒక

#31. సర్వర్ ప్రత్యక్ష సంధానం కాకుండానే వెబ్ ఆధారిత ఉపకరణాలు, అనువర్తనాలను ఉపయోగించి ఇంటర్నెట్ నుండి వనరులను తిరిగి తెచ్చుకొని సమాచార సాంకేతిక IT సేవలను బట్వాడ చేసే పద్ధతిని.

#32. QR కోడ్కు సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైనవి

#33. ICTకు సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైనది కానిది ఏది -

#34. కంప్యూటర్ మరియు అంతర్జాలములను “వాడుకొనే సౌలభ్యము గల ప్రజలకు మరియు వీటిని వాడుకొనే సౌలభ్యము లేనివారికి మధ్య గల బేధము (తేడా)ను తెలియజేసేది.

#35. కంప్యూటర్లు మరియు వాటి అనుసంధానానికి సంబంధించి ఫైర్వైర్ అనగా నేమి?

#36. యం.యం. ఓ అనేది ఒక

#37. యు.ఆర్. యల్. అనగా,

#38. ఆధునిక అంతర్జాలంలో ఉపయోగించు టి.సి.పి. ప్రోటోకాల్న కనుగొన్నది ఎవరు?

#39. క్రింద ఇచ్చిన వాటిలో కంప్యూటర్కు సరైన నిర్వచనం ఏది ?

#40. www. అనేది

#41. ITES సూచించేది

#42. ఒక ఇంటర్నెట్ పై కంప్యూటర్లను దేనితో గుర్తిస్తారు?.

#43. ఈ క్రింది వానిలో ఏ పరికరము, ఒక కంప్యూటర్ను ఇంటర్నెట్ (జాలకము)తో అనుసంధానించడానికి అవసరం అవుతుంది?

#44. అంతర్జాల పరిశోధన యంత్రము (ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్) నకు ఒక ఉదాహరణ

#45. క్రింది రెండూ ప్రవచనములను జాగ్రత్తగా చదవండి.

#46. ఒక పోగ్రామ్ని ప్రవచనం తర్వాత ప్రవచనానికి యంత్ర సంబంధిత భాష (Machine Language) లోనికి భాషాంతరం (తర్జూమా) చేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఈ పేరుతో పిలుస్తారు.

#47. ఎక్స్ ట్రానెట్ అనేది

#48. IP అడ్రసులు ఏ విధంగా మూర్చబడతాయి?

#49. ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ (ISON) నెట్ వర్క్ అని పిలువబడే భావప్రసరణ నెట్వర్క్ లోని ప్రయోజనాలు కింద ఇచ్చిన వాటిలో ఏవి?

#50. కంప్యూటర్ అనగా?

#51. కంప్యూటర్ యొక్క ముఖ్యమైన భాగాల్లో హృదయంగా భావించేది?

#52. 1883లో చార్లెస్ బాబేజ్ కనుగొన్నది?

#53. ఎ) బ్లాగు అనేది సామాజిక మాధ్యమం బి) బ్లాగు ద్వారా ఎవరైనా ప్రజలతో భావప్రసరణ చేయవచ్చు.

#54. రెండు అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లని అనుసంధా నించటాన్ని ఏమంటారు?

#55. ఒకే సమయంలో ఎక్కువ మందికి సమాచారాన్ని పంపించడాన్ని ఈవిధంగా పిలుస్తారు?

#56. దత్తాంశంలోని సమాచారాన్ని గ్రాఫ్ లేదా లెక్క కట్టడాన్ని ఉపయోగించేది?

#57. వర్కీట్ని కావల్సిన సైజ్లో సెట్ చేయడానికి ఈ క్రింది వానిలో దేనిని ఉపయోగిస్తారు?

#58. కంప్యూటర్ లోని వివిధ హార్డ్వేర్లను సాఫ్ట్వేర్లను అను సంధానించే అప్లికేషన్ని ఇలా వ్యవహరిస్తారు?

#59. ప్రోగ్రాంలని సృష్టించుటకు కావల్సినవి?

#60. తొలగించిన ఫైళ్ళను మళ్ళీ పొందడానికి కంప్యూటర్లో ని దేనిని తెరవవలసి ఉంటుంది.

#61. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏ సంవత్సరంలో ఆరంభమయ్యింది?

#62. రకరకాలైన ఫేమ్లతో వర్డ్ డాక్యుమెంట్ను తయారుచేసే వెబ్పేజ్తో మార్చడానికి ఈ క్రింది వానిలో ఏది ఉపయోగపడుతుంది?

#63. తయారుచేసిన డాక్యుమెంట్ పరిధిని చూడడానికి ఏది ఉపయోగపడుతుంది?

#64. డాక్యుమెంట్ యొక్క సమాచారాన్ని చూపించే బార్ను ఏమంటారు?

#65. ప్రదర్శించే విధానాన్ని ఏమంటారు?

#66. PPT తయారు చేయునపుడు దేన్ని వాడతారు?

#67. పవర్ పాయింట్ కాలాన్ని దేని ద్వారా నిగూఢపర్చవచ్చు?

#68. దృశ్య రూపాల ద్వారా వీడియోని ప్రదర్శించటాన్ని ఇలా అంటారు?

#69. చిత్రాలు, గ్రాఫిక్స్, శబ్దాలు, యానిమేషన్ సమ్మిళిత సమర్పణని ఇలా కూడా అంటారు?

#70. అనేక తీరులలో స్లైడ్స్ వచ్చిపోవడాన్ని ఏమంటారు?

#71. హార్డ్వేర్ వనరులు కానిది గుర్తించండి ?

#72. 3డి - వీడియోలు చూసేందుకు ఉపయోగపడేది?

#73. సరైన దానిని గుర్తించండి ?

#74. జావా, ఫ్లాష్, వెబ్ 2.0 అనేవి

#75. కొన్ని తేడాలు కలిగిన, నిశ్చల / స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం ద్వారా కలిగే భ్రమ

#76. యదార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం, టెస్టింగ్ చేయడం వీలుకాకపోతే మనకి ఉపయోగపడేది.

#77. తరగతి గదిలోకి ICT ని తీసుకువచ్చేది ?

#78. వివిధ ప్రాంతాలలో ఉన్న వారు ఇంటర్నెట్, వనరుల ద్వారా విద్య పరంగా కలిసి పనిచేయడం

#79. రెండు లేదా ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం

#80. చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్, రిసోర్స్ పర్సన్లతో మాట్లాడేందుకు అవసరమయ్యేవి.

#81. 'సైబర్ చట్టం'లోని అంశాలు

#82. సైబర్ రక్షణ'లోని అంశాలులో లేనిది

#83. క్రింది వానిలో సాఫ్ట్వేర్ని గుర్తించండి.

#84. క్రింది వానిలో దేని నివారణ కోసం AUPని అమలు చేయాలి?

#85. క్రింది వాటిలో 'షేర్వేర్'గా పిలిచేవి. రెడ్డివాడు

#86. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభివృద్ధి పరచిన కళాకృతులు లేదా పనులు ఒక వరుసక్రమంలో ఫైల్స్ రూపంలో నిల్వ చేయబడినవి.

#87. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే స్కోరింగ్ గైడు

#88. స్కోరింగ్ రూబ్రిక్లోని సోపానాలని సూచించినది.

#89. ఏదేని సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ

#90. 'పాఠశాలల దత్తాంశ నిర్వహణ' దీనిలో నిల్వ చేస్తారు.

#91. బహుళ మాద్యమ పాఠాల తయారీలోని ప్రణాళిక రచనలో మొదటి సోపానం

#92. బహుళ మాధ్యమ పాఠాల తయారీలోని ప్రణాళిక రచనలో చివరి సోపానం

#93. బహుళ మాధ్యమ పాఠాల తయారీలోని ప్రణాళిక రచనలో మూడవ సోపానం

#94. మల్టీమీడియా పాఠం అమలు పరచడంలో ఉపయోగపడేవి

#95. ఎక్స్ టె న్షన్ ప్రాజెక్టుల తయారీలో ఉపయోగపడేవి.

#96. 'అపెక్స్' అనేది ఒక

#97. క్రింది వానిలో 'చర్చావేదిక’

#98. క్రింది వానిలో “ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా”.

#99. ట్విట్టర్ లో పంపే మెసేజ్లలో గరిష్టంగా ఉండవలసిన అక్షరాలు

#100. ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ పాఠాలను బోధించుటలో సరైన వరుసక్రమం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *