AP TET DSC Mathes Methodology (బోధనా పద్దతులు ౼ వ్యూహాలు) Test – 236
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఆగమన పద్దతి పరిమితి కానిది.
#2. బోధన తెలిసిన అంశం నుండి తెలియని అంశం వైపుకు క్రమపద్ధతిలో సాగుతుంది అనే పద్దతి
#3. ఆగమన పద్దతి ఉపయోగించు సందర్భం కానిది
#4. మంచి బోధనా పద్దతి లక్షణం
#5. మనోవైజ్ఞానిక దృష్ట్యా ఉత్తమమైన పద్దతి...
#6. ఈ క్రింది ఏ పద్దతిలో సమస్యాసాధనలో ఉపయోగించిన ప్రతి సోపానం తార్కికంగా సాగుతుంది
#7. క్రింది ఏ పద్దతిని వాస్తవానికి బోధనా పద్దతి అనడం కంటే ఒక విధానం, ఒక వ్యూహం అనవచ్చు...
#8. పాఠ్యగ్రంథ రచయితలకు అనుకూలంగా వుండే బోధనా పద్దతి...
#9. ప్రయోగశాలలో బోధించుటకు అనువైన అంశం కానిది....
#10. మంచి బోధనా పద్దతి లక్షణం కానిది.....
#11. ఆగమన పద్దతి ఉపయోగించు సందర్భం కానిది...
#12. క్రింది అంశం ఆగమన పద్ధతికి చెందదు
#13. కష్టమైన సమస్య వచ్చినప్పుడు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధన విధానాన్ని చేయబోతున్న సమస్యకు అశ్వయించుకునే సమస్యా పరిష్కార పద్దతి
#14. ఒకే విషయంలో వివిధ అంశాల్లో అలాగే వేర్వేరు విషయాల్లో సమ్మేళనం చెయ్యడం జరుగుతుందనే లక్షణం గల బోధనా పద్దతి
#15. గణిత సమస్యల సాధనకు అబాకస్ తో లెక్కించడం జరిగిన ఇది ఏ రకమైన కృత్యం?
#16. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కల్పించిన ప్రయోగo ద్వారా బోధన చేశాడు. రెండవ ఉపాధ్యాయుడు పరిశీలన ద్వారా బోధించడం జరిగిన ఈ ఉపాధ్యాయులు కల్పించిన కృత్య రకాలు
#17. AB=4.8 సెం.మీ., BC=5.6 సెం.మీ., CA=6 సెం.మీ. కొలతలు గల త్రిభుజం ABC ని నిర్మించి ఆ త్రిభుజ పరివృత్తాన్ని గీయండి? సమస్యా సాధనకు అనువైన బోధనా పద్దతి
#18. (a+b) సూత్రాన్ని జ్యామితియ పరంగా నిరూపించుటకు ఉపయోగపడు బోధనా పద్దతి
#19. విషయాన్ని సంక్షిప్తంగా, సోపానాల యుక్తoగా చెప్పడంలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందనే గుణం గల బోధనా పద్దతి
#20. విద్యార్థి అనేక దీర్ఘ చతురస్ర పటాలను పరిశీలించి ఏ దీర్ఘ చతురస్రంలోనైనా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని విషయ నిర్దారణకు రావడాన్ని ఇలా పిలువరు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here