AP TET DSC 2021 TRI METHODS(గణిత శాస్త్ర పరిధి, స్వభావము మరియు నిర్వచనాలు) TEST౼ 90

Spread the love

AP TET DSC 2021 TRI METHODS(గణిత శాస్త్ర పరిధి, స్వభావము మరియు నిర్వచనాలు) TEST౼ 90

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అరిస్టాటిల్ నిర్వచించిన ప్రకారము, గణితం అంటే ?

#2. ఎలిమెంట్స్ గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ?

#3. "హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం" అని నిర్వచించినవారు ?

#4. "గణితమంటే పరిమాణ శాస్త్రం" అని నిర్వచించినవారు ?

#5. "గణితమంటే పరోక్ష మాపన శాస్త్రం" అని నిర్వచించినవారు

#6. "సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానమే గణితం" అని నిర్వచించినవారు ?

#7. రామానుజన్ గణిత పరిశోధనా విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి ?

#8. ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ?

#9. "గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు" అని పేర్కొన్నవారు ?

#10. ఈ క్రింది వానిలో 'గణిత స్వభావానికి' చెందనిది ?

#11. "గణితమంటే అవసరమైన నిర్దారణలను రాబట్టే శాస్త్రం" అని నిర్వచించినది ?

#12. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. ఎ)బీజగణితo బి)గోళాధ్యాయం సి)గణిత పాదం డి)గోళ పాదం 1)50 శ్లోకాలు 2)213 శ్లోకాలు 3)33 శ్లోకాలు 4)15 భాగాలు

#13. గణితశాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు. అది అందమైన కాబట్టే చదువుతాడు ?

#14. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. ఎ)ఆర్యభట్ట బి)భాస్కరాచార్య సి)బ్రహ్మగుప్త డి)యూక్లిడ్ 1)క్రీ.శ. 476 మార్చి 21 పాటలీపుత్రలో జన్మించాడు 2)క్రీ.శ. 598 బిల్లమం 3)క్రీ.శ. 1114 సం౹౹ సహ్యాద్రి సమీపంలో విజ్జలవిడ 4)క్రీ.పూ. 325 సం౹౹ గ్రీకుదేశం

#15. ఏ గణితశాస్త్రవేత్త బీజీయ పద్ధతుల ద్వారా వక్రాల నిరూపణ, విశ్లేషణకు రెనెడెకార్ట్ ను అనుసరించిన పద్దతులను అనుసరించాడు ?

#16. సిద్దాంతము అనేది ?

#17. వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం ?

#18. "హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి లిట్మస్ ను ఎరుపు రంగుకు మార్చును" ఈ వాక్యము ఒక....

#19. "లోహాలు సుతిమెత్తని మరియు సాగే గుణము కలవి" ఈ ప్రవచనము ఒక.....

#20. విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది ?

#21. చీకటి యుగమని పిలువబడిన కాలం ?

#22. 9వ తరగతి విద్యార్థులను వారి ఉపాద్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు, దానిని చేపట్టడానికి వారు మొదటగా చేయవలసిన ముఖ్యమైన పని ?

#23. భావనలు సత్యమని గాని, అసత్యమని గాని నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి

#24. 'అయస్కాంత పదార్ధాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి' అనేది ఒక....

#25. చంద్రుని చలనాన్ని వివరించే 24 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం ?

#26. క్రిందివానిలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది ?

#27. "విజ్ఞానశాస్త్రo మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి' ౼ అని నిర్వచించినవారు ?

#28. 'ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు' ౼ ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరచి బోధించవచ్చు

#29. క్రిందివానిలో ఒకటి మౌళిక ప్రక్రియ ?

#30. 'విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం' ౼ అని నిర్వచించినవారు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *