AP TET MODELPAPER-14 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-14 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ప్రమాదంలో ఉన్న తన స్నేహితుడిని కాపాడినందుకు సుందరన్ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరులు మెచ్చుకున్నారు. అప్పటి నుండి అతను ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం అలవాటుగా మార్చుకున్నట్లయితే దీనిని సమర్థించే అభ్యసనా సిద్ధాంతం.

#2. మనం గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకునే విషయాలపై పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ప్రభావం చూపించినట్లయితే దానిని ఏమంటారు?

#3. అంతరదృష్టికి సరైన లక్షణం.

#4. నిర్దేశిత నాయకుడైన ఉపాధ్యాయుని లక్షణము.

#5. ఈ క్రింది వానిలో మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది.

#6. ఈ కింది వానిలో ఒక దానికి విద్యార్థులకు, విద్యా సమస్యలకు 22 సంబంధించిన మార్గదర్శకత్వం అవసరం.

#7. పై అధికారి తిట్టినప్పుడు క్లర్క్ ఆ కోపాన్ని ఎవరిమీద 23 చూపకుండా తనలో తాను మరచిపోవడానికి ప్రయత్నించే రక్షకతంత్రం ?

#8. ఏ మూర్తిమత్వ పరీక్షలో జంతువులు, పక్షులు, బొమ్మలు, ఉన్న దీర్ఘచతురస్రాకార కార్డులుంటాయి ?

#9. ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారం సరైనది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ క్రింది పద్దతిని ఉపయోగించాలి.

#10. ఈ క్రింది వానిలో వికాస నియమానికి సంబంధించి అసత్యము

#11. ఈ క్రింది వానిలో పెరుగుదలకు చెందని దానిని గుర్తించండి.

#12. ఈ క్రింది వానిలో మానసిక వికాస లక్షణం కానిది.

#13. భాషా కౌశలాలైన రాయడం, చదవడం ఈ దశలో ఏర్పడుతాయి ?

#14. శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తారతమ్యాన్ని తెలుసుకునే దశ?

#15. ఈ క్రింది వానిలో వైఖరి లక్షణం కానిది.

#16. రాజేష్ అనే విద్యార్థికి చదవడమంటే చాలా కష్టమైన విషయం కానీ క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. ఇది ఏ రకమైన వైవిధ్యం

#17. వైష్ణర్ బాలల ప్రజ్ఞామాపనిలో అంశాలు.

#18. ధారణను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి.

#19. సగంలో ఆపివేసిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే 35 ఎక్కువగా గుర్తుంటాయి. అని తెలిపే క్రియను ఏమంటారు?

#20. ఒక విద్యార్థి 18 అనే సంఖ్యను 81 గానూ, మరో విద్యార్థి 302 ను 32 గా రాయడం లేదా చదవడాన్ని ఏమంటారు ?

#21. బాల బాలికల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, బాల 37 బాలికల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన ఆర్టికల్ ?

#22. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు నేర్చుకోవడం ఏ రకమైన అభ్యసనానికి ఉదాహరణ ?

#23. పరీక్ష నిర్వహించిన వెంటనే పేపర్ దిద్ది విద్యార్థికి మార్కులు తెలియజేసినట్లయితే విద్యార్థిలో మార్పులు తీసుకురావచ్చని తెలిపే నియమం?

#24. టుబాకో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమణ అనే వ్యక్తి పని నిర్లక్ష్యం వలన సస్పెండ్ అయినాడు. సస్పెండ్ అయిన ఒకటి రెండు రోజులు ఫ్యాక్టరీ సైరన్ వినగానే రెడీ అయ్యి ఫ్యాక్టరీకి బయలుదేరాడు. పావ్లోవ్ ప్రకారం ఇది ఏ నియమాన్ని తెలుపుతుంది.

#25. ఉపాధ్యాయ విద్యకు జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం రూపొందించడం అనేది ఈ ప్రణాళికకు చెందిన ప్రధానమైన చర్యలలో ఒకటి.

#26. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం కేంద్రప్రభుత్వం ఒక జాతీయ పాఠ్యప్రణాళిక చట్రాన్ని విద్యావిషయక అధికారుల సహాయంతో ఈ సెక్షన్లో - నిర్దేశించిన విధంగా అభివృద్ధి చేయాలి.

#27. ఈ మంత్రణ ప్రక్రియలో మంత్రణకుడు గుర్తించడం కానీ, దానికి గల కారణాలను కనుక్కోవడం కానీ, చేయకుండా, వాటిని సహాయార్థి స్వతహాగా చేసుకునే విధంగా మంత్రణకుడు చక్కటి అవకాశాలు కల్పించి ఒక సౌకర్యకర్తగా లేదా I సహాయకారిగా మాత్రమే ఉంటాడు ?

#28. Sled rule ను రూపొందించినది ?

#29. NP 2020 ప్రకారం ECCE విద్య ఎన్ని సం॥కు ప్రారంభం అవుతుంది ?

#30. 2021-22 బడ్జెట్ లో జగనన్న వసతి దీవెన పథకానికి కేటాయింపులు?

#31. * కింది గద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. లభించినంతలో భీమకవి పద్యాల్ని నిశితంగా పరిశీలిస్తే, తరువాతి కాలంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లి తెలుగు దేశమంతటినీ ఆలింగనం చేసుకొన్న శ్రీనాథకవి సార్వభౌముడి వ్యక్తిత్వానికి ఒరవడి భీమకవిలో మనం గుర్తించగలం. 31. పై పేరాలో కవిసార్వభౌముడనే బిరుదు గల కవి

#32. 32. శాఖోపశాఖలు అనేది

#33. * కింది పద్యాన్ని చదివి 33-34 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ధనపతి సఖుడైయుండియు నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్ తనవారికెంత గలిగిన తన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ! 33. శివుని స్నేహితుడు

#34. 34. పై పద్యంలో భిక్షమెత్తేవాడు.

#35. 'సీత ఇష్టాలు' పాఠ్యాంశంలో గల ఇతివృత్తం

#36. జాతీయోద్యమ కాలంలో బసవరాజు అప్పారావు గేయాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు ఏ కవిగా ప్రసిద్ధి చెందాడు ?

#37. 'పుస్తకాలను పువ్వుల్లా చూడు' అని అన్న శతక కవి ఎవరు?

#38. 'మమకారం' పాఠ్యభాగ ఉద్దేశ్యం ఏమిటి ?

#39. 'పారాయణం' అను పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.

#40. కింది వాటిల్లో సరికాని పర్యాయ పదాల జంటను గుర్తించండి.

#41. కింది ప్రకృతి - వికృతులలో సరైన దానిని గుర్తించండి.

#42. తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. ఇందులో ప్రాచీన అనునది.

#43. కింది వాటిల్లో వర్గయుక్కులు అని వేటిని అంటారు.

#44. 'విలుకాడు' - పదానికి బహువచన రూపం

#45. తీసేకొద్దీ పెరిగేదేమిటి ఈ పొడుపుకు విడుపు.

#46. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం - అనేది ఒక

#47. కింది వానిలో జాతీయం కానిది.

#48. శార్దూల వృత్తపద్యంలో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలుంటాయి?

#49. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు బహువచనంలో వేటితో చేరతాయి ?

#50. తరువుల తిరసఫల భార గురుతఁగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు దుద్దతులు గారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిది సహజగుణము - ఈ పద్యం నందు గల అలంకారంను గుర్తించండి.

#51. 'ఎలుక అక్కడకు వచ్చి, గుడ్లగూబను చూసింది. ' ఇది ఏ రకమైన వాక్యం ?

#52. కింది వాటిల్లో వృద్ధిసంధిని గుర్తించండి.

#53. 'ధర్మనిర్ణయం' పాఠ్యాంశంలో మేటిరాజు మాధవ వర్మకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.

#54. కింది సమాస పదాలలో సరైన దానిని గుర్తించండి.

#55. వాక్య నిర్మాణానికి సంబంధించి సరైన సమాచారాన్ని గుర్తించండి ?

#56. భాషణంలో వర్ణ మార్పిడి దోషం ఇలా ఉంటుంది ?

#57. ఆశించిన సామర్థ్యాలు ఏ మేరకు విద్యార్థులకు లభించాయో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ?

#58. ఆంగికాభినయం, వాచికాభినయం ఈ పద్ధతికి చాలా ముఖ్యమైనవి ?

#59. "పాఠ్య పుస్తకాలు" రూపకల్పనలోని మౌళిక సూత్రం కానిది?

#60. “నమూనాలు” ఈ రకమైన బోధనోపకరణాలు ?

#61. Read the following passage and answer the questions given below (Q.No.61-63) The faith can give us courage to face the uncertainty of the future. It will give our tired feet, new strength as we continue our forward stride towards the city of freedom. When our days become dreary with low hovering clouds and nights become darker than a thousand midnights, we know that we are living the creative turmoil of a genuine civilization struggling to be born. 61) The speaker is talking about faith of

#62. What will give strength to our feet ?

#63. By genuine civilization the speaker means

#64. Choose the correct meaning for the underlined word. The Giant was wrapped in furs and "roared" all day about the garden.

#65. Match the following words with their antonyms (opposite words).

#66. Match the following words with their 'Homonyms/Homophones'.

#67. Find out the "wrongly spelt word" from one of the four words in four options.

#68. Choose the appropriate meaning for the phrases given below. Those were the days when people thought it was enough if a girl was able to keep the washerman's accounts. Here to keep the washerman's account' means....

#69. Read the following sentence and say what it mean. Choose the right answer from the choices given. The dog may attack you if you run. The language function of this sentence is.....

#70. You ............... enter the stadium if you have a ticket.

#71. Match the following with their suitable meanings:

#72. Choose the suffix that suits the word "manage" to form a noun.

#73. Very few Indian towns are so big as Chennai. (choose the correct superlative form)

#74. Match the following with suitable question tags

#75. Kusuma said to Swapna, "Are you still working on the project on Ambedkar?" (Change into Indirect Speech)

#76. The picture was drawn by Rajini. (Change into Active voice)

#77. Match the following sentences with their correct tenses.

#78. What are the underlined words in the following sentences called?

#79. I don't want to go to a restaurant; __, we can't afford it.

#80. "I wish I hadn't copied your essay ! Now the teacher will never trust me again." What does the sentence mean?

#81. I don't know the place of his birth (choose the correct complex form)

#82. Which of the following salutations is correct for all women organisation?

#83. The formal salutation if the receiver of the letter is a business man will be _____

#84. Match the following words with their correct parts of speech.

#85. Identify the activity which is not a 'skimming" strategy of reading.

#86. One of the following is not a two-way listening process. Find it out.

#87. The words which do not carry the main meaning of the sentence are called.

#88. The purpose of using a supplementary reader is to encourage:

#89. Identify the wrong statement.

#90. Planning progresses from.....

#91. 6 1/2 సెం.మీ. పొడవు మరియు 3 1/2 సెం.మీ. వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం (చ.సెం.మీ.లలో)

#92. 10% బారువడ్డీ చొప్పున ₹6880 ఎంత కాలానికి ₹7224 అవుతుంది? (నెలలలో)

#93. ∆ABC లో C వద్ద లంబకోణం కలదు. CD AB మరియు angleA=55° అయన angle ACD =

#94. A అనే చొక్కాలో 3/5 వంతు నూలు, B అనే మరో చొక్కాలో 3/4 వంతు నూలు వాడారు. అయితే ఏ చొక్కాలో నూలు శాతం అధికం? మరియు ఎంత శాతం అధికం ?

#95. లవం - 75 ఉండే విధంగా - 15/36 కు సమానమైన అకరణీయ సంఖ్య

#96. 28 సెం.మీ. భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన 92 -వృత్త వైశాల్యం (సెం.మీ²లలో)

#97. 150 : 400 నిష్పత్తి యొక్క కనిష్ఠ రూపం

#98. 600 చ.సెం.మీ. సంపూర్ణతల వైశాల్యం గల సమఘనం యొక్క భుజము పొడవు (సెం.మీ.లలో)

#99. 5, 12 లతో కలిసి పైథాగొరియన్ త్రికమును ఏర్పరచు సంఖ్య

#100. మూడు రకాల నూనెలు 32 లీటర్లు, 24 లీటర్లు మరియు 48 లీటర్లు పాత్రలో వున్నాయి. మూడింటినీ కచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట పరిమాణం (లీటర్లలో)

#101. ఈ క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యల జత ఏది?

#102. 3.3,3.5, 3.1, 3.7, 3.2, 3.8 రాశుల మధ్యగతము

#103. 35 సెం.మీ. వ్యాసార్థం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగిన అది 660 సెం.మీ. దూరం ప్రయాణించగలదు ?

#104. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796. అయిన 100 రెండవ సంఖ్య ఎంత ?

#105. ఒక సమబాహు త్రిభుజం కలిగియుండు సౌష్ఠవ రేఖల సంఖ్య

#106. ఒక మోటారు బైకు 1 లీటరు పెట్రోలి 52 1/2 కి.మీ. దూరం ప్రయాణించును. అయిన 2 3/4 లీటర్లు పెట్రోలుతో అది ఎంత దూరం ప్రయాణించును ? (కి.మీ.లలో)

#107. (2⁻¹+3⁻¹ +4⁻¹)x 3/4 =

#108. 450 ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించినపుడు వచ్చు ప్రధానాంకాలలో గరిష్ఠమైనది ఏది ?

#109. ఒక టెస్ట్ మ్యాచ్లో భారతజట్టు మొదటిరోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయిన రెండు రోజులు కలిపి భారత జట్టు ఎన్ని పరుగులు చేసింది ?

#110. ఒక సెల్ఫోన్ను ₹750 కి అమ్మడం ద్వారా ఒక వ్యాపారి Cuts 10% నష్టం పొందెను. 5% లాభం పొందుటకు ఆ సెల్ఫోన్ను అమ్మవలసిన ధర ఎంత ?

#111. ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 480 చ.సెం.మీ. సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 24 సెం. మీ. మరియు వాటి మధ్య లంబదూరం 8 సెం.మీ. అయిన రెండవ సమాంతర భుజం యొక్క కొలత (సెం.మీ.లలో)

#112. 4m² + 7m - 3 నుండి 4 + 3m² ను తీసివేయగా వచ్చు ఫలితం

#113. చతుర్భుజంలోని కోణాలు 3 : 4: 5 : 6 నిష్పత్తిలో వుంటే ఆ కోణాలలో రెండవ గరిష్ఠ కోణం ఏది ?

#114. ఈ క్రింది వానిని జతపరచండి.

#115. గణితాన్ని భావనల నిచ్చెన పద్ధతిలో బోధించడానికి కారణమైన గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#116. విద్యార్థి కోణ సమద్విఖండన రేఖలు గీయడంద్వారా 11 ఆ విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యాప్రమాణం ను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#117. సమబాహు, సమద్విబాహు త్రిభుజాలను ఏర్పాటు చేయుటకు \ వీలయ్యే బోధనోపకరణం ?

#118. కింది వానిలో గణితము బోధనయందు “విశ్లేషణ పద్ధతి” లక్షణము కానిది

#119. గణిత పాఠ్యపుస్తకంలో విద్యార్థులు నేర్చుకున్న భావనల పరిధిని దాటి పరీక్షించడానికి ఉద్దేశింపబడిన శీర్షిక ?

#120. మందకొడి విద్యార్థులు కాని వారు కూడా గణితంలో సాధారణంగా వెనుకబడి ఉండటానికి కారణం ?

#121. స్పర్శలో వున్న రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చలస్థితిలో వుంటే, ఆ తలాల మధ్యగల ఘర్షణ

#122. క్రియాశీల మురుగులో నీటి శాతం

#123. బలం ప్రయోగింపబడిన ఉపరితల వైశాల్యం తక్కువైతే, పీడనం

#124. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఏమని అంటారు ?

#125. ఏ మొక్కల నుండి నూలును సేకరిస్తారు ?

#126. గాలివేగాన్ని ఏ పరికరంతో కొలుస్తారు ?

#127. వర్షం, మంచు, మంచుతో కూడిన వర్షం లేదా వడగళ్ళు వంటివి. ఆకాశం నుండి పడే వాతావరణ పరిస్థితి

#128. మానవుని శరీరంలోని ఎముకల సంఖ్య (5th Pg. No - 27)

#129. క్రింది వానిలో ఉభయాహారులని గుర్తించండి.

#130. క్రింది వానిని జతపరచుము.

#131. భారతీయ తేనెటీగ అయిన “ఎపిస్ సెరీనా” సంవత్సరానికి ఎన్ని కిలోల తేనె ఉత్పత్తి చేస్తుంది?

#132. థర్మల్ ఐనోజేషన్ శాస్త్రవేత్త

#133. ఈ క్రింది వానిని సరిగా జతపరచుము.

#134. ఆంధ్రప్రదేశ్లోని తీరమైదానం గురించి సరికానిది

#135. చంద్రుని గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి.

#136. ఆఫ్రికా గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#137. చోళుల శాసనాల ప్రకారం సభలో సభ్యుడుగా ఉండుటకు ఉండవలసిన అర్హతలు

#138. సింధులోయ నాగరికతను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.

#139. ప్రాచీన నాగరికతలను తెలుపు క్రింది వాక్యాలను జతపరచుము.

#140. ఈ పరోక్ష ప్రజాస్వామ్యం గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించి సరైనది గుర్తించండి.

#141. జాతీయోద్యమం గురించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది.

#142. లోక్సభ నిర్మాణంను తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

#143. ఈ క్రింది వానిలో సావిత్రిబాయి పూలే గురించి సరైన వాక్యాలు గుర్తించుము.

#144. ఆంధ్రప్రదేశ్లో భూసంస్కరణలు గురించి తెలుపు క్రింది వానిలో సరికానిది

#145. "నేడు సత్యమైన శాస్త్ర సత్యాలు రేపు అబద్ధం అవుతాయి” అని తెలిపే విజ్ఞానశాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#146. పరిసరాల విజ్ఞానంలోని తాత్విక అంశం

#147. ఈ క్రింది వానిలో ప్రశ్నల బ్యాంకు లక్షణం కానిది ?

#148. విజ్ఞానశాస్త్రం విద్యార్థులలో అవగాహన, బుద్ధివికాసం, 16 బుద్ధికుశలత, సత్యాన్వేషణ, పరిసరాలతో సర్దుబాటు మొదలైన అంశాలను నేర్పు విజ్ఞానశాస్త్ర విలువను ఈ క్రింది వానిలో గుర్తించండి.

#149. "క్షేత్రపర్యటనల ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్ధులు విజ్ఞానశాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు" - ఇది. క్రింది అభ్యసనానుభవంగా చెప్పవచ్చు.

#150. ఈ క్రింది వానిలో ఆగమన పద్ధతి గురించి సరి కాని దానిని గుర్తించండి.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *